Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/viral92de7881-24af-484c-85d5-23a5ddccde02-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/viral92de7881-24af-484c-85d5-23a5ddccde02-415x250-IndiaHerald.jpgవెస్టిండీస్ మాజీ క్రికెటర్, దిగ్గజ ప్లేయర్ అయిన క్రిస్ గేల్ అటు మైదానంలో ఎంత చురుకుగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక బ్యాటింగ్లో విధ్వంసం సృష్టిస్తూ బౌలర్ల వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉంటాడు. నిలబడిన చోటు నుంచి ఎలాంటి ఫుట్ వర్క్ లేకుండా భారీ సిక్సర్లు కొట్టడంలో క్రిస్ గేల్ దిట్ట అని చెప్పాలి. అతని కెరియర్లో సాధించిన పరుగుల్లో సగానికి పైగా పరుగులు కేవలం అటు సిక్సర్ల ద్వారానే వచ్చాయి అంటే అతని విధ్వంసం ఎలా కొనసాగిందో చెప్పొచ్చు. ఇక బౌలింగ్లో కూడా ఎన్నోసార్లు సత్తా చాటాడు క్రిస్ గేల్.Viral{#}Brett Lee;Australia;Josh;Yuva;Chris Morris;Indiaవార్నీ.. క్రిస్ గేల్ లో.. ఈ టాలెంట్ కూడా ఉందా?వార్నీ.. క్రిస్ గేల్ లో.. ఈ టాలెంట్ కూడా ఉందా?Viral{#}Brett Lee;Australia;Josh;Yuva;Chris Morris;IndiaWed, 12 Apr 2023 08:30:00 GMTవెస్టిండీస్ మాజీ క్రికెటర్, దిగ్గజ ప్లేయర్ అయిన క్రిస్ గేల్ అటు మైదానంలో ఎంత చురుకుగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక బ్యాటింగ్లో విధ్వంసం సృష్టిస్తూ బౌలర్ల వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉంటాడు. నిలబడిన చోటు నుంచి ఎలాంటి ఫుట్ వర్క్ లేకుండా భారీ సిక్సర్లు కొట్టడంలో క్రిస్ గేల్ దిట్ట అని చెప్పాలి. అతని కెరియర్లో సాధించిన పరుగుల్లో సగానికి పైగా పరుగులు కేవలం అటు సిక్సర్ల ద్వారానే వచ్చాయి అంటే అతని విధ్వంసం ఎలా కొనసాగిందో చెప్పొచ్చు.



 ఇక బౌలింగ్లో కూడా ఎన్నోసార్లు సత్తా చాటాడు క్రిస్ గేల్. అంతేకాదు మైదానంలో ఎప్పుడు డాన్సులు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. 40 ఏళ్ళు నిండిన తర్వాత కూడా మైదానంలో యువ ఆటగాళ్ల కంటే ఎంతో చురుకుగా కనిపిస్తూ ఉంటాడు అని చెప్పాలి. అయితే కేవలం మైదానంలో మాత్రమే ఇక ఫీల్డ్ బయట కూడా అంతే జోష్ గా కనిపిస్తూ ఉంటాడు క్రిస్ గేల్. ఎప్పుడు తోటి ఆటగాళ్లను ఆట పట్టించడం సరదాగా మాట్లాడటం.. జోకులు వేయడం లాంటివి చేస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఇలా ఇప్పుడు వరకు క్రిస్ గేల్ డాన్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తాడు అన్న విషయం అందరికీ తెలిసిందే.



 కానీ ఈ దిగ్గజా క్రికెటర్ లో ఒక మంచి సింగర్ కూడా ఉన్నారు అన్నది మాత్రం వైరల్ గా మారిపోయిన వీడియో ద్వారా అందరికీ అర్థమవుతుంది. ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ అయిన బ్రెట్ లీ తో కలిసి సాంగ్ పాడుతూ హల్చల్ చేశాడు క్రిస్ గేల్. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఒకవైపు ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ బ్రెట్ లి అద్భుతంగా గిటార్ వాయిస్తుంటే క్రిస్ గేల్ అద్భుతమైన ర్యాప్ పాడాడు. ఇక వీరిద్దరూ ప్రస్తుతం ఐపీఎల్ లో భాగంగా ఇండియా లోనే ఉన్నారు అని చెప్పాలి.
">



RRR Telugu Movie Review Rating

బలగం బ్యూటీ.. చిరంజీవి సినిమాలో నటించిందట తెలుసా?

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?

లోకేశ్‌ పాదయాత్రలో ఆ పని కూడా కానిచ్చేస్తున్నాడా?

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంతో భారత్‌కు భారీ లాభాలు?

ఫ్యామిలీ లేకపోవడమే మోడీకి ప్లస్సా?

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>