MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/surya-6c8c7152-e51a-4eab-95dc-966c0e14a0b0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/surya-6c8c7152-e51a-4eab-95dc-966c0e14a0b0-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న సూర్య గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సూర్య కేవలం కోలీవుడ్ ఇండస్ట్రీ లో మాత్రమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే గజినీ మూవీ తో టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకొని మంచి గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్న ఈ హీరో ఆ తర్వాత నుండి దాదాపు తాను నటించిన ప్రతి మూవీ ని కూడా తెలుగు లో వSurya {#}Shiva;lord siva;surya sivakumar;raja;Kollywood;producer;Producer;Industry;Hero;Tollywood;Cinema;Indian;Tamil;Teluguసూర్య 42 టైటిల్ విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం..!సూర్య 42 టైటిల్ విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం..!Surya {#}Shiva;lord siva;surya sivakumar;raja;Kollywood;producer;Producer;Industry;Hero;Tollywood;Cinema;Indian;Tamil;TeluguWed, 12 Apr 2023 10:56:36 GMTకోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న సూర్య గురించి ప్రత్యేకం గా ఇండియన్ సినీ ప్రేమికు లకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . సూర్య కేవలం కోలీవుడ్ ఇండస్ట్రీ లో మాత్రమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు . ఇది ఇలా ఉంటే గజినీ మూవీ తో టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన విజయా న్ని అందుకొని మంచి గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్న ఈ హీరో ఆ తర్వాత నుండి దాదాపు తాను నటించిన ప్రతి మూవీ ని కూడా తెలుగు లో విడుదల చేస్తున్నాడు.
 

అందులో భాగంగా కొన్ని మూవీ లు టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాలను కూడా అందుకున్నాయి . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సూర్య తన కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు . ఈ మూవీ సూర్య కెరియర్ లో 42 వ మూవీ గా రూపొందుతోంది. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజామూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

మూవీ ని పది భాషలలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా టైటిల్ విడుదల తేదీ కి సంబంధించిన అనౌన్స్మెంట్ ను అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 16 వ తేదీన ఉదయం 9 గంటల 05 నిమిషాలకు ఈ మూవీ టైటిల్ ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ పై తమిళ సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.



RRR Telugu Movie Review Rating

"ఏజెంట్" మూవీ ఓవర్సీస్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?

లోకేశ్‌ పాదయాత్రలో ఆ పని కూడా కానిచ్చేస్తున్నాడా?

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంతో భారత్‌కు భారీ లాభాలు?

ఫ్యామిలీ లేకపోవడమే మోడీకి ప్లస్సా?

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>