SportsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/csk-ipl-banned62bba7ea-32f4-4f3a-9f21-4674fc784cff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/csk-ipl-banned62bba7ea-32f4-4f3a-9f21-4674fc784cff-415x250-IndiaHerald.jpgఇండియన్ ప్రీమియర్ లీగ్ ( IPL ) లో భాగంగా ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటను బాగా ప్రదర్శిస్తోంది..దీంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంబరాలు చేసుకుంటున్నారు..CSK జట్టు మ్యాచ్ ఆడుతూ ఉంటే చాలామంది టీవీలకు అతుక్కుపోతున్నారని ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని గ్రీస్లో ఉన్నాడంటే చాలు ఆ జట్టు అభిమానులకు పూనకాలు వచ్చినట్టే అవుతోంది.. తమిళ జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ ఎన్నోసార్లు ఐపీఎల్ లో విజేతగా నిలిచింది. అయితే సీఎస్కే జట్టును ఐపీఎల్ నుంచి నిషేధించాలంటూ తమిళనాడు అసెంబ్లీలో డCSK;IPL;BANNED{#}MS Dhoni;Cricket;Assembly;Tamilnadu;Party;Chennai;Government;TamilIPL.. CSK ను నిషేధించాలంటూ అసెంబ్లీలో ఎమ్మెల్యేల డిమాండ్.. కారణం..?IPL.. CSK ను నిషేధించాలంటూ అసెంబ్లీలో ఎమ్మెల్యేల డిమాండ్.. కారణం..?CSK;IPL;BANNED{#}MS Dhoni;Cricket;Assembly;Tamilnadu;Party;Chennai;Government;TamilWed, 12 Apr 2023 16:08:03 GMTఇండియన్ ప్రీమియర్ లీగ్ ( IPL ) లో భాగంగా ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటను బాగా ప్రదర్శిస్తోంది..దీంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంబరాలు చేసుకుంటున్నారు..CSK జట్టు మ్యాచ్ ఆడుతూ ఉంటే చాలామంది టీవీలకు అతుక్కుపోతున్నారని ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని గ్రీస్లో ఉన్నాడంటే చాలు ఆ జట్టు అభిమానులకు పూనకాలు వచ్చినట్టే అవుతోంది.. తమిళ జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ ఎన్నోసార్లు ఐపీఎల్ లో విజేతగా నిలిచింది.


అయితే సీఎస్కే జట్టును ఐపీఎల్ నుంచి నిషేధించాలంటూ తమిళనాడు అసెంబ్లీలో డిమాండ్లు వినిపిస్తున్నట్లుగా తెలుస్తోంది.. పాటలి మక్కల్ కట్చీ  పార్టీ నుండి ఈ డిమాండ్ తెరపైకి తీసుకురావడం జరిగింది.. నిన్నటి రోజున తమిళనాడు అసెంబ్లీలో రాష్ట్ర క్రీడ శాఖ పైన ఈ చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది .ఈ క్రమంలోనే PMK పార్టీకి చెందిన బామగకు చెందిన ధర్మపురి వెంకటేశ్వరన్ మాట్లాడుతూ.. ఈ డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది..CSK ను నిషేధించడానికి ముఖ్య కారణం ఉందని వెంకటేశ్వరన్  తెలియజేశారు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ అంటే తమిళనాడు జట్టుగా ప్రతి ఒక్కరు భావిస్తున్నారని..తమిళనాడు పేరు పెట్టుకొని ఆ జట్టులో ఒక్క తమిళ ప్లేయర్ కూడా లేకపోవడంతో సిగ్గుచేటుగా ఉందని అందుచే ఆ జట్టు  ను నిషేధించాలంటూ డిమాండ్  చేస్తున్నట్లు తెలుస్తోంది.


తమిళనాడు పేరు చెప్పుకొని ఆడుతున్న ఈ జట్టులో ఒక ప్లేయర్ కూడా తమిళవాసి లేకపోవడంతో క్రీడా శాఖ ఎందుకు స్పందించడం లేదని అసెంబ్లీ వేదికగా వెంకటేశ్వర ప్రశ్నించడం జరిగిందట.వెంటనే తమిళనాడు ప్రభుత్వం ఆ టీమ్ ను నిషేధించాలంటూ శాసనసభలో పట్టు పడడం జరిగింది.. తమిళనాడులో క్రికెట్ ప్లేయర్లు లేరా అంత ప్రతిభ కలిగిన ఆటగాళ్లు లేరా అంటూ వెంకటేశ్వరన్ అసెంబ్లీ వేదికగా ప్రశ్నించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చెన్నై టీమ్ పైన చర్యలు తీసుకోవాలని ఆ జట్టును నిషేధించాలని పిఎంకె పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. మరి ఈ విషయం ఎక్కడ వరకు వెళుతుందో చూడాలి మరి.



RRR Telugu Movie Review Rating

ఏజెంట్: తగ్గిన బజ్.. ఇకనైన టీం నిద్రలేస్తుందా?

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?

లోకేశ్‌ పాదయాత్రలో ఆ పని కూడా కానిచ్చేస్తున్నాడా?

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంతో భారత్‌కు భారీ లాభాలు?

ఫ్యామిలీ లేకపోవడమే మోడీకి ప్లస్సా?

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>