Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/stadium7d451551-54e5-40e2-91d7-ed953ae022e5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/stadium7d451551-54e5-40e2-91d7-ed953ae022e5-415x250-IndiaHerald.jpgభారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే . ఈ క్రమంలోనే ఇక ఐసీసీ టోర్నీని అటు భారత క్రికెట్ నియంత్రణ మండలి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలోనే ఆటగాళ్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది బీసీసీఐ. అదే సమయంలో అత్యుత్తమమైన పిచ్ లను ఇక తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది అని చెప్పాలి. ఇక స్టేడియంలో మ్యాచ్ వీక్షించడానికి వచ్చిన ప్రేక్షకులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా.. అన్ని స్టేడియంలలో కూడా మరమ్మత్తుల చేసేందుకు సిద్ధStadium{#}vedhika;World Cup;BCCI;Cricket;Delhi;India;Hyderabadవరల్డ్ కప్ కోసం.. క్రికెట్ స్టేడియాల మరమ్మతుకు 502 కోట్లు?వరల్డ్ కప్ కోసం.. క్రికెట్ స్టేడియాల మరమ్మతుకు 502 కోట్లు?Stadium{#}vedhika;World Cup;BCCI;Cricket;Delhi;India;HyderabadWed, 12 Apr 2023 11:30:00 GMTభారత్ వేదిక గా వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే . ఈ క్రమం లోనే ఇక ఐసీసీ టోర్నీ ని అటు భారత క్రికెట్ నియంత్రణ మండలి ఎంతో ప్రతిష్టాత్మకం గా తీసుకుంది. ఈ క్రమం లోనే ఆటగాళ్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది బీసీసీఐ. అదే సమయం లో అత్యుత్తమమైన పిచ్ లను ఇక తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది అని చెప్పాలి. ఇక స్టేడియం లో మ్యాచ్ వీక్షించడానికి వచ్చిన ప్రేక్షకులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా.. అన్ని స్టేడియం లలో కూడా మరమ్మత్తుల చేసేందుకు సిద్ధమైంది చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఇలా వరల్డ్ కప్ ను ఎంతో సమర్థవంతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు బీసీసీఐ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేందుకు సిద్ధమైంది అన్నది తెలుస్తుంది. అయితే వరల్డ్ కప్ ను భారత్ లో ఉన్న 12 వేదికలపై నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఆ 12 వేదికలలో ఉన్న మైదానాలలో ఇక అధునాతనమైన సదుపాయాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది బీసీసీఐ. ఈ క్రమంలోనే ఇక స్టేడియంలో మరమ్మతుల కోసం ఏకంగా 502 కోట్ల రూపాయలను బీసీసీఐ కేటాయించిందట.



 అయితే 502 కోట్ల రూపాయలతో అటు ఐదు స్టేడియాల మరమ్మత్తులు చేయబోతుంది అన్నది తెలుస్తుంది. ఇక ఇందులో ఈడెన్ గార్డెన్ కు 127.47 కోట్లు, ఢిల్లీ స్టేడియం కు 100 కోట్లు, హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం కు 117.17 కోట్లు.. మొహాలి స్టేడియం కు 79.46 కోట్లు, ముంబైలోని వాంఖడే  స్టేడియం కు 78.48 కోట్ల రూపాయలను అటు బీసీసీఐ కేటాయించింది అన్నది తెలుస్తుంది. ఇక ఈ భారీ నిధులతో అటు ఆయా స్టేడియాలు అధునాతన హంగులతో ముస్తాబు కాబోతున్నాయ్ అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

"ఏజెంట్" మూవీ ఓవర్సీస్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?

లోకేశ్‌ పాదయాత్రలో ఆ పని కూడా కానిచ్చేస్తున్నాడా?

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంతో భారత్‌కు భారీ లాభాలు?

ఫ్యామిలీ లేకపోవడమే మోడీకి ప్లస్సా?

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>