Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pushpa-raj-range-not-a-normal5de58665-8ad7-4d75-90c0-7222cdbdc3dd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pushpa-raj-range-not-a-normal5de58665-8ad7-4d75-90c0-7222cdbdc3dd-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ కు సోషల్ మీడియా లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు. ఇక అల్లు అర్జున్ బర్త్ డే అంటూ ఏప్రిల్ 8న సోషల్ మీడియా లో జరిగిన సందడి గురించి చెప్పాలి.. పుష్ప ది రూల్ సినిమా ఎలా ఉండబోతోందో ఒక్క టీజర్ తో చూపించాడు సుకుమార్.ఇక వేర్ ఈజ్ పుష్ప అంటూ సుకుమార్ విడుదల చేసిన వీడియోతో అల్లు అర్జున్ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అల్లు అర్జున్ ని చూపించిన తీరు కు అంతా కూడా హ్యాట్సాఫ్ చెబుతున్నారు. అందులో పులితో పెట్టిన సీన్‌కు థియేటర్లో పూనకాలు రావాల్సిందేనని తెSocialstars lifestyle {#}Mass;sukumar;media;Samantha;Allu Arjun;Cinemaపుష్ప రాజ్ రేంజ్ మాములుగా లేదుగా...!!పుష్ప రాజ్ రేంజ్ మాములుగా లేదుగా...!!Socialstars lifestyle {#}Mass;sukumar;media;Samantha;Allu Arjun;CinemaWed, 12 Apr 2023 23:53:47 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ కు సోషల్ మీడియా లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు.

ఇక అల్లు అర్జున్ బర్త్ డే అంటూ ఏప్రిల్ 8న సోషల్ మీడియా లో జరిగిన సందడి గురించి చెప్పాలి.. పుష్ప ది రూల్ సినిమా ఎలా ఉండబోతోందో ఒక్క టీజర్ తో చూపించాడు సుకుమార్.ఇక వేర్ ఈజ్ పుష్ప అంటూ సుకుమార్ విడుదల చేసిన వీడియోతో అల్లు అర్జున్ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అల్లు అర్జున్ ని చూపించిన తీరు కు అంతా కూడా హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

అందులో పులితో పెట్టిన సీన్‌కు థియేటర్లో పూనకాలు రావాల్సిందేనని తెలుస్తుంది.. అయితే ఇందులో సినిమా స్టోరీని డీటెయిల్డ్ గా చెప్పేశాడు. పుష్పని జైల్లో వేయడం, అందులోంచి తప్పించుకోవడం అలాగే బుల్లెట్ల గాయాలతో బయటపడటం, అడవిలోనే పుష్ప ఉండిపోవడం, నెల రోజులైనా కూడా బయటకు రావడం, ఇక పుష్ప తాను సంపాదించిన డబ్బుని పేదలకు పంచి రాబిన్ హుడ్ రేంజ్‌లో చూపించాడు.

ఇక ఇప్పటికీ వేర్ ఈజ్ పుష్ప వీడియో యూట్యూబ్‌లో అల్లాడిస్తుంది.. 82 మిలియన్ల వ్యూస్, మూడు మిలియన్ల లైక్స్‌తో బాగా దూసుకుపోతోంది. పుష్ప ది రూల్ సినిమా ఇప్పటికే భారీ అంచనాలు పెంచేసింది. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో సుకుమార్ ఎంతో శ్రద్ద తీసుకున్నాడని, కథలో ఇంకా ఎన్నో మార్పులు చేర్పులు చేస్తున్నాడని, అందుకే షూటింగ్ అంతకంతకూ ఆలస్యం అవుతోందని సమాచారం.ఈ సినిమాలో కూడా మంచి ఐటమ్ సాంగ్ ఉండబోతుందని సమాచారం. పుష్ప ది రైజ్ లో ఊ అంటావా అంటూ అదిరిపోయే ఐటమ్ సాంగ్ పెట్టిన సుకుమార్ పుష్ప 2 లో కూడా మంచి మాస్ బీట్ ఉండేలా చూస్తున్నట్లు సమాచారం. మొదటి భాగంలో సమంత ఐటమ్ సాంగ్ చేయగా ఇప్పుడు రెండవ భాగంలో కొత్త భామను దించబోతున్నట్లు సమాచారం.



RRR Telugu Movie Review Rating

రాంగ్ స్టెప్స్ వేస్తున్న కిరణ్ అబ్బవరం..!!

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>