MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/harikaa5e7b8aa-f1d3-460e-836c-c23951c305b2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/harikaa5e7b8aa-f1d3-460e-836c-c23951c305b2-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ బ్యూటీ హారిక గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ యూట్యూబ్ వీడియోల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత బిగ్ బాస్ రియాల్టీ షో లో అవకాశాన్ని దక్కించుకొని ఎంతో మంది బుల్లితెర ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకొని ... ఆ తర్వాత సినిమా లలో అవకాశాలను దక్కించుకుంది. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ వరస టీవీ షో లతో ... సినిమాలతో కెరియర్ ను మంచి జోష్ లో ముందుకు సాగిస్తుంది. టీవీ షో లతో ... సినిమాలతో ఫుల్ బిజీగా కెరియర్ ను కొనసాగిస్తున్నప్పటికీharika{#}Josh;Red;television;Bigboss;Pink;you tube;BEAUTY;media;Telugu;Cinemaమరోసారి హాట్ స్కిన్ షోతో రెచ్చిపోయిన బిగ్ బాస్ బ్యూటీ..!మరోసారి హాట్ స్కిన్ షోతో రెచ్చిపోయిన బిగ్ బాస్ బ్యూటీ..!harika{#}Josh;Red;television;Bigboss;Pink;you tube;BEAUTY;media;Telugu;CinemaWed, 12 Apr 2023 15:55:53 GMTబిగ్ బాస్ బ్యూటీ హారిక గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ యూట్యూబ్ వీడియోల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత బిగ్ బాస్ రియాల్టీ షో లో అవకాశాన్ని దక్కించుకొని ఎంతో మంది బుల్లితెర ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకొని ... ఆ తర్వాత సినిమా లలో అవకాశాలను దక్కించుకుంది. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ వరస టీవీ షో లతో ... సినిమాలతో కెరియర్ ను మంచి జోష్ లో ముందుకు సాగిస్తుంది. 

టీవీ షో లతో ... సినిమాలతో ఫుల్ బిజీగా కెరియర్ ను కొనసాగిస్తున్నప్పటికీ ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ ముద్దు గుమ్మ అదిరిపోయే లుక్ లో ఉన్న పింక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. 


ఈ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా హారిక మరో సారి తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా హారిక తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ము వేసుకొని తన ఏద మరియు థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ వచ్చింది. ప్రస్తుతం హారికా కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

ఏజెంట్: తగ్గిన బజ్.. ఇకనైన టీం నిద్రలేస్తుందా?

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?

లోకేశ్‌ పాదయాత్రలో ఆ పని కూడా కానిచ్చేస్తున్నాడా?

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంతో భారత్‌కు భారీ లాభాలు?

ఫ్యామిలీ లేకపోవడమే మోడీకి ప్లస్సా?

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>