MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mythri-movie-makers515fcc0a-1c3a-4e2a-83eb-7a3751ead5ca-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mythri-movie-makers515fcc0a-1c3a-4e2a-83eb-7a3751ead5ca-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం అద్భుతమైన క్రేజ్ ఉన్న నిర్మాణ సంస్థగా కొనసాగుతున్న సంస్థ లలో మైత్రి మూవీ సంస్థ ఒకటి. ఈ సంస్థ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన శ్రీ మంతుడు మూవీ తో నిర్మాణ రంగం లోకి అడుగు పెట్టింది. ఆ తరువాత జనతా గ్యారేజ్ ... రంగస్థలం మూవీ లతో వరుస విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ ప్రొడక్షన్ హౌస్ గా మారిపోయింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ నిర్మాణ సంస్థ ఎంతో మంది స్టార్ హీరోలతో ... మీడియం రేంజ్ హీరో లతో ... చిన్న హీరో లతో సినిమాలను నిర్మింmythri{#}kiran;sudheer babu;Rangasthalam;Girl;mahesh babu;sree;Audience;koratala siva;cinema theater;Tollywood;Hero;Cinema;Houseచిన్న సినిమాలు మైత్రి బ్యానర్ కు కలిసి రావడం లేదా..?చిన్న సినిమాలు మైత్రి బ్యానర్ కు కలిసి రావడం లేదా..?mythri{#}kiran;sudheer babu;Rangasthalam;Girl;mahesh babu;sree;Audience;koratala siva;cinema theater;Tollywood;Hero;Cinema;HouseWed, 12 Apr 2023 14:58:58 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం అద్భుతమైన క్రేజ్ ఉన్న నిర్మాణ సంస్థగా కొనసాగుతున్న సంస్థ లలో మైత్రి మూవీ సంస్థ ఒకటి. ఈ సంస్థ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన శ్రీ మంతుడు మూవీ తో నిర్మాణ రంగం లోకి అడుగు పెట్టింది. ఆ తరువాత జనతా గ్యారేజ్ ... రంగస్థలం మూవీ లతో వరుస విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ ప్రొడక్షన్ హౌస్ గా మారిపోయింది.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ నిర్మాణ సంస్థ ఎంతో మంది స్టార్ హీరోలతో ... మీడియం రేంజ్ హీరో లతో ... చిన్న హీరో లతో సినిమాలను నిర్మించింది. ఇది ఇలా ఉంటే మైత్రి సంస్థ ఇప్పటికీ ఎంతో మంది స్టార్ హీరోలతో అద్భుతమైన విజయాలను అందుకుంది. కాకపోతే ఈ సంస్థ నిర్మించిన చిన్న సినిమాలు మాత్రం చాలా తక్కువ శాతం విజయాలను అందుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో ఈ నిర్మాణ సంస్థ హ్యాపీ బర్త్ డే ... ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ...  మీటర్ అనే మూడు చిన్న మూవీ లను నిర్మించింది.

మూవీ లను మైత్రి మూవీ సంస్థ నిర్మించడంతో ప్రేక్షకులు ఈ సినిమాలపై మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూడు సినిమాలు కూడా ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయ్యాయి. హ్యాపీ బర్త్ డే మూవీ లో లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించగా ...  ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ లో సుధీర్ బాబు హీరో గా నటించాడు. మీటర్ మూవీ లో కిరణ్ అబ్బవరం హీరో గా నటించాడు. ఈ మూవీ తాజాగా ఏప్రిల్ 7 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది.



RRR Telugu Movie Review Rating

అవుట్ అండ్ అవుట్ వైట్ కలర్ డ్రెస్ లో మైమరపిస్తున్న నందిత శ్వేత..!

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?

లోకేశ్‌ పాదయాత్రలో ఆ పని కూడా కానిచ్చేస్తున్నాడా?

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంతో భారత్‌కు భారీ లాభాలు?

ఫ్యామిలీ లేకపోవడమే మోడీకి ప్లస్సా?

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>