EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/china13001b0c-af37-4cc8-b2a9-cf65a5325d14-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/china13001b0c-af37-4cc8-b2a9-cf65a5325d14-415x250-IndiaHerald.jpgప్రపంచ దేశాల పై అమెరికా ఆధిపత్యం కొన్ని సంవత్సరాలుగా నడుస్తూనే ఉంది. నిన్న మొన్నటి వరకు అమెరికా పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉండేది. సుదీర్ఘ కాలంగా సౌదీ అరేబియా, ఇరాన్ ల మధ్య గొడవలు జరగడం అందరికి తెలిసిందే. ఈ రెండు దేశాల మధ్య సయోధ్య కుదర్చడానికి చైనా ప్రయత్నిస్తోంది. చైనాలో సౌదీ, ఇరాన్ ల మధ్య సమావేశం జరిగింది. ఒకసారి అధికారులు, మరోసారి విదేశాంగ మంత్రుల సమావేశం చైనాలో జరిగింది. అయితే అమెరికా వివిధ దేశాల మధ్య చిచ్చుపెట్టేలా ప్రవర్తిస్తుంటే చైనా మాత్రం ఆ దేశాలను కలిపి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిCHINA{#}Iran;Saudi Arabia;Syria;American Samoa;vegetable marketఅమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?CHINA{#}Iran;Saudi Arabia;Syria;American Samoa;vegetable marketWed, 12 Apr 2023 00:00:00 GMTప్రపంచ దేశాల పై అమెరికా ఆధిపత్యం కొన్ని సంవత్సరాలుగా నడుస్తూనే ఉంది. నిన్న మొన్నటి వరకు  అమెరికా పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉండేది. సుదీర్ఘ కాలంగా సౌదీ అరేబియా, ఇరాన్ ల మధ్య గొడవలు జరగడం అందరికి తెలిసిందే.  ఈ రెండు దేశాల మధ్య సయోధ్య కుదర్చడానికి చైనా ప్రయత్నిస్తోంది. చైనాలో సౌదీ, ఇరాన్ ల మధ్య సమావేశం జరిగింది. ఒకసారి అధికారులు, మరోసారి విదేశాంగ మంత్రుల సమావేశం చైనాలో జరిగింది. అయితే అమెరికా వివిధ దేశాల మధ్య చిచ్చుపెట్టేలా ప్రవర్తిస్తుంటే చైనా మాత్రం ఆ దేశాలను కలిపి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలనుకుంటోంది. గతంలో అమెరికా పోషించే పెద్దన్న పాత్రను చైనా పోషిస్తుంది.


నెక్ట్స్ సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్, ఇరాన్ అధ్యక్షుడితో కూడా త్వరలో భేటీ కి చైనా ప్రయత్నాలు చేస్తోంది. ఈ రెండు దేశాల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఎన్నో ఏళ్లుగా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో చైనా పెద్దన్న పాత్ర పోషించడమంటే సాహసమనే చెప్పాలి. అరబ్ దేశాల్లో సున్నీలు ఎక్కువ, ఇరాన్ లో షియాలు ఎక్కువ దీంతో ఇరు వర్గాల మధ్య ఎప్పుడూ యుద్ధ వాతావరణం ఉంటుంది.


గొడవలు ఎక్కువగా జరుగుతాయి. బెహ్రయిన్, యెమెన్, సిరియా లలో షియా, సున్నీల మధ్య గొడవలు ఎక్కువ. షియాలకు ఇరాన్, సున్నీలకు సౌదీ డబ్బులు ఇస్తూ అక్కడ జరిగే గొడవలకు కారణమయ్యాయి.  దీనికి సంబంధించి చైనా పెద్ద ప్లానే చేసింది. సౌదీ తో చేసే వ్యాపారం లో డాలర్ విధానంలో కాకుండా యువాన్లలో లేదా సౌదీ రియల్స్ లలో చేయాలని నిర్ణయించాయి. దీని పర్యవసానం అమెరికా డాలర్ రేట్ ను తగ్గించడం. ప్రపంచ మార్కెట్ లో అమెరికా డాలర్ విలువను తక్కువ చేసి చూపిస్తూ  ప్రపంచానికి అమెరికా కాదు, చైనా ప్రత్యామ్నాయంగా ఉందని డ్రాగన్ కంట్రీ నిరూపించుకోవాలని చూస్తోంది.



RRR Telugu Movie Review Rating

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కనున్న బాలయ్య సీక్వెల్ మూవీ...!!

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?

చంద్రబాబు, పవన్ పొత్తుకు అదే అడ్డంకి?

కొత్త ఆయుధాలు సమకూర్చుకున్న రష్యా?

తీవ్ర గందరగోళంలో పవన్‌.. బాబుకు పిచ్చ క్లారిటీ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>