TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/ancher-sumafca88e8d-7fa8-4e78-b756-9d456608dce0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/ancher-sumafca88e8d-7fa8-4e78-b756-9d456608dce0-415x250-IndiaHerald.jpgతెలుగు ప్రేక్షకులకు యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తెలుగు బుల్లితెరపై ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించి స్టార్ యాంకర్ గా కూడా పేరు సంపాదించింది. ఎంతో మంది యాంకర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సుమ తన కంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ప్రస్తుతం వరస సినిమా ఈవెంట్లతో బిజీగా ఉన్న ఈమె ఫ్రీ రిలీజ్ ఈవెంట్లకు వరుస ఇంటర్వ్యూలకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నది. తాజాగా నీట్ ఇంజనీరింగ్ ఫెస్టివల్ లో పాల్గొన్న ఈమె సరదాగా విద్యార్థులతో ముచ్చటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భANCHER SUMA{#}suma;suma kanakala;Ishtam;Chitram;News;Success;Cinema;Teluguటీవీ: ఆ ఒక్క మాటతో వాటికి గుడ్ బై చెబుతున్న సుమ..!!టీవీ: ఆ ఒక్క మాటతో వాటికి గుడ్ బై చెబుతున్న సుమ..!!ANCHER SUMA{#}suma;suma kanakala;Ishtam;Chitram;News;Success;Cinema;TeluguWed, 12 Apr 2023 02:00:00 GMTతెలుగు ప్రేక్షకులకు యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తెలుగు బుల్లితెరపై ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించి స్టార్ యాంకర్ గా కూడా పేరు సంపాదించింది. ఎంతో మంది యాంకర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సుమ తన కంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ప్రస్తుతం వరస సినిమా ఈవెంట్లతో బిజీగా ఉన్న ఈమె ఫ్రీ రిలీజ్ ఈవెంట్లకు వరుస ఇంటర్వ్యూలకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నది. తాజాగా నీట్ ఇంజనీరింగ్ ఫెస్టివల్ లో పాల్గొన్న ఈమె సరదాగా విద్యార్థులతో ముచ్చటించడం జరిగింది.


ఈ కార్యక్రమంలో భాగంగా తన కెరీర్ గురించి కూడా పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది సుమ. సుమ కెరియర్ మొదట్లో బుల్లితెర సీరియల్స్ ద్వారా తెగ సందడి చేయడం జరిగింది అలాగే యాంకర్ గా స్థిరపడి ఆధారవాత వెండితెరపై పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించింది సుమ.. ఇక జయమ్మ పంచాయితీ అనే చిత్రం ద్వారా తనకంటూ ఒక ఐడెంటిటీ ఏర్పరుచు చేయాలని ప్రయత్నించిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. దీంతో ఈమె తదిపరు సినిమాలో చేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.


దీన్ని బట్టి చూస్తే సుమ రాబోయే రోజుల్లో ఇక మీదట సినిమాలకు గుడ్ బై చెప్పి అవకాశం ఉందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇందులో భాగంగానే సుమకు  వెండితెరపై కనిపించడం కంటే బుల్లితెరపై యాంకర్ గా కనిపించడమే ఇష్టమే అని తెలియజేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా బిగ్ స్క్రీన్ పైన నటించడం ఏమాత్రం ఇష్టం లేదంటూ ఈ ఒక్క మాటతో తేల్చి చెప్పడంతో అభిమానులు కాస్త నిరుత్సాహ పడుతున్నారు. ఇక మీదట సినిమాలలో సుమ నటించబోదు అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సుమ తన కొడుకుని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.



RRR Telugu Movie Review Rating

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కనున్న బాలయ్య సీక్వెల్ మూవీ...!!

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?

చంద్రబాబు, పవన్ పొత్తుకు అదే అడ్డంకి?

కొత్త ఆయుధాలు సమకూర్చుకున్న రష్యా?

తీవ్ర గందరగోళంలో పవన్‌.. బాబుకు పిచ్చ క్లారిటీ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>