MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaithanya7b2d9399-bfb6-45e3-b2aa-087b3827e36b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaithanya7b2d9399-bfb6-45e3-b2aa-087b3827e36b-415x250-IndiaHerald.jpgనాగ చైతన్య హీరో గా రూపొందిన ఒక లైలా కోసం మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఈ మూవీ తోనే అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పూజ హెగ్డే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజీ సినిమా అవకాశాలను అందుకుంటుంది. అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మహేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాnaga chaithanya{#}jagapati babu;Chaitanya;Oka Laila Kosam;Pooja Hegde;Hindi;Tamil;Venkatesh;BEAUTY;media;Industry;Telugu;trivikram srinivas;Heroine;cinema theater;Hero;Tollywood;Cinemaఎల్లో కలర్ డ్రెస్ లో క్యూట్ స్మైల్ తో కుర్రకాలను అలరిస్తున్న నాగ చైతన్య హీరోయిన్..!ఎల్లో కలర్ డ్రెస్ లో క్యూట్ స్మైల్ తో కుర్రకాలను అలరిస్తున్న నాగ చైతన్య హీరోయిన్..!naga chaithanya{#}jagapati babu;Chaitanya;Oka Laila Kosam;Pooja Hegde;Hindi;Tamil;Venkatesh;BEAUTY;media;Industry;Telugu;trivikram srinivas;Heroine;cinema theater;Hero;Tollywood;CinemaWed, 12 Apr 2023 15:34:55 GMTనాగ చైతన్య హీరో గా రూపొందిన ఒక లైలా కోసం మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఈ మూవీ తోనే అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పూజ హెగ్డే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజీ సినిమా అవకాశాలను అందుకుంటుంది. 

అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మహేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అలాగే తమిళ ... హిందీ సినిమా ఇండస్ట్రీ లో కూడా ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటుంది. అందులో భాగంగా తాజాగా ఈ ముద్దు గుమ్మ హిందీ లో "కిసీ కా భాయ్‌ కిసీ కా జాన్‌" అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. 

ఖాన్ ఈ మూవీ లో హీరో గా నటించగా ... వెంకటేష్ ... జగపతి బాబు ఈ మూవీ లో కీలక పాత్రలలో నటించారు. ఈ మూవీ ని ఈ నెల 21 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మధ్య పూజ హెగ్డే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా పూజా హెగ్డే తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఎల్లో కలర్ డ్రెస్ ను వేసుకొని క్యూట్ స్మైల్ తో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

ఏజెంట్: తగ్గిన బజ్.. ఇకనైన టీం నిద్రలేస్తుందా?

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?

లోకేశ్‌ పాదయాత్రలో ఆ పని కూడా కానిచ్చేస్తున్నాడా?

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంతో భారత్‌కు భారీ లాభాలు?

ఫ్యామిలీ లేకపోవడమే మోడీకి ప్లస్సా?

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>