MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pathana96b2998-11a0-4432-8ff4-ce446aca56a2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pathana96b2998-11a0-4432-8ff4-ce446aca56a2-415x250-IndiaHerald.jpg2000 సంవత్సరం నుండి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి అనేక సినిమాలు విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు అప్పటి వరకు ఏ మూవీ కూడా కలెక్ట్ చేయని కలెక్షన్ లను కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమాలు కూడా ఉన్నాయి. అలా 2000 సంవత్సరం నుండి ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమాలు ఏవో తెలుసుకుందాం. తరుణ్ హీరోగా రూపొందిన నువ్వే కావాలి సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. బాలకృష్ణ హీరోగా రూపొందిన నరసింహ నాయుడు మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. చిరంజీవి హీరోగా సోprabhas{#}anoushka;aarti agarwal;indra;kalyan;puri jagannadh;Rajamouli;Samantha;sonali bendre;tamannaah bhatia;Bahubali;Ileana D'Cruz;Pokiri;Nuvve Kavali;Narasimha Naidu;Magadheera;Attharintiki Daredi;mahesh babu;trivikram srinivas;Prabhas;Ram Charan Teja;Industry;Telugu;Cinema;kajal aggarwal2000 సంవత్సరం నుండి టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన మూవీలు ఇవే..!2000 సంవత్సరం నుండి టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన మూవీలు ఇవే..!prabhas{#}anoushka;aarti agarwal;indra;kalyan;puri jagannadh;Rajamouli;Samantha;sonali bendre;tamannaah bhatia;Bahubali;Ileana D'Cruz;Pokiri;Nuvve Kavali;Narasimha Naidu;Magadheera;Attharintiki Daredi;mahesh babu;trivikram srinivas;Prabhas;Ram Charan Teja;Industry;Telugu;Cinema;kajal aggarwalWed, 12 Apr 2023 15:12:54 GMT2000 సంవత్సరం నుండి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి అనేక సినిమాలు విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు అప్పటి వరకు ఏ మూవీ కూడా కలెక్ట్ చేయని కలెక్షన్ లను కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమాలు కూడా ఉన్నాయి. అలా 2000 సంవత్సరం నుండి ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమాలు ఏవో తెలుసుకుందాం.

తరుణ్ హీరోగా రూపొందిన నువ్వే కావాలి సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
బాలకృష్ణ హీరోగా రూపొందిన నరసింహ నాయుడు మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
చిరంజీవి హీరోగా సోనాలి బింద్రే ... ఆర్తి అగర్వాల్ హీరోయిన్ లుగా రూపొందిన ఇంద్ర సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మహేష్ బాబు హీరోగా ఇలియానా హీరోయిన్ గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన పోకిరి మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.  


రామ్ చరణ్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా  రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన మగధీర మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. పవన్ కళ్యాణ్ హీరోగా సమంత హీరోయిన్ గా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన అత్తారింటికి దారేది మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.  ప్రభాస్ హీరోగా అనుష్క ... తమన్నా హీరోయిన్ లుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి ది బిగినింగ్ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.  ప్రభాస్ హీరోగా అనుష్క ... తమన్నా హీరోయిన్ లుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి ది కంక్లూజన్ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆర్ ఆర్ ఆర్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి కంక్లూజన్ మూవీ కంటే అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసింది. కాకపోతే ప్రపంచ వ్యాప్తంగా మాత్రం బాహుబలి కంక్లూజన్ మూవీ కలెక్షన్ లను బీట్ చేయలేకపోయింది.



RRR Telugu Movie Review Rating

అవుట్ అండ్ అవుట్ వైట్ కలర్ డ్రెస్ లో మైమరపిస్తున్న నందిత శ్వేత..!

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?

లోకేశ్‌ పాదయాత్రలో ఆ పని కూడా కానిచ్చేస్తున్నాడా?

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంతో భారత్‌కు భారీ లాభాలు?

ఫ్యామిలీ లేకపోవడమే మోడీకి ప్లస్సా?

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>