MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntrb4057fe7-f001-4279-82f7-f607e28bf501-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntrb4057fe7-f001-4279-82f7-f607e28bf501-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మూవీల రీ రిలీజ్ ట్రెండు ఫుల్ జోష్ లో నడుస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా హీరోల పుట్టిన రోజు అంటే వారు నటించిన సినిమాలను థియేటర్ లలో రీ రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఫ్యాన్స్ కూడా ఆ సినిమాలను అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు. అందులో భాగంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సంవత్సరం ఎన్టీఆర్ నటించిన 3 సినిమాలను థియేటర్ లలో విడుదల చేయబోతున్నారు. ఆ సినిమాలు ఏవి ... అవి ఏ తేదీన థియేటర్ లలో రీ రిలీజ్ కాబోతున్నాయో తెలుసుకుందాం. జూనిJr ntr{#}ankhita;m m keeravani;keerthi chawla;cinema theater;Bhumika Chawla;V;Josh;Jr NTR;v v vinayak;Rajamouli;Simhadri;Music;Heroine;AdiNarayanaReddy;NTR;Industry;Hero;Cinema;Teluguఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఏకంగా ఆ 3 సినిమాల రీ రిలీజ్..!ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఏకంగా ఆ 3 సినిమాల రీ రిలీజ్..!Jr ntr{#}ankhita;m m keeravani;keerthi chawla;cinema theater;Bhumika Chawla;V;Josh;Jr NTR;v v vinayak;Rajamouli;Simhadri;Music;Heroine;AdiNarayanaReddy;NTR;Industry;Hero;Cinema;TeluguWed, 12 Apr 2023 11:08:18 GMTఈ మధ్య కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మూవీల రీ రిలీజ్ ట్రెండు ఫుల్ జోష్ లో నడుస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా హీరోల పుట్టిన రోజు అంటే వారు నటించిన సినిమాలను థియేటర్ లలో రీ రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఫ్యాన్స్ కూడా ఆ సినిమాలను అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు. అందులో భాగంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సంవత్సరం ఎన్టీఆర్ నటించిన 3 సినిమాలను థియేటర్ లలో విడుదల చేయబోతున్నారు. ఆ సినిమాలు ఏవి ... అవి ఏ తేదీన థియేటర్ లలో రీ రిలీజ్ కాబోతున్నాయో తెలుసుకుందాం.

జూనియర్ ఎన్టీఆర్ యువ హీరో గా మొదటి సినిమా అయినటు వంటి నిన్ను చూడాలని సినిమాను ఈ సంవత్సరం ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మే 19 వ తేదీన థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ కి వి ఆర్ ప్రతాప్ దర్శకత్వం వహించాడు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో మొట్ట మొదటి బ్లాక్ బాస్టర్ మూవీ అయినటు వంటి ఆది మూవీ ని థియేటర్ లలో మే 20 వ తేదీ నుండి మే 28 వ తేదీ వరకు ప్రదర్శించబోతున్నారు.

మూవీ యొక్క రీ రిలీజ్ కోసం ఎన్టీఆర్ అభిమానులు చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. v VINAYAK' target='_blank' title='వి వి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వి వి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ మూవీ లో కీర్తి చావ్లా హీరోయిన్ గా నటించింది. ఈ రెండు మూవీ లతో పాటు ఈ సంవత్సరం ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సింహాద్రి మూవీ ని కూడా థియేటర్ లలో రీ రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ ని మే 20 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ కి ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించగా ... భూమిక , అంకితమూవీ లో హీరోయిన్ లుగా నటించారు. ఎం ఎం కీరవాణిమూవీ కి సంగీతం అందించారు.



RRR Telugu Movie Review Rating

విరూపాక్ష ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అందాలతో అలరించిన సంయుక్త..!

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?

లోకేశ్‌ పాదయాత్రలో ఆ పని కూడా కానిచ్చేస్తున్నాడా?

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంతో భారత్‌కు భారీ లాభాలు?

ఫ్యామిలీ లేకపోవడమే మోడీకి ప్లస్సా?

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>