MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/suhas-movie-latest-update-news2146ac37-292a-4caf-91aa-23e163ab3f7b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/suhas-movie-latest-update-news2146ac37-292a-4caf-91aa-23e163ab3f7b-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి నటుడి గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న వారిలో సుహాస్ ఒకరు. ఈ నటుడు కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలలో నటించి నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత కలర్ ఫోటో మూవీ లో హీరో గా నటించిన సుహాస్ ఈ మూవీ ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ మూవీలో చాందిని చౌదరి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లోని నటన గాను సూహస్ కు అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత నుండి సుహాస్ వరుస క్రేజీ సినిమాలలSuhas{#}Venkatesh;Allu Arjun;chandini chowdary;suhas;Box office;Posters;Geetha Arts;Yuva;Telugu;Industry;Hero;Cinemaసుహాస్ కొత్త మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల..!సుహాస్ కొత్త మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల..!Suhas{#}Venkatesh;Allu Arjun;chandini chowdary;suhas;Box office;Posters;Geetha Arts;Yuva;Telugu;Industry;Hero;CinemaWed, 12 Apr 2023 12:05:41 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి నటుడి గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న వారిలో సుహాస్ ఒకరు. ఈ నటుడు కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలలో నటించి నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత  కలర్ ఫోటో మూవీ లో హీరో గా నటించిన సుహాస్మూవీ ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ మూవీలో చాందిని చౌదరి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లోని నటన గాను సూహస్ కు అద్భుతమైన ప్రశంసలు లభించాయి. 

ఆ తర్వాత నుండి సుహాస్ వరుస క్రేజీ సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటున్నాడు. అందులో భాగంగా కొంత కాలం క్రితమే ఈ యువ నటుడు హిట్ ది సెకండ్ కేస్ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకులను అలరించాడు. తాజాగా సుహాస్ "రైటర్ పద్మభూషణ్" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ యువ హీరో "అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్" అనే సినిమాలో హీరో గా నటించాడు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ చిత్ర బృందం విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో సుహాస్ బ్యాండ్ పట్టుకొని నిలబడి ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.  గీతా ఆర్ట్స్ 2, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ , మహాయనా మోషన్ పిక్చర్స్ సంస్థల పై గ్రాండ్ గా నిర్మితం అవుతున్న ఈమూవీ ని దుశ్యంత్ కటికనేని తెరకెక్కిస్తుండగా బన్నీ వాస్, వెంకటేష్ మహా ఈ మూవీ కి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

"ఏజెంట్" థర్డ్ సింగిల్ విడుదల అనౌన్స్మెంట్ ఈరోజు ఆ సమయానికి..!

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?

లోకేశ్‌ పాదయాత్రలో ఆ పని కూడా కానిచ్చేస్తున్నాడా?

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంతో భారత్‌కు భారీ లాభాలు?

ఫ్యామిలీ లేకపోవడమే మోడీకి ప్లస్సా?

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>