MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroines-usa-collacation43b6f44c-aa53-4e98-9365-67bee621049c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroines-usa-collacation43b6f44c-aa53-4e98-9365-67bee621049c-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ సైతం ఒక్క సినీమా తో కేవలం ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్గా మారిపోయిన సందర్భాలు ఉన్నాయి. అలా ఎంతోమంది హీరోయిన్స్ సైతం స్టార్ పొజిషన్ లోకి చేరుకున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోయిన్ గా కూడా పేరు సంపాదిస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఇప్పటివరకు స్టార్ హీరోయిన్స్ సైతం నటించిన చిత్రాలలో యూఎస్ఏ లో అత్యధికంగా కలెక్షన్లు సాధించిన సినిమాలు ఎన్ని ఉన్నాయో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. హీరోయిన్ కీర్తి సురేష్ తన కెరియర్ లోనే నటించిన సినిమాలలో అత్యధికంగా యూఎస్ఏ లో HEROINES;USA;COLLACATION{#}Anushka;keerthi suresh;Manam;rashmika mandanna;Prabhas;Shruti Haasan;Pooja Hegde;Samantha;Cinema;tamannaah bhatia;Indian;India;HeroineUSA లో అత్యధిక కలెక్షన్లు సాధించిన హీరోయిన్స్ చిత్రాలు ఎన్నో తెలుసా..?USA లో అత్యధిక కలెక్షన్లు సాధించిన హీరోయిన్స్ చిత్రాలు ఎన్నో తెలుసా..?HEROINES;USA;COLLACATION{#}Anushka;keerthi suresh;Manam;rashmika mandanna;Prabhas;Shruti Haasan;Pooja Hegde;Samantha;Cinema;tamannaah bhatia;Indian;India;HeroineWed, 12 Apr 2023 09:00:00 GMTతెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ సైతం ఒక్క సినీమా తో కేవలం ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్గా మారిపోయిన సందర్భాలు ఉన్నాయి. అలా ఎంతోమంది హీరోయిన్స్ సైతం స్టార్ పొజిషన్ లోకి చేరుకున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోయిన్ గా కూడా పేరు సంపాదిస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఇప్పటివరకు స్టార్ హీరోయిన్స్ సైతం నటించిన చిత్రాలలో యూఎస్ఏ లో అత్యధికంగా కలెక్షన్లు సాధించిన సినిమాలు ఎన్ని ఉన్నాయో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.


హీరోయిన్ కీర్తి సురేష్ తన కెరియర్ లోనే నటించిన సినిమాలలో అత్యధికంగా యూఎస్ఏ లో 4 సినిమాలు  కలెక్షన్లు సాధించింది.. ఆ తర్వాత హీరోయిన్ తమన్నా కూడా తను నటించిన సినిమాలలో 4 సినిమాలలో అత్యధికంగా యూఎస్ఏ లో కలెక్షన్లు రాబడ్డాయి. ఆ తర్వాత స్థానంలో రష్మిక 3 సినిమాలు పూజా హెగ్డే 3 సినిమాలు ఉండగా సమంత ,అనుష్క ,శృతిహాసన్, 2 సినిమాలతో అత్యధికంగా కలెక్షన్లను రాబట్టినట్లుగా తెలుస్తోంది. అయితే స్టార్ హీరోయినిగా పేరు పొందిన కొంతమంది హీరోయిన్లు మాత్రం ఈ లిస్టులో లేకపోవడంతో కాస్త అభిమానులు నిరుత్సాహపడుతున్నారు.


ప్రస్తుతం ఇందులోని హీరోయిన్స్ సైతం ఇతర భాషలలో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఇక తమ చిత్రాలతో పాన్ ఇండియా లెవెల్ లో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్న హీరోయిన్స్ ఈ మధ్యకాలంలో పెరిగిపోతూనే ఉన్నారు. ప్రస్తుతం వీరి సినిమాల విషయానికి వస్తే కీర్తి సురేష్ దసరా సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. తమన్నా  భోళా శంకర్, జైలర్ సినిమాలో నటిస్తోంది. రష్మిక పుష్ప-2 లో, సమంత శాకుంతలం, అనుష్క శెట్టి నవీన్ పోలిశెట్టితో ఒక సినిమా నటిస్తోంది. శృతిహాసన్ ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి సలార్ సినిమాలో నటిస్తోంది. మరి రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలతో యూఎస్ఏ లో అత్యధికంగా కలెక్షన్లు రాపడతారేమో చూడాలి మరి.



RRR Telugu Movie Review Rating

బలగం బ్యూటీ.. చిరంజీవి సినిమాలో నటించిందట తెలుసా?

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?

లోకేశ్‌ పాదయాత్రలో ఆ పని కూడా కానిచ్చేస్తున్నాడా?

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంతో భారత్‌కు భారీ లాభాలు?

ఫ్యామిలీ లేకపోవడమే మోడీకి ప్లస్సా?

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>