Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-36a129d8-2fcf-4e90-9dd4-921a95c64078-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-36a129d8-2fcf-4e90-9dd4-921a95c64078-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియాను షేక్ చేసిన సెన్సేషనల్ కాంబో అంటే అది యంగ్ టైగర్ ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ అనే చెప్పవచ్చు ఈ ఊహించని కాంబో ప్రకటించడమే సెన్సేషనల్ అయ్యిందని తెలుస్తుంది... ఇక ఈ కాంబో ప్రకటించినప్పటి నుండి ఓ రేంజ్ లో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారని తెలుస్తుంది. ఇందులో ఎన్టీఆర్ తెలుగులో బిగ్ స్టార్ అయితే హృతిక్ రోషన్ బాలీవుడ్ లో సూపర్ స్టార్ అని చెప్పవచ్చు... మరి ఇలాంటి సౌత్, నార్త్ లను ఒక్కటి చేయాలనే ఆలోచన రావడమే ఇప్పుడు ఈ హైప్ పెరగడానికి కారణం అయిందని తెలుస్తుంది... 'వార్ 2' సినిమా Socialstars lifestyle {#}Aditya Chopra;Hrithik Roshan;Yash;RRR Movie;NTR;Rajani kanth;News;bollywood;Cinemaఆ బిగ్ కాంబినేషన్ మూవీ ఎప్పుడు మొదలవుతుందో...?ఆ బిగ్ కాంబినేషన్ మూవీ ఎప్పుడు మొదలవుతుందో...?Socialstars lifestyle {#}Aditya Chopra;Hrithik Roshan;Yash;RRR Movie;NTR;Rajani kanth;News;bollywood;CinemaWed, 12 Apr 2023 16:29:58 GMTపాన్ ఇండియాను షేక్ చేసిన సెన్సేషనల్ కాంబో అంటే అది యంగ్ టైగర్ ఎన్టీఆర్  అండ్  హృతిక్ రోషన్ అనే చెప్పవచ్చు

ఈ ఊహించని కాంబో ప్రకటించడమే సెన్సేషనల్ అయ్యిందని తెలుస్తుంది... ఇక ఈ కాంబో ప్రకటించినప్పటి నుండి ఓ రేంజ్ లో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారని తెలుస్తుంది.

ఇందులో ఎన్టీఆర్ తెలుగులో బిగ్ స్టార్ అయితే హృతిక్ రోషన్ బాలీవుడ్ లో సూపర్ స్టార్ అని చెప్పవచ్చు... మరి ఇలాంటి సౌత్, నార్త్ లను ఒక్కటి చేయాలనే ఆలోచన రావడమే ఇప్పుడు ఈ హైప్ పెరగడానికి కారణం అయిందని తెలుస్తుంది... 'వార్ 2'  సినిమా ఈ కాంబోలో ఉంటుంది అని బాలీవుడ్ నుండి అధికారిక ప్రకటన వచ్చిన కూడా ముందు ఎవ్వరూ కూడా అస్సలు నమ్మలేదు.. ఇది రూమర్స్ అని అయితే కొట్టిపారేశారు.

కానీ చివరికి ఇది నిజమే అని తెలియడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే హద్దులు లేవు.. ఆర్ఆర్ఆర్ వంటి ప్రతిష్టాత్మకమైన సినిమాలో చరణ్ తో పాటు ఎన్టీఆర్ నటించిన ఆయన స్థాయిలో గుర్తింపు రాలేదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధ పడుతున్న సమయంలో ఇలాంటి సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఒకటి ప్రకటన రావడంతో నందమూరి ఫ్యాన్స్ కూడా ఎంతో ఆనందంగా వున్నారు..

అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ మొదటి ఛాయిస్ అయితే కాదని.. వేరే హీరోను అనుకుని చివరికి ఎన్టీఆర్ ను తీసుకున్నారని వార్తలు కూడా వచ్చాయి. దీనిపై అందుతున్న సమాచారం ఏంటంటే.. ఈ సినిమాకు ఎన్టీఆర్ మాత్రమే వన్ అండ్ ఓన్లీ ఫస్ట్ ఛాయిస్ అని వేరే ఎవ్వరిని కూడా అస్సలు మేకర్స్ అనుకోలేదని.. ఎన్టీఆర్ ను మాత్రమే అనుకుని ఆయనను సంప్రదించగా ఎన్టీఆర్ ఓకే చెప్పారనిసమాచారం.. దీంతో ఈ క్లారిటీ ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది. మరి ఈ నెక్స్ట్ లెవల్ ప్రాజెక్ట్ కోసం ఇరు హీరోల ఫ్యాన్స్ ఇప్పటి నుండే ఎదురు చూస్తున్నారని తెలుస్తుంది.అయితే ఈ సినిమా అనౌన్స్ మెంట్ అయితే వచ్చింది కానీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మాత్రం ఇంకా వివరాలు తెలియదు.అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ ను యష్ రాజ్ ఫిలిమ్స్ పై ఆదిత్య చోప్రా  నిర్మించబోతున్నారని సమాచారం.



RRR Telugu Movie Review Rating

ఏజెంట్: తగ్గిన బజ్.. ఇకనైన టీం నిద్రలేస్తుందా?

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?

లోకేశ్‌ పాదయాత్రలో ఆ పని కూడా కానిచ్చేస్తున్నాడా?

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంతో భారత్‌కు భారీ లాభాలు?

ఫ్యామిలీ లేకపోవడమే మోడీకి ప్లస్సా?

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>