TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/fasttrack-samrtwatch3f296c7a-adab-4647-8444-9a0c613de202-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/fasttrack-samrtwatch3f296c7a-adab-4647-8444-9a0c613de202-415x250-IndiaHerald.jpgప్రస్తుతం అందరము కూడా ఎక్కువగా స్మార్ట్ వినియోగానికి మక్కువ చెబుతున్నాము.అలా స్మార్ట్ మొబైల్, స్మార్ట్ టీవీ, స్మార్ట్ వాచెస్ వంటి వాటికి మక్కువ చూపడంతో స్మార్ట్ వాచ్ ల తయారైన కూడా పలు సంస్థలు ప్రత్యేకంగా దృష్టి పెట్టి మరి ఆకట్టుకునేలా చేస్తున్నాయి.. సన్ బ్రాండెడ్ ఫాస్ట్ట్రాక్ సరికొత్త స్మార్ట్ వాచీల తయారీ పైన దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. స్మార్ట్ వాచ్ లు రాకముందు ఫాస్ట్ట్రాక్ వాచ్ లకు మంచి క్రేజ్ ఉండేది. ప్రస్తుతం మార్కెట్లో ట్రెండ్ ను అందుపుచ్చుకునే ప్రయత్నం భాగంగా ఈ కంపెనీ సరికొత్త స్మార్ట్FASTTRACK;SAMRTWATCH{#}Amazon;vegetable market;Heartబుల్లి పిట్ట: ఫాస్ట్ట్రాక్ నుంచి సరికొత్త స్మార్ట్ వాచ్..!!బుల్లి పిట్ట: ఫాస్ట్ట్రాక్ నుంచి సరికొత్త స్మార్ట్ వాచ్..!!FASTTRACK;SAMRTWATCH{#}Amazon;vegetable market;HeartWed, 12 Apr 2023 13:00:00 GMT ప్రస్తుతం అందరము కూడా ఎక్కువగా స్మార్ట్ వినియోగానికి మక్కువ చెబుతున్నాము.అలా స్మార్ట్ మొబైల్, స్మార్ట్ టీవీ, స్మార్ట్ వాచెస్ వంటి వాటికి మక్కువ చూపడంతో స్మార్ట్ వాచ్ ల తయారైన కూడా పలు సంస్థలు ప్రత్యేకంగా దృష్టి పెట్టి మరి ఆకట్టుకునేలా చేస్తున్నాయి.. సన్ బ్రాండెడ్ ఫాస్ట్ట్రాక్ సరికొత్త స్మార్ట్ వాచీల తయారీ పైన దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. స్మార్ట్ వాచ్ లు రాకముందు ఫాస్ట్ట్రాక్ వాచ్ లకు మంచి క్రేజ్ ఉండేది. ప్రస్తుతం మార్కెట్లో ట్రెండ్ ను అందుపుచ్చుకునే ప్రయత్నం భాగంగా ఈ కంపెనీ సరికొత్త స్మార్ట్ వాచెస్ ను మార్కెట్ లోకి తీసుకువచ్చింది.ఇండియాలో లిమిట్ లెస్ F -S1 అనే కొత్త స్మార్ట్ వాచ్ ను తీసుకువచ్చింది ఇది బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ తో కూడా పనిచేస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ ధర ఫీచర్లు ప్రత్యేకతలను ఒకసారి తెలుసుకుందాం.

ఫాస్ట్ట్రాక్ లిమిట్ లెస్ FS 1 వాచ్ బ్లూటూత్ కాలింగ్ ఫెసిలిటీతో లభిస్తుంది అంటే యూజర్లు ఈ స్మార్ట్ వాచ్ నుంచి నేరుగా కాల్ చేయవచ్చు స్వీకరించవచ్చు ఇందులో ఆటోమేటిక్గా ఇన్బిల్ట్ స్పీకర్ మైక్రోఫోన్ కూడా కలదు. ఇది అమెజాన్ అలెక్సా సపోర్టుతో పని చేస్తుంది.1.95 అంగుళాల కరుడు డిస్ప్లే తో కలదు.500 నిట్స్  బ్రైట్ నెస్ తో కలదు.. అలాగే మెను ,నావిగేషన్ సైడ్ మౌంటెడ్ బటన్ కూడా అందిస్తోంది.3000 MAH సామర్థం గల బ్యాటరీ కూడా ఉంటుంది ఈ డివైస్ ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే పది రోజుల వరకు బ్యాకప్ వస్తుందట.

ఈ స్మార్ట్ వాచ్ అడ్వైసేడ్ ATS చిప్స్ చెట్టుతో లభిస్తుంది హార్ట్ రేట్ స్లీప్ ట్రాక్ వంటి ఫీచర్లతో సహా వందకు పైగా స్పోర్ట్స్ మూడు డిజైన్ ని సపోర్ట్ చేస్తుందట. అయితే దీని ధర కేవలం రూ.1,995  రూపాయలే అన్నట్లుగా తెలుస్తోంది ఏప్రిల్ 11 నుంచి అమెజాన్లో సేల్ ప్రారంభం కాబోతోంది.



RRR Telugu Movie Review Rating

"ఏజెంట్" థర్డ్ సింగిల్ విడుదల అనౌన్స్మెంట్ ఈరోజు ఆ సమయానికి..!

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?

లోకేశ్‌ పాదయాత్రలో ఆ పని కూడా కానిచ్చేస్తున్నాడా?

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంతో భారత్‌కు భారీ లాభాలు?

ఫ్యామిలీ లేకపోవడమే మోడీకి ప్లస్సా?

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>