MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/actors/144/ntr-first-glimpse-of-the-filmjr-ntr-lavish-entryf2d0ffa9-cbe7-49e3-9a16-70f9d999cef5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/actors/144/ntr-first-glimpse-of-the-filmjr-ntr-lavish-entryf2d0ffa9-cbe7-49e3-9a16-70f9d999cef5-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ జూనియర్ ప్రస్తుతం తన కెరియర్ లో 30 వ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ కి వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. రత్నవేలు ఈ మూవీ కి సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేస్తూండగా ... బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న బ్యూటీలలో ఒకరు అయినటువంటి జాన్వీ కపూర్ ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించబోతోంది. ఈ మూవీ లో జాన్వీ మత్స్య కారిని కూతురు పాత్రలో కనిపించబోతునntr{#}Shiva;Jr NTR;lord siva;Ratnavelu;R Rathnavelu;bollywood;NTR;Music;News;Director;Heroine;Hero;Cinemaఎన్టీఆర్ 30వ సినిమాకు ఆ పనులకే ఎక్కువ సమయం పట్టనుందా..?ఎన్టీఆర్ 30వ సినిమాకు ఆ పనులకే ఎక్కువ సమయం పట్టనుందా..?ntr{#}Shiva;Jr NTR;lord siva;Ratnavelu;R Rathnavelu;bollywood;NTR;Music;News;Director;Heroine;Hero;CinemaWed, 12 Apr 2023 15:31:12 GMTయంగ్ టైగర్ జూనియర్ ప్రస్తుతం తన కెరియర్ లో 30 వ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ కి వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. రత్నవేలు ఈ మూవీ కి సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేస్తూండగా ... బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న బ్యూటీలలో ఒకరు అయినటువంటి జాన్వీ కపూర్ ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించబోతోంది.

మూవీ లో జాన్వీ మత్స్య కారిని కూతురు పాత్రలో కనిపించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యొక్క మొదటి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం అయింది. అలాగే ఈ మూవీ యొక్క మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా కొన్ని రోజుల క్రితమే ముగిసింది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ యొక్క రెండవ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది.

 ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క షూటింగ్ ఈ సంవత్సరం చివరి వరకు మొత్తం పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ ఈ సంవత్సరం ఎండింగ్ వరకు మొత్తం పూర్తి అయినప్పటికీ ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మాత్రం చాలా సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో భారీ "వి ఎఫ్ ఎక్స్"  ఉండడంతో ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు చాలా సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే "ఆర్ ఆర్ ఆర్" మూవీ తో గ్లోబల్ గా క్రేజ్ ను తెచ్చుకున్న ఎన్టీఆర్మూవీ లో హీరో గా నటిస్తూ ఉండడంతో ... ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.



RRR Telugu Movie Review Rating

ఏజెంట్: తగ్గిన బజ్.. ఇకనైన టీం నిద్రలేస్తుందా?

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?

లోకేశ్‌ పాదయాత్రలో ఆ పని కూడా కానిచ్చేస్తున్నాడా?

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంతో భారత్‌కు భారీ లాభాలు?

ఫ్యామిలీ లేకపోవడమే మోడీకి ప్లస్సా?

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>