MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kirthi-suresh7966c45b-156e-40e7-be72-ba26e584efc1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kirthi-suresh7966c45b-156e-40e7-be72-ba26e584efc1-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో మన తెలుగు సినిమాలు "యూ ఎస్ ఏ" లో అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను సాధిస్తున్నాయి. అదే సినిమా కనక పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్నట్లు అయితే "యు ఎస్ ఎ" లో మన మూవీ లకు కలెక్షన్ ల వర్షం కురుస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఎన్నో తెలుగు సినిమాలు "యూ ఎస్ ఏ" లో 2 మిలియన్ కలెక్షన్ లను అందుకున్నాయి. అలా "యూ ఎస్ ఏ" లో 2 మిలియన్ కలెక్షన్ లను ఎక్కువ సార్లు అందుకున్న హీరోయిన్ లు అందుకున్నారో తెలుసుకుందాం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి కీర్తి సురేష్ నటిkirthi suresh{#}keerthi suresh;rashmika mandanna;Varsham;Shruti Haasan;Heroine;anoushka;Samantha;tamannaah bhatia;Beautiful;BEAUTY;Telugu;Cinema"యూఎస్ఏ" లో 2 మిలియన్ మూవీలు ఏ హీరోయిన్లకు ఎన్ని ఉన్నాయో తెలుసా..?"యూఎస్ఏ" లో 2 మిలియన్ మూవీలు ఏ హీరోయిన్లకు ఎన్ని ఉన్నాయో తెలుసా..?kirthi suresh{#}keerthi suresh;rashmika mandanna;Varsham;Shruti Haasan;Heroine;anoushka;Samantha;tamannaah bhatia;Beautiful;BEAUTY;Telugu;CinemaWed, 12 Apr 2023 15:52:30 GMTఈ మధ్యకాలంలో మన తెలుగు సినిమాలు "యూ ఎస్ ఏ" లో అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను సాధిస్తున్నాయి. అదే సినిమా కనక పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్నట్లు అయితే "యు ఎస్ ఎ" లో మన మూవీ లకు కలెక్షన్ ల వర్షం కురుస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఎన్నో తెలుగు సినిమాలు "యూ ఎస్ ఏ" లో  2 మిలియన్ కలెక్షన్ లను అందుకున్నాయి. అలా "యూ ఎస్ ఏ" లో 2 మిలియన్ కలెక్షన్ లను ఎక్కువ సార్లు అందుకున్న హీరోయిన్ లు అందుకున్నారో తెలుసుకుందాం.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి కీర్తి సురేష్ నటించిన సినిమాలలో 4 సినిమాలు "యూ ఎస్ ఏ" లో  2 మిలియన్ కలెక్షన్ లను అందుకున్నాయి. మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పటివరకు తన కెరియర్ లో ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరోయిన్ గా నటించింది. తమన్నా నటించిన 4 సినిమాలు  "యూ ఎస్ ఏ" లో  2 మిలియన్ కలెక్షన్ లను అందుకున్నాయి.

ప్రస్తుతం అద్భుతమైన హీరోయిన్ గ కెరియర్ ను కొనసాగిస్తున్న రష్మిక మందన నటించిన 3 సినిమాలు "యూఎస్ఏ" లో 2 మిలియన్ కలెక్షన్ లను అందుకున్నాయి. ప్రస్తుతం రష్మిక "పుష్ప ది రూల్" అనే మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ హీరోయిన్ పూజా హెగ్డే నటించిన 3 సినిమాలు "యూఎస్ఏ" లో 2 మిలియన్ కలెక్షన్ లను అందుకున్నాయి. సమంత ... అనుష్క ... శృతి హాసన్ నటించిన రెండు సినిమాలు  "యూ ఎస్ ఏ" లో 2 మిలియన్ కలెక్షన్ లను అందుకున్నాయి.



RRR Telugu Movie Review Rating

ఏజెంట్: తగ్గిన బజ్.. ఇకనైన టీం నిద్రలేస్తుందా?

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?

లోకేశ్‌ పాదయాత్రలో ఆ పని కూడా కానిచ్చేస్తున్నాడా?

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంతో భారత్‌కు భారీ లాభాలు?

ఫ్యామిలీ లేకపోవడమే మోడీకి ప్లస్సా?

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>