MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ssmb2847ec78fa-2b3d-467b-8e3b-7f527abb2721-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ssmb2847ec78fa-2b3d-467b-8e3b-7f527abb2721-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాపై మొదటినుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే గతంలో వీరిద్దరి కాంబినేషన్లో అతడు, ఖలేజా వంటి సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకో లేకపోయినా ఈ సినిమాలకు ఆడియన్స్ లో సపరేట్ క్రేజ్ ఉంది. అందుకే మరోసారి వీరి కాంబో మూవీ కోసం అందరూ ఎగ్జైటింగ్ వెయిట్ చేస్తున్నారు. ఇక ఇటీవల అలవైకుంఠపురంలో మూవీతో ఇండస్ట్రీ కొట్టిన త్రివిక్రమ్SSMB28{#}Balakrishna;mahesh babu;thaman s;Makar Sakranti;January;media;Audience;Cigarette;Posters;Haarika & Hassine Creations;S Radhakrishna;Khaleja;Bachula Arjunudu;News;trivikram srinivas;Industry;Heroine;Pooja Hegde;sree;Cinemaబాలయ్య 'వీరసింహరెడ్డి' కి ఫ్రీమేక్ గా మహేష్ - త్రివిక్రమ్ మూవీ..?బాలయ్య 'వీరసింహరెడ్డి' కి ఫ్రీమేక్ గా మహేష్ - త్రివిక్రమ్ మూవీ..?SSMB28{#}Balakrishna;mahesh babu;thaman s;Makar Sakranti;January;media;Audience;Cigarette;Posters;Haarika & Hassine Creations;S Radhakrishna;Khaleja;Bachula Arjunudu;News;trivikram srinivas;Industry;Heroine;Pooja Hegde;sree;CinemaWed, 12 Apr 2023 12:20:00 GMTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాపై మొదటినుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే గతంలో వీరిద్దరి కాంబినేషన్లో అతడు, ఖలేజా వంటి సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకో లేకపోయినా ఈ సినిమాలకు ఆడియన్స్ లో సపరేట్ క్రేజ్ ఉంది. అందుకే మరోసారి వీరి కాంబో మూవీ కోసం అందరూ ఎగ్జైటింగ్ వెయిట్ చేస్తున్నారు. ఇక ఇటీవల అలవైకుంఠపురంలో మూవీతో ఇండస్ట్రీ కొట్టిన త్రివిక్రమ్ ఇప్పుడు మహేష్ తో సినిమా చేస్తుండడం ఆసక్తికరంగా మారింది. 

ఇక ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ కి ముందే భారీ ఫ్రీ రిలీజ్ బిజినెస్  జరుపుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక వచ్చేడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా విడుదల చేయబోతున్నట్లు ఇటీవల మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తూ మహేష్ పోస్టర్ ని విడుదల చేశారు. ఆ పోస్టర్లో నోట్లో సిగరెట్ పెట్టుకుని స్టైల్ గా నడిచి వస్తున్న మహేష్ పిక్  సోషల్ మీడియాని షేక్ చేసింది. అయితే తాజాగా ఈ సినిమా కథకు సంబంధించి ఓ ఆసక్తికరమైన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా కథ ప్రకారం ఈ సినిమాలో మహేష్ బాబు డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడట.

అది కూడా తండ్రి, కొడుకు పాత్రలో మహేష్ కనిపిస్తాడని.. ఈ మూవీ స్టోరీ బాలయ్య రీసెంట్ సూపర్ హిట్ 'వీర సింహారెడ్డి' మూవీని పోలి ఉంటుందని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. దీంతో మహేష్, త్రివిక్రమ్ మూవీ బాలయ్య వీరసింహారెడ్డికి ఫ్రీమేక్ గా వస్తుందంటూ సోషల్ మీడియా అంతటా వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో వాస్తవం ఎంతుందో తెలియాలంటే ఈ మూవీ నుంచి టీజర్ విడుదల అయ్యేంతవరకు వేచి చూడాల్సిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ కి జోడిగా పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి అర్జునుడు అనే టైటిల్ ని చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది...!!



RRR Telugu Movie Review Rating

"ఏజెంట్" థర్డ్ సింగిల్ విడుదల అనౌన్స్మెంట్ ఈరోజు ఆ సమయానికి..!

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?

లోకేశ్‌ పాదయాత్రలో ఆ పని కూడా కానిచ్చేస్తున్నాడా?

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంతో భారత్‌కు భారీ లాభాలు?

ఫ్యామిలీ లేకపోవడమే మోడీకి ప్లస్సా?

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>