Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anu0ama10241f1f-8d5c-4782-90a4-0ee7477181c0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anu0ama10241f1f-8d5c-4782-90a4-0ee7477181c0-415x250-IndiaHerald.jpgఅనుపమ పరమేశ్వరన్.. సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ కార్తికేయ సీక్వెల్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. స్వతహాగా మలయాళీ అయినా అనుపమ మలయాళ ప్రేమమ్ చిత్రం తోనే హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ గా ఉన్న అనుపమలో మనకు తెలియని చాల ట్యాలెంట్స్ ఉన్నాయంటే నమ్ముతారా ? ప్రస్తుతానికి ఒక వైపు హీరోయిన్ గా బిజీ గా ఉండి కూడా ఆమె సినిమాటోగ్రఫీ తో కూడా తానేంటో చూపిస్తుంది. ఇటీవల యూట్యూబ్ లో ఐ మిస్ యు అనే పేరుతో విడుదల అయినా ఒక షార్ట్ ఫిలిం కి అనుమప Anu0ama{#}Premam;monday;karthikeya;kartikeya;you tube;Chitram;Tamil;Telugu;Butter;India;Heroine;Cinemaఅనుపమలో ఈ ట్యాలెంట్ కూడా ఉందా?.. మాములు గడుసు కాదు కదా?అనుపమలో ఈ ట్యాలెంట్ కూడా ఉందా?.. మాములు గడుసు కాదు కదా?Anu0ama{#}Premam;monday;karthikeya;kartikeya;you tube;Chitram;Tamil;Telugu;Butter;India;Heroine;CinemaTue, 11 Apr 2023 14:00:00 GMTఅనుపమ పరమేశ్వరన్.. సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ కార్తికేయ సీక్వెల్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. స్వతహాగా మలయాళీ అయినా అనుపమ మలయాళ ప్రేమమ్ చిత్రం తోనే హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ గా ఉన్న అనుపమలో మనకు తెలియని చాల ట్యాలెంట్స్ ఉన్నాయంటే నమ్ముతారా ? ప్రస్తుతానికి ఒక వైపు హీరోయిన్ గా బిజీ గా ఉండి కూడా ఆమె సినిమాటోగ్రఫీ తో కూడా తానేంటో చూపిస్తుంది. ఇటీవల యూట్యూబ్ లో ఐ మిస్ యు అనే పేరుతో విడుదల అయినా ఒక షార్ట్ ఫిలిం కి అనుమప కెమెరా బాధ్యతలను తీసుకొని చక్కగా నిర్వర్తించింది. సోమవారం విడుదల అయినా ఈ లఘు చిత్రాన్ని చూసిన వారంతా అనుపమ మామూలు ఖిలాడీ కాదు కదా అని అనుకుంటున్నారు. ఇక షార్ట్ ఫిలిం కి సంకల్ప్ ఘోరా దర్శకత్వ బాధ్యతలు తీసుకోగా రితిగుప్తా అనే ఒక మరొక వ్యక్తి తో కలిసి డిఒపి గా అనుపమ పని చేసింది. అనుపమ పనితనానికి మంచి కామెంట్స్ కూడా వస్తుండటం విశేషం. ముందు ముందు కూడా హీరోయిన్ గా మాత్రమే కాకుండా ఇలా సినిమాటోగ్రఫీ పైన దృష్టి పెడితే బాగుంటుంది అని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. మరో వైపు ఆమె ఇటీవల నటించిన కార్తికేయ 2, బట్టర్ ఫ్లై , 18 పేజెస్ వంటి చిత్రాలు ఆమెకు మంచి పేరును తీసుకొచ్చాయి. అవి మాత్రమే కాకుండా సైరెన్ అనే ఒక తమిళ చిత్రం, మలయాళం లో ఒక చిత్రం లో నటిస్తుండగా అవి ప్రొడక్షన్ లో ఉన్నాయ్. డి జె టిల్లు సీక్వెల్ నుంచి బయటకు వచ్చిన అనుపమ వేరే ఏ తెలుగు సినిమాలో కూడా నటించడం లేదు. మరి భవిష్యత్తులో హీరోయిన్ గా నటిస్తూనే లేడీ సినిమాటోగ్రాఫర్ గా సెటిల్ అవుతుందా లేదా అని వేచి చూడాల్సిందే.



RRR Telugu Movie Review Rating

శ్రీను వైట్ల దర్శకత్వంలో ఆ యువ హీరో..!

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?

చంద్రబాబు, పవన్ పొత్తుకు అదే అడ్డంకి?

కొత్త ఆయుధాలు సమకూర్చుకున్న రష్యా?

తీవ్ర గందరగోళంలో పవన్‌.. బాబుకు పిచ్చ క్లారిటీ?

ఈవీఎంలు వద్దు.. బ్యాలెటే ముద్దంటున్న పొరుగు దేశం?

కేసీఆర్‌ సరే.. మన్మోహన్‌ను మోదీ అవమానించలేదా?

జోక్యం వద్దు.. ఇస్లామిక్‌ దేశాలకు భారత్‌ వార్నింగ్‌?

జగన్, కేసీఆర్, స్టాలిన్ కోసం రాహుల్‌ కొత్త వ్యూహం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>