Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iplee22e354-aeca-4e1b-9aa4-515cf50d0bd1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iplee22e354-aeca-4e1b-9aa4-515cf50d0bd1-415x250-IndiaHerald.jpgమొదటి వారంలో కాస్త చప్పగానే సాగిన ఐపీఎల్ పోరు.. ఇక ఇప్పుడు రెండో వారంలో మాత్రం బసవతరంగా మారిపోయింది అని చెప్పాలి. మొన్నటి వరకు ఓటములతో నిరాశపడిన జట్లు ఇక ఇప్పుడు అద్భుతంగా పుంజుకొని ప్రత్యర్థులకు షాక్ ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్ కూడా నరాల తెగే ఉత్కంఠ మధ్య జరుగుతుంది. చివరి బంతి వరకు కూడా ఎవరు గెలుస్తారు అనే విషయం తెలియక ప్రేక్షకులు అందరూ కూడా టీవీలకు అతుక్కుపోతున్నారు. ఇక నేరుగా స్టేడియంలో మ్యాచ్ వీక్షిస్తున్న ప్రేక్షకులను అయితే మ్యాచ్ ఉత్కంఠ మునివేళ్లపై నిలబడేలా చేస్తుంది అనడంలో అతిIpl{#}Gujarat - Gandhinagar;Lucknow;Yevaru;Audienceఐపీఎల్ : ఏం కొట్టాడబ్బా.. నిజంగా అరాచకం?ఐపీఎల్ : ఏం కొట్టాడబ్బా.. నిజంగా అరాచకం?Ipl{#}Gujarat - Gandhinagar;Lucknow;Yevaru;AudienceTue, 11 Apr 2023 10:30:00 GMTమొదటి వారంలో కాస్త చప్పగానే సాగిన ఐపీఎల్ పోరు.. ఇక ఇప్పుడు రెండో వారంలో మాత్రం బసవతరంగా  మారిపోయింది అని చెప్పాలి. మొన్నటి వరకు ఓటములతో నిరాశపడిన జట్లు ఇక ఇప్పుడు అద్భుతంగా పుంజుకొని  ప్రత్యర్థులకు షాక్ ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్ కూడా నరాల తెగే ఉత్కంఠ మధ్య జరుగుతుంది. చివరి బంతి వరకు కూడా ఎవరు గెలుస్తారు అనే విషయం తెలియక ప్రేక్షకులు అందరూ కూడా టీవీలకు అతుక్కుపోతున్నారు. ఇక నేరుగా స్టేడియంలో మ్యాచ్ వీక్షిస్తున్న ప్రేక్షకులను అయితే మ్యాచ్ ఉత్కంఠ మునివేళ్లపై నిలబడేలా చేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.



 అంతేకాదు ఎంతోమంది బ్యాట్స్మెన్లు సిక్సర్లు ఫోర్ లతో చెలరేగిపోతూ  విధ్వంసం సృష్టిస్తున్నారు అని చెప్పాలి. ఇటీవల  కోల్కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో చివరి ఓవర్లో రింకు సింగ్ సృష్టించిన విధ్వంశాన్ని అటు ప్రేక్షకులు ఇప్పటికి మరిచిపోలేదు. చివరి 5 బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి అసమాన్యమైన ప్రదర్శనతో జట్టును గెలిపించాడు రింకు సింగ్. అయితే ఈ ప్రదర్శన మరువకముందే ఇక ఇటీవల  ఇలాంటి ప్రదర్శన మరొకటి తెర మీదికి వచ్చింది. ఇటీవల లక్నో బెంగళూరు జట్ల మధ్య నువ్వా నేనా అన్నట్లుగానే మ్యాచ్ సాగింది అన్న విషయం తెలిసిందే.


 మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 212 పరుగుల  భారీ స్కోరు నమోదు చేయగా.. ఈ భారీ స్కోర్ ను లక్నో ఎంతో అద్భుతంగా ఛేదించింది అని చెప్పాలి. ముఖ్యంగా లక్నో బ్యాటర్ నికోలస్ పూరాన్  బ్యాటింగ్లో అరాచకం సృష్టించాడు. 15 బంతుల్లోనే 6 సిక్సర్లు మూడు ఫోర్లతో 51 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే ఈ సీజన్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న బ్యాట్స్మెన్ గా నిలిచాడు. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్లపై పూరణ్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు అని చెప్పాలి. కాగా చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ఒక్క వికెట్ తేడాతో అటు లక్నో జట్టు విజయం సాధించింది అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

పుష్ప-2లో అతిథి పాత్ర.. సూపర్ సర్ ప్రైజ్ ప్లాన్ చేసిన సుకుమార్?

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?

చంద్రబాబు, పవన్ పొత్తుకు అదే అడ్డంకి?

కొత్త ఆయుధాలు సమకూర్చుకున్న రష్యా?

తీవ్ర గందరగోళంలో పవన్‌.. బాబుకు పిచ్చ క్లారిటీ?

ఈవీఎంలు వద్దు.. బ్యాలెటే ముద్దంటున్న పొరుగు దేశం?

కేసీఆర్‌ సరే.. మన్మోహన్‌ను మోదీ అవమానించలేదా?

జోక్యం వద్దు.. ఇస్లామిక్‌ దేశాలకు భారత్‌ వార్నింగ్‌?

జగన్, కేసీఆర్, స్టాలిన్ కోసం రాహుల్‌ కొత్త వ్యూహం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>