Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhoni4af8bae7-2404-4e09-bf25-02c1d2f91c6b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhoni4af8bae7-2404-4e09-bf25-02c1d2f91c6b-415x250-IndiaHerald.jpgటైటిల్ చూడగానే షాక్ అయ్యారు కదా.. ధోని చెప్పిన మాట విని ఉన్నత స్థానంలోకి ఎదగాలి . కానీ ఏకంగా పోలీస్ ఉద్యోగం మానేసి గొర్ల కాపరిగా మారడం ఏంటి.. ఇదేదో విచిత్రంగా ఉందే అని అనిపించింది కదా.. అసలు స్టోరీ ఏంటో తెలిస్తే మాత్రం మీకే క్లారిటీ వస్తుంది. అతను చిన్నప్పటినుంచి పోలీస్ కావాలని ఎంతగానో ఆశపడ్డాడు. ఇక సినిమాల్లో లాగానే నిజజీవితంలోనూ రౌడీల ఆటలు కట్టించాలని నిర్ణయించుకున్నాడు. ఇక పోలీస్ అవ్వడం కోసం ఎంతగానో కష్టపడ్డాడు ఇక చివరికి పోలీస్ కానిస్టేబుల్ జాబ్ సంపాదించాడు. కానీ పోలీసు జాబ్ సాధించిన తర్వDhoni{#}MS Dhoni;sathish;Thanjavur;police;job;Wife;Traffic policeపోలీస్ జాబ్ వదిలేసి.. గొర్లు కాస్తున్నాడు.. అంతా ధోని చలవే?పోలీస్ జాబ్ వదిలేసి.. గొర్లు కాస్తున్నాడు.. అంతా ధోని చలవే?Dhoni{#}MS Dhoni;sathish;Thanjavur;police;job;Wife;Traffic policeTue, 11 Apr 2023 08:26:16 GMTటైటిల్ చూడగానే షాక్ అయ్యారు కదా.. ధోని చెప్పిన మాట విని ఉన్నత స్థానంలోకి ఎదగాలి . కానీ ఏకంగా పోలీస్ ఉద్యోగం మానేసి గొర్ల కాపరిగా మారడం ఏంటి.. ఇదేదో విచిత్రంగా ఉందే అని అనిపించింది కదా.. అసలు స్టోరీ ఏంటో తెలిస్తే మాత్రం మీకే క్లారిటీ వస్తుంది. అతను చిన్నప్పటినుంచి పోలీస్ కావాలని ఎంతగానో ఆశపడ్డాడు. ఇక సినిమాల్లో లాగానే నిజజీవితంలోనూ రౌడీల ఆటలు కట్టించాలని నిర్ణయించుకున్నాడు. ఇక పోలీస్ అవ్వడం కోసం ఎంతగానో కష్టపడ్డాడు ఇక చివరికి పోలీస్ కానిస్టేబుల్ జాబ్ సంపాదించాడు.


 కానీ పోలీసు జాబ్ సాధించిన తర్వాత ఏం చేయాలనుకున్నాడో అది చేయలేకపోయాడు. ఇక అతను ఊహించినట్లుగా అక్కడ అస్సలు లేదు  దీంతో ఇక జాబ్ మానేయడమే బెటర్ అని నిర్ణయించుకున్నాడు. ఇక కొన్నాళ్లపాటు మనసు చంపుకొని పనిచేశాడు. ఇక అతని భార్య కూడా పోలీస్ కానిస్టేబుల్ దీంతో భార్యతో మాట్లాడి జాబ్ మానేస్తాను. గొర్రెలు మేపుకుంటూ జిమ్ నడుపుతూ డబ్బులు సంపాదిస్తాను అని చెప్పాడు. ఇక ఆమె కూడా అంగీకరించడంతో పోలీస్ జాబ్ వదిలేసాడు. ఈ ఘటన తమిళనాడులోని తంజావూరు కురువాడి పట్టి గ్రామంలో జరిగింది.


 36 ఏళ్ల సతీష్ గతంలో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేశాడు. 2009లో సతీష్ తమిళనాడు పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా పని చేయగా.. అతని భార్య తంజావూర్లో పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహించింది. ఈ దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు కూడా ఉన్నారు. అయితే ఇక ఉద్యోగం తనకు సెట్ అవ్వదు అని భావించి పోలీస్ ఉద్యోగం వదిలేసి గొర్లు మేకలు మేపడం మొదలుపెట్టాడు. అతను ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు అందరూ అతన్ని తిట్టిపోశారు. కానీ ఇప్పుడు అతని టర్నోవర్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. గొర్లు మేకలు మేపడంతో పాటు తంజావూర్ లో ఒక అతిపెద్ద ఫిట్నెస్ సెంటర్ ను నడుపుతున్నాడు సతీష్. వ్యవసాయ పనులు కూడా చూసుకుంటున్నాడు. నెలకు నాలుగు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇంతకీ ఆయనకి మహేంద్ర సింగ్ ధోని కి సంబంధం ఏంటి అనుకుంటున్నారు కదా.. ఈయనకు స్ఫూర్తి మరెవరు కాదు ఎమ్మెస్ ధోని.. ఫలితం కంటే ప్రక్రియ ముఖ్యం అంటూ ధోని ఎప్పుడు చెబుతూ ఉంటాడు. ఇక ధోని చెప్పిన తత్వానికి కట్టుబడి లక్ష్యం వైపు పరుగులు తీస్తున్నానని సతీష్ చెబుతున్నాడు.



RRR Telugu Movie Review Rating

అమరావతి : ఇద్దరికీ ఒకేరకమైన తలనొప్పా ?

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?

చంద్రబాబు, పవన్ పొత్తుకు అదే అడ్డంకి?

కొత్త ఆయుధాలు సమకూర్చుకున్న రష్యా?

తీవ్ర గందరగోళంలో పవన్‌.. బాబుకు పిచ్చ క్లారిటీ?

ఈవీఎంలు వద్దు.. బ్యాలెటే ముద్దంటున్న పొరుగు దేశం?

కేసీఆర్‌ సరే.. మన్మోహన్‌ను మోదీ అవమానించలేదా?

జోక్యం వద్దు.. ఇస్లామిక్‌ దేశాలకు భారత్‌ వార్నింగ్‌?

జగన్, కేసీఆర్, స్టాలిన్ కోసం రాహుల్‌ కొత్త వ్యూహం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>