Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/viral0ded03a1-3819-41af-891c-b9aeebc9cf99-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/viral0ded03a1-3819-41af-891c-b9aeebc9cf99-415x250-IndiaHerald.jpgటీమిండియా సీనియర్ ప్లేయర్ అయినా శిఖర్ ధావన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక అతన్ని చూసిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఇలా శిఖర్ ధావన్ లాగా చిల్ గా ఉండాలి అని అభిమానులు భావిస్తూ ఉంటాడు. ప్రతి విషయాన్ని కూడా ఎంతో స్పోర్టివ్ గా తీసుకుంటూ ఇక ఎప్పుడు సరదా సరదాగా గడిపేస్తూ ఉంటాడు శిఖర్ ధావన్. అలాంటి శిఖర్ ధావన్ లైఫ్ లో ఇటీవలే ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఏకంగా శిఖర్ ధావన్ తన ఎనిమిదేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికాడు. 2021లో భార్య Viral{#}Wife;Shikhar Dhawan;Avunu;Houseశిఖర్ ధావన్ మళ్ళీ ప్రేమలో పడ్డాడా.. వైరల్ వీడియో?శిఖర్ ధావన్ మళ్ళీ ప్రేమలో పడ్డాడా.. వైరల్ వీడియో?Viral{#}Wife;Shikhar Dhawan;Avunu;HouseTue, 11 Apr 2023 08:40:00 GMTటీమిండియా సీనియర్ ప్లేయర్ అయినా శిఖర్ ధావన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక అతన్ని చూసిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఇలా శిఖర్ ధావన్ లాగా చిల్ గా ఉండాలి అని అభిమానులు భావిస్తూ ఉంటాడు. ప్రతి విషయాన్ని కూడా ఎంతో స్పోర్టివ్ గా తీసుకుంటూ ఇక ఎప్పుడు సరదా సరదాగా గడిపేస్తూ ఉంటాడు శిఖర్ ధావన్.


 అలాంటి శిఖర్ ధావన్ లైఫ్ లో ఇటీవలే ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఏకంగా శిఖర్ ధావన్ తన ఎనిమిదేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికాడు. 2021లో భార్య అయేషా ముఖర్జీతో విడాకులు తీసుకున్నాడు. అప్పటినుంచి ఒంటరిగానే ఉంటున్నాడు శిఖర్ ధావన్. అయితే ఇటీవల శిఖర్ ధావన్ మరోసారి ప్రేమలో పడ్డాడ అంటే ఇక వెలుగులోకి వచ్చిన వీడియో చూసిన తర్వాత మాత్రం ప్రతి ఒక్కరు అవును అని చెబుతున్నారు. ఈ వీడియోలో ఒక అమ్మాయిని చూసి ప్రేమలో పడిపోయాను అంటూ శిఖర్ ధావన్ చెప్పడం గమనార్హం.


 ఇంతకీ వీడియోలో ఏముంది అంటే.. ఢిల్లీలోని ఓ ఫామ్ హౌస్ పార్టీలో ఒక వ్యక్తిని కలిసాను. ఆమెను తొలిచూపులోనే ప్రేమించానని.. ఆమెను చూడగానే తన జీవితంలో ఎప్పుడూ లేని క్లారిటీ వచ్చిందని.. ఆమెను చూస్తూ అలాగే ఉండిపోయానని.. మాట్లాడుతుంటే వింటూ ఉండిపోవాలని పించింది అంటూ తెలిపాడు. తర్వాత రెండు రోజుల్లో తామిద్దరం కలిసి ఇంట్లో ఉన్నామని తెలిపాడు. ఒక వ్యక్తితో సెట్ అవుతుందని భావిస్తే వెయిట్ చేయకూడదు.. పాత విషయాలు మర్చిపోయి ముందుకు వెళ్లాలి అంటూ శిఖర్ ధావన్ మాట్లాడాడు. అయితే ధావన్ ఎవరి గురించి మాట్లాడాడు అన్న క్లారిటీ లేకపోయినప్పటికీ.. ఇక మరోసారి ఈ సీనియర్ క్రికెటర్ ప్రేమలో పడ్డాడు అన్న క్లారిటీ మాత్రం అందరికీ వచ్చేసింది. మరి కొంతమంది ఇది కేవలం యాడ్ షూటింగ్లో భాగమే అని కామెంట్ చేస్తున్నారు. ఏంటో ఫ్యూచర్లో తేలుతుంది.
">



RRR Telugu Movie Review Rating

అమరావతి : ఇద్దరికీ ఒకేరకమైన తలనొప్పా ?

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?

చంద్రబాబు, పవన్ పొత్తుకు అదే అడ్డంకి?

కొత్త ఆయుధాలు సమకూర్చుకున్న రష్యా?

తీవ్ర గందరగోళంలో పవన్‌.. బాబుకు పిచ్చ క్లారిటీ?

ఈవీఎంలు వద్దు.. బ్యాలెటే ముద్దంటున్న పొరుగు దేశం?

కేసీఆర్‌ సరే.. మన్మోహన్‌ను మోదీ అవమానించలేదా?

జోక్యం వద్దు.. ఇస్లామిక్‌ దేశాలకు భారత్‌ వార్నింగ్‌?

జగన్, కేసీఆర్, స్టాలిన్ కోసం రాహుల్‌ కొత్త వ్యూహం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>