MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-cd4b0de5-d261-4f6c-ab1c-704146be781a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-cd4b0de5-d261-4f6c-ab1c-704146be781a-415x250-IndiaHerald.jpgఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ది రూల్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి సుకుమార్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ నుండి తాజాగా అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ యూనిట్ ఒక గ్లింప్స్ వీడియోను విడుదల చేసింది. మొదటి నుండి భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ వీడియో విడుదల కాగానే ఈ వీడియోకు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికుల నుంallu arjun{#}Kannada;sukumar;Blockbuster hit;Allu Arjun;Tamil;rashmika mandanna;Hindi;Telugu;sree;Music;Hero;Heroine;Cinema"పుష్ప ది రూల్" మూవీ గ్లింప్స్ కు అదిరిపోయే రెస్పాన్స్..!"పుష్ప ది రూల్" మూవీ గ్లింప్స్ కు అదిరిపోయే రెస్పాన్స్..!allu arjun{#}Kannada;sukumar;Blockbuster hit;Allu Arjun;Tamil;rashmika mandanna;Hindi;Telugu;sree;Music;Hero;Heroine;CinemaTue, 11 Apr 2023 12:33:48 GMTఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ది రూల్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ కి సుకుమార్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు . మైత్రి సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ నుండి తాజాగా అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ యూనిట్ ఒక  గ్లింప్స్ వీడియోను విడుదల చేసింది .

మొదటి నుండి భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ వీడియో విడుదల కాగానే ఈ వీడియోకు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ వీడియోను తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల చేయగా అన్ని భాషల ప్రేక్షకుల నుండి కూడా ఈ మూవీ వీడియోకు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో అతి తక్కువ రోజుల్లోనే ఈ వీడియోకు 70 మిలియన్ వ్యూస్ ... 2.75 మిలియన్ లైక్స్ లభించాయి.

ఓవరాల్ గా చూసుకుంటే ఈ వీడియోకు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం పుష్ప ది రైస్ మూవీ విడుదల అయ్యి భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే పుష్ప మూవీ యొక్క మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో రెండవ భాగంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తాజాగా విడుదల చేసిన గ్లింప్స్ వీడియో అద్భుతంగా ఉండడంతో పుష్ప మూవీ రెండవ భాగంపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.



RRR Telugu Movie Review Rating

ఈమధ్య ఎప్పటికప్పుడు తన హాట్ స్కిన్ షోతో అలరిస్తున్న హాట్ బ్యూటీ..!

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?

చంద్రబాబు, పవన్ పొత్తుకు అదే అడ్డంకి?

కొత్త ఆయుధాలు సమకూర్చుకున్న రష్యా?

తీవ్ర గందరగోళంలో పవన్‌.. బాబుకు పిచ్చ క్లారిటీ?

ఈవీఎంలు వద్దు.. బ్యాలెటే ముద్దంటున్న పొరుగు దేశం?

కేసీఆర్‌ సరే.. మన్మోహన్‌ను మోదీ అవమానించలేదా?

జోక్యం వద్దు.. ఇస్లామిక్‌ దేశాలకు భారత్‌ వార్నింగ్‌?

జగన్, కేసీఆర్, స్టాలిన్ కోసం రాహుల్‌ కొత్త వ్యూహం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>