MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/srimukhi4f14a377-fefc-4178-bfca-a5111afb2177-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/srimukhi4f14a377-fefc-4178-bfca-a5111afb2177-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ కం నటి అయినటువంటి శ్రీ ముఖి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే అనేక మూవీ లలో అనేక పాత్రలో నటించడం మాత్రమే కాకుండా ఎన్నో టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శ్రీ ముఖి సినిమాల విషయానికి వస్తే భోళా శంకర్ అనే మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది చిరంజీవి హీరో గా నటిస్తున్న ఈ మూవీ లో తమన్నా హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... మెహర్ రమేష్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తునsrimukhi{#}keerthi suresh;meher ramesh;sri mukhi;tamannaah bhatia;kalyan;shankar;Telugu;television;Chiranjeevi;Beautiful;media;kushi;Kushi;Cinemaబ్లాక్ కలర్ డ్రెస్ లో కిల్లింగ్ లుక్స్ లో నడుమందాలతో మైమరపిస్తున్న శ్రీముఖి..!బ్లాక్ కలర్ డ్రెస్ లో కిల్లింగ్ లుక్స్ లో నడుమందాలతో మైమరపిస్తున్న శ్రీముఖి..!srimukhi{#}keerthi suresh;meher ramesh;sri mukhi;tamannaah bhatia;kalyan;shankar;Telugu;television;Chiranjeevi;Beautiful;media;kushi;Kushi;CinemaTue, 11 Apr 2023 12:37:30 GMTమోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ కం నటి అయినటువంటి శ్రీ ముఖి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే అనేక మూవీ లలో అనేక పాత్రలో నటించడం మాత్రమే కాకుండా ఎన్నో టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శ్రీ ముఖి సినిమాల విషయానికి వస్తే భోళా శంకర్ అనే మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది  చిరంజీవి హీరో గా నటిస్తున్న ఈ మూవీ లో తమన్నా హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... మెహర్ రమేష్మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. కీర్తి సురేష్మూవీ లో కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ లో చిరంజీవి ... శ్రీ ముఖి కి మధ్య చాలా సన్నివేశాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

 అందులో భాగంగా పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఖుషి మూవీ లోని నడుము సీన్ కూడా ఈ మూవీ లో పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సీన్ కూడా అద్భుతంగా వచ్చినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో శ్రీ ముఖి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తుంది. తాజాగా శ్రీ ముఖి తన సోషల్ మీడియా అకౌంట్ లో బ్లాక్ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని మెడలో ఒక లాకెట్ ను ధరించి కిల్లింగ్ లుక్స్ లో తన నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

ఈమధ్య ఎప్పటికప్పుడు తన హాట్ స్కిన్ షోతో అలరిస్తున్న హాట్ బ్యూటీ..!

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?

చంద్రబాబు, పవన్ పొత్తుకు అదే అడ్డంకి?

కొత్త ఆయుధాలు సమకూర్చుకున్న రష్యా?

తీవ్ర గందరగోళంలో పవన్‌.. బాబుకు పిచ్చ క్లారిటీ?

ఈవీఎంలు వద్దు.. బ్యాలెటే ముద్దంటున్న పొరుగు దేశం?

కేసీఆర్‌ సరే.. మన్మోహన్‌ను మోదీ అవమానించలేదా?

జోక్యం వద్దు.. ఇస్లామిక్‌ దేశాలకు భారత్‌ వార్నింగ్‌?

జగన్, కేసీఆర్, స్టాలిన్ కోసం రాహుల్‌ కొత్త వ్యూహం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>