MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naba-natesh419b15f4-2528-4e56-829c-46070fe5520d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naba-natesh419b15f4-2528-4e56-829c-46070fe5520d-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ నటి మనులలో ఒకరు అయినటువంటి నబా నటేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత డిస్కో రాజా ... ఈస్మార్ట్ శంకర్ ... సోలో బ్రతుకే సో బెటర్ ... మాస్ట్రో ... అల్లుడు అదుర్స్ వంటి మూవీ లలో హీరోయిన్ గా నటించి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అందచందాలను ఆరబోయడానnaba natesh{#}Disco Raja;Solo Bathuke so Better;Adhurs;shankar;Industry;Telugu;BEAUTY;Beautiful;media;Heroine;Cinemaఈమధ్య ఎప్పటికప్పుడు తన హాట్ స్కిన్ షోతో అలరిస్తున్న హాట్ బ్యూటీ..!ఈమధ్య ఎప్పటికప్పుడు తన హాట్ స్కిన్ షోతో అలరిస్తున్న హాట్ బ్యూటీ..!naba natesh{#}Disco Raja;Solo Bathuke so Better;Adhurs;shankar;Industry;Telugu;BEAUTY;Beautiful;media;Heroine;CinemaTue, 11 Apr 2023 12:59:14 GMTమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ నటి మనులలో ఒకరు అయినటువంటి నబా నటేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత డిస్కో రాజా ... ఈస్మార్ట్ శంకర్ ... సోలో బ్రతుకే సో బెటర్ ... మాస్ట్రో ... అల్లుడు అదుర్స్ వంటి మూవీ లలో హీరోయిన్ గా నటించి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది.

 ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అందచందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వేనకడుగు వేయని హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అందచందాలను ఆరబోస్తుంది. కొంత కాలం పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో వరుసగా తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటో షూట్ లను నిర్వహిస్తూ ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. 

అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ ముద్దు గుమ్మ ఎల్లో అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉన్న పొట్టి డ్రెస్ ను వేసుకుని తన ఏద అందాలు మరియు థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా రోజులు వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఈ హాట్ బ్యూటీ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ పొట్టి టైట్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఏద అందాలు మరియు థాయ్ ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

పలుచటి బ్లాక్ కలర్ శారీలో స్లీవ్ లెస్ బ్లౌజ్ లో అలరిస్తున్న ప్రియ భవాని శంకర్..!

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?

చంద్రబాబు, పవన్ పొత్తుకు అదే అడ్డంకి?

కొత్త ఆయుధాలు సమకూర్చుకున్న రష్యా?

తీవ్ర గందరగోళంలో పవన్‌.. బాబుకు పిచ్చ క్లారిటీ?

ఈవీఎంలు వద్దు.. బ్యాలెటే ముద్దంటున్న పొరుగు దేశం?

కేసీఆర్‌ సరే.. మన్మోహన్‌ను మోదీ అవమానించలేదా?

జోక్యం వద్దు.. ఇస్లామిక్‌ దేశాలకు భారత్‌ వార్నింగ్‌?

జగన్, కేసీఆర్, స్టాలిన్ కోసం రాహుల్‌ కొత్త వ్యూహం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>