Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefinedటాలీవుడ్ లో లెక్కలు మాస్టారుగా పేరు సంపాదించుకున్న డైరెక్టర్ సుకుమార్ ఏం చేసినా కాస్త స్పెషల్ గానే ఉంటుంది. మిగతా డైరెక్టర్లతో పోల్చి చూస్తే కాస్త భిన్నంగా ఆలోచిస్తూ ఉంటాడు సుకుమార్. అందుకే సుకుమార్ సినిమాలు.. ఇక అతను సీన్స్ తెరకెక్కించేటప్పుడు వేసుకునే లెక్కలు ప్రేక్షకులను అబ్బురపరుస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు స్టార్ డైరెక్టర్ సుకుమార్ పుష్ప పార్ట్ 2 తో బిజీగా ఉన్నాడు. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కుతుంది. సినిమా షూటింగ్Puhspa{#}rashmika mandanna;sukumar;Athidhi;Mythri Movie Makers;bollywood;Yevaru;Audience;Allu Arjun;Director;Salman Khan;Cinemaపుష్ప-2లో అతిథి పాత్ర.. సూపర్ సర్ ప్రైజ్ ప్లాన్ చేసిన సుకుమార్?పుష్ప-2లో అతిథి పాత్ర.. సూపర్ సర్ ప్రైజ్ ప్లాన్ చేసిన సుకుమార్?Puhspa{#}rashmika mandanna;sukumar;Athidhi;Mythri Movie Makers;bollywood;Yevaru;Audience;Allu Arjun;Director;Salman Khan;CinemaTue, 11 Apr 2023 11:30:00 GMTటాలీవుడ్ లో లెక్కలు మాస్టారుగా పేరు సంపాదించుకున్న డైరెక్టర్ సుకుమార్ ఏం చేసినా కాస్త స్పెషల్ గానే ఉంటుంది. మిగతా డైరెక్టర్లతో పోల్చి చూస్తే కాస్త భిన్నంగా ఆలోచిస్తూ ఉంటాడు సుకుమార్. అందుకే సుకుమార్ సినిమాలు.. ఇక అతను సీన్స్ తెరకెక్కించేటప్పుడు వేసుకునే లెక్కలు ప్రేక్షకులను అబ్బురపరుస్తూ ఉంటాయి అని చెప్పాలి.  ఇక ఇప్పుడు స్టార్ డైరెక్టర్ సుకుమార్ పుష్ప పార్ట్ 2 తో బిజీగా ఉన్నాడు. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కుతుంది. సినిమా షూటింగ్ శరవేగంగా  జరుగుతుంది.


 మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇక అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న నటిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల పుష్ప పార్ట్ 2 కి సంబంధించి ఒక టీజర్ ని కూడా చిత్ర బృందం అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయగా.. ఇక ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా కొనసాగుతుంది అని చెప్పాలి. ఇక ఫస్ట్ లుక్ తోనే అటు ఈ సినిమా పేరు అభిమానుల్లో భారీ అంచనాలను పెంచేసాడు డైరెక్టర్ సుకుమార్. ఇక ఇప్పుడు పుష్ప పార్ట్ 2 గురించి ఒక ఆసక్తికర వార్త ఇండస్ట్రీలో తెగచక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో ఒక అదిరిపోయే అతిథి పాత్ర ఉంటుంది అన్నది తెలుస్తోంది.



 ఈ అతిథి పాత్రతో అటు ప్రేక్షకులు కూడా సర్ప్రైజ్ అవుతారట. ఎంతో గ్రాండ్ గా ఈ రోల్ ప్లాన్ చేశాడట డైరెక్టర్ సుకుమార్. అతిథి పాత్ర కోసం బాలీవుడ్ లోని ఒక స్టార్ హీరోను తీసుకురావాలని భావిస్తున్నాడట. మొన్నటికి మొన్న పఠాన్ సినిమాలో ఒక యాక్షన్ సీక్వెన్స్ లో సల్మాన్ ఖాన్ కనిపించి అలరించినట్లుగానే ఇక ఇప్పుడు పుష్ప పార్ట్ 2 కోసం స్టార్ హీరోతో యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నాడట సుకుమార్. ఇక ఈ అతిథి పాత్ర ఎంతో త్రిల్లింగ్ గా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. దీంతో అతిధి పాత్రలో చేయబోయేది ఎవరు అన్న విషయాన్ని తెలుసుకునేందుకు అభిమానులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

పుష్ప-2లో అతిథి పాత్ర.. సూపర్ సర్ ప్రైజ్ ప్లాన్ చేసిన సుకుమార్?

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?

చంద్రబాబు, పవన్ పొత్తుకు అదే అడ్డంకి?

కొత్త ఆయుధాలు సమకూర్చుకున్న రష్యా?

తీవ్ర గందరగోళంలో పవన్‌.. బాబుకు పిచ్చ క్లారిటీ?

ఈవీఎంలు వద్దు.. బ్యాలెటే ముద్దంటున్న పొరుగు దేశం?

కేసీఆర్‌ సరే.. మన్మోహన్‌ను మోదీ అవమానించలేదా?

జోక్యం వద్దు.. ఇస్లామిక్‌ దేశాలకు భారత్‌ వార్నింగ్‌?

జగన్, కేసీఆర్, స్టాలిన్ కోసం రాహుల్‌ కొత్త వ్యూహం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>