EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ukrain-wardc4560ef-8d2b-4e3a-9ce4-0c71a0f98066-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ukrain-wardc4560ef-8d2b-4e3a-9ce4-0c71a0f98066-415x250-IndiaHerald.jpgరష్యా, ఉక్రెయిన్ యుద్దం కారణంగా యూరప్, అమెరికా దేశాలు చేసుకున్న ఒప్పందం ప్రకారం.. రష్యా ప్రధాన ఆదాయ వనరైన ఆయిల్ ను కొనవద్దు. కానీ యూరప్ దేశాలు మాత్రం నేరుగా కొనకున్నా.. రష్యా నుంచి భారత్ కు, చైనాకు, ఇతర దేశాలకు సప్లై అవుతున్నా ఆయిల్ ను ఈ దేశాల్లో శుద్ది చేసి అమ్మితే దాన్ని అవి కొనుక్కుంటున్నాయి. రష్యా ఆయిల్ ను బ్యాక్ డోర్ ద్వారా యూరప్ దేశాలు, చైనా, టర్కీ, భారత్ లాంటి కంట్రీల నుంచి కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇండియన్ రిఫైన్డ్ ఆయిల్ సంస్థలకు ఇలా యూరప్ దేశాలకు అమ్మడం ద్వారా మంచి లాUKRAIN WAR{#}India;Russia;Ukraine;Narendra Modi;American Samoa;oil;contract;Europe countries;Indianరష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంతో భారత్‌కు భారీ లాభాలు?రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంతో భారత్‌కు భారీ లాభాలు?UKRAIN WAR{#}India;Russia;Ukraine;Narendra Modi;American Samoa;oil;contract;Europe countries;IndianTue, 11 Apr 2023 13:00:00 GMTరష్యా, ఉక్రెయిన్ యుద్దం కారణంగా యూరప్, అమెరికా దేశాలు చేసుకున్న ఒప్పందం ప్రకారం.. రష్యా ప్రధాన ఆదాయ వనరైన ఆయిల్ ను కొనవద్దు. కానీ యూరప్ దేశాలు మాత్రం నేరుగా కొనకున్నా.. రష్యా నుంచి భారత్ కు, చైనాకు, ఇతర దేశాలకు సప్లై అవుతున్నా ఆయిల్ ను ఈ దేశాల్లో శుద్ది చేసి అమ్మితే దాన్ని అవి కొనుక్కుంటున్నాయి.


రష్యా ఆయిల్ ను బ్యాక్ డోర్ ద్వారా యూరప్ దేశాలు, చైనా, టర్కీ, భారత్ లాంటి కంట్రీల నుంచి కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇండియన్ రిఫైన్డ్ ఆయిల్ సంస్థలకు ఇలా యూరప్ దేశాలకు అమ్మడం ద్వారా మంచి లాభాలు గడించాయి. కేపీఎల్ఈఆర్ డేటా ప్రకారం.. యూరోపియన్ కొనుగోలు దారులు ప్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్ లాంటి దేశాలే కాకుండా అమెరికా సైతం ఇండియాలో శుద్ధి చేసిన ఆయిల్ ను కొనుగోలు చేస్తున్నాయి. 2022-23 సంవత్సరంలో ఇండియా ఒక్కరోజులో 11 వేల బ్యారెళ్ల నుంచి 12 వేల బ్యారెళ్ల వరకు ఎగుమతి చేసినట్లు పేర్కొంది.


రష్యా, ఉక్రెయిన్ యుద్దం వల్ల ఇండియాకు కలిసి వచ్చిందనే చెప్పాలి. గతంలో భారత్, గల్ప్ దేశాల నుంచి కొనుక్కునేది. వారు ఎంత చెబితే అంత ధర చెల్లించి కొనుగోలు చేసుకునేది. కానీ రష్యాతో మోదీ చేసుకున్న ఒప్పందం ప్రకారం.. తక్కువ ధరలో ఎక్కువ క్రూడ్ ఆయిల్ ను దిగుమతి చేసుకుంటోంది. దీన్ని శుద్ధి చేసి పాశ్చాత్య దేశాలకు అమ్మి ఎక్కువ మొత్తంలో ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది.


ఇందులో ప్రైవేటు సంస్థల ఆజమాయిషీ కూడా పెరిగిపోయిందని తెలిసి వాటిని తగ్గించేందుకు ప్రభుత్వ సంస్థలే ఎక్కువ ఆయిల్ కొనుగోలు చేసేట్లు మోదీ ప్రత్యేకమైన విధానాన్ని కూడా తీసుకొచ్చారు. ఏదైమైనా ఎవరి పక్షాన నిలబడకుండా కేవలం తటస్థంగా ఉంటూ ఇలా క్రూడ్ ఆయిల్ ను ఎగుమతి చేసే స్థాయికి ఎదగడం  అనేది హర్షించదగిన విషయమే.



RRR Telugu Movie Review Rating

పలుచటి బ్లాక్ కలర్ శారీలో స్లీవ్ లెస్ బ్లౌజ్ లో అలరిస్తున్న ప్రియ భవాని శంకర్..!

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?

చంద్రబాబు, పవన్ పొత్తుకు అదే అడ్డంకి?

కొత్త ఆయుధాలు సమకూర్చుకున్న రష్యా?

తీవ్ర గందరగోళంలో పవన్‌.. బాబుకు పిచ్చ క్లారిటీ?

ఈవీఎంలు వద్దు.. బ్యాలెటే ముద్దంటున్న పొరుగు దేశం?

కేసీఆర్‌ సరే.. మన్మోహన్‌ను మోదీ అవమానించలేదా?

జోక్యం వద్దు.. ఇస్లామిక్‌ దేశాలకు భారత్‌ వార్నింగ్‌?

జగన్, కేసీఆర్, స్టాలిన్ కోసం రాహుల్‌ కొత్త వ్యూహం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>