MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan-c89e9f8c-9758-41e6-b96a-97c40d2caea0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan-c89e9f8c-9758-41e6-b96a-97c40d2caea0-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి దిల్ రాజు గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో తెలుగు మూవీ లను నిర్మించడం మాత్రమే కాకుండా ఎన్నో మూవీ లకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో రాజు అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక సూపర్ క్రేజ్ ను నిర్మాతగా ... డిస్ట్రిబ్యూటర్ గా సంపాదించుకున్న దిల్ రాజు ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ పై ఫోకస్ పెట్టdil raju{#}vamsi paidipally;Rajani kanth;Varasudu;king;GEUM;producer;Producer;shankar;Tamil;Ram Charan Teja;dil raju;India;Industry;Telugu;Indian;Joseph Vijay;Hero;Cinemaఆదర్శకుడితో మరో తమిళ మూవీని ప్లాన్ చేస్తున్న దిల్ రాజు..?ఆదర్శకుడితో మరో తమిళ మూవీని ప్లాన్ చేస్తున్న దిల్ రాజు..?dil raju{#}vamsi paidipally;Rajani kanth;Varasudu;king;GEUM;producer;Producer;shankar;Tamil;Ram Charan Teja;dil raju;India;Industry;Telugu;Indian;Joseph Vijay;Hero;CinemaTue, 11 Apr 2023 13:09:36 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి దిల్ రాజు గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో తెలుగు మూవీ లను నిర్మించడం మాత్రమే కాకుండా ఎన్నో మూవీ లకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో రాజు అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక సూపర్ క్రేజ్ ను నిర్మాతగా ... డిస్ట్రిబ్యూటర్ గా సంపాదించుకున్న దిల్ రాజు ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ పై ఫోకస్ పెట్టాడు.

అందులో భాగంగా ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో గేమ్ చేంజర్ అనే పాన్ ఇండియా మూవీ ని నిర్మిస్తున్నాడు. అలాగే తెలుగు తో పాటు దిల్ రాజు ప్రస్తుతం తమిళ మార్కెట్ పై కూడా బాగా ఫోకస్ పెట్టాడు. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే తమిళ స్టార్ హీరో అయినటువంటి తలపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారిసు అనే తమిళ మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఈ సినిమాను తెలుగులో వారసుడు పేరుతో విడుదల చేయగా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఈ మూవీ మంచి విజయం అందుకుంది.

ఇది ఇలా ఉంటే దిల్ రాజు ... వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరో తమిళ మూవీ ని ప్లాన్ చేస్తున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... దిల్ రాజు ... వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా ఒక భారీ బడ్జెట్ తమిళ మూవీ ని ప్లాన్ చేస్తున్నట్లు ... మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.



RRR Telugu Movie Review Rating

పలుచటి బ్లాక్ కలర్ శారీలో స్లీవ్ లెస్ బ్లౌజ్ లో అలరిస్తున్న ప్రియ భవాని శంకర్..!

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?

చంద్రబాబు, పవన్ పొత్తుకు అదే అడ్డంకి?

కొత్త ఆయుధాలు సమకూర్చుకున్న రష్యా?

తీవ్ర గందరగోళంలో పవన్‌.. బాబుకు పిచ్చ క్లారిటీ?

ఈవీఎంలు వద్దు.. బ్యాలెటే ముద్దంటున్న పొరుగు దేశం?

కేసీఆర్‌ సరే.. మన్మోహన్‌ను మోదీ అవమానించలేదా?

జోక్యం వద్దు.. ఇస్లామిక్‌ దేశాలకు భారత్‌ వార్నింగ్‌?

జగన్, కేసీఆర్, స్టాలిన్ కోసం రాహుల్‌ కొత్త వ్యూహం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>