Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-dd1f2599-1890-45c3-ac33-5054cec8e8d3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-dd1f2599-1890-45c3-ac33-5054cec8e8d3-415x250-IndiaHerald.jpgబుల్లి తెర ధారా వాహిక అయిన జానకి కలగనలేదు లో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు అమర్ దీప్. తన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెర నటుడిగా ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న అమర్ పలు బుల్లితెర కార్యక్రమాలలో కూడా పెద్ద ఎత్తున సందడి చేస్తూ కనిపిస్తారు..అలాగే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో బాగా షేర్ చేసుకుంటారు.తాజాగా ఈయన అర్ధరాత్రి రోడ్లపై జబర్దస్త్ నటి రీతూచౌదరితో చేసిన రచ్చ మామూలుగా అయితే లేదు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన Socialstars lifestyle {#}amar;Brahmanandam;keerthi suresh;Dussehra;Vijayadashami;Raccha;Jabardasth;marriage;Manam;Tamilఅమర్ దీప్ తో అర్ధ రాత్రి రీతూ చౌదరి ఆ పని చేసిందా..?అమర్ దీప్ తో అర్ధ రాత్రి రీతూ చౌదరి ఆ పని చేసిందా..?Socialstars lifestyle {#}amar;Brahmanandam;keerthi suresh;Dussehra;Vijayadashami;Raccha;Jabardasth;marriage;Manam;TamilTue, 11 Apr 2023 00:00:01 GMTబుల్లి తెర ధారా వాహిక అయిన జానకి కలగనలేదు  లో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు అమర్ దీప్. తన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

బుల్లితెర నటుడిగా ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న అమర్ పలు బుల్లితెర కార్యక్రమాలలో కూడా పెద్ద ఎత్తున సందడి చేస్తూ కనిపిస్తారు..అలాగే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో బాగా షేర్ చేసుకుంటారు.తాజాగా ఈయన అర్ధరాత్రి రోడ్లపై జబర్దస్త్ నటి రీతూచౌదరితో చేసిన రచ్చ మామూలుగా అయితే లేదు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో  తెగ వైరల్ గా మారింది.

అమర్ దీప్ కి వీలు దొరికినప్పుడల్లా రీల్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మనం చూస్తూ ఉన్నాము. అయితే తాజాగా జబర్దస్త్ నటి రీతు చౌదరితో కలిసి ఈయన అర్ధరాత్రి రోడ్లపై పెద్ద ఎత్తున సందడి చేశారని తెలుస్తుంది.అమర్ దీప్ బాద్ షా సినిమాలోని బ్రహ్మనందం రీల్ చేసి అందరిని కడుపుబ్బా నవ్వించాడు. రీతూ దసరా మూవీలోని కీర్తి సురేష్ చేసిన బరాత్ డ్యాన్స్ చేసి తెగ అలరించింది.వీరిద్దరు కలిసి ఓ తమిళ్ సాంగ్ కు కూడా డ్యాన్స్ వేశారు. ఇక ఈ వీడియో చూసిన నేటిజన్స్ అమర్ దీప్ యాక్టింగ్ సూపర్ అంటూ కామెంట్ లు చేస్తున్నారటా అయితే ఈ వీడియోలో మరి కొంతమంది బుల్లితెర నటులు కూడా కనిపించి తెగ సందడి చేశారు. ఇలా వీరిద్దరూ కలిసి రీల్స్ చేయడంతో ఇద్దరు కలిసి ఏదైనా వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారా అందుకే ఇలా ఇద్దరూ కలిసి రీల్స్ చేస్తున్నారా అంటూ పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారటా.. ఇక అమర్ దీప్ బుల్లితెర నటి తేజస్విని గౌడను పెళ్లి చేసుకున్న సంగతి కూడా తెలిసిందే.



RRR Telugu Movie Review Rating

అమర్ దీప్ తో అర్ధ రాత్రి రీతూ చౌదరి ఆ పని చేసిందా..?

కేసీఆర్‌ సరే.. మన్మోహన్‌ను మోదీ అవమానించలేదా?

జోక్యం వద్దు.. ఇస్లామిక్‌ దేశాలకు భారత్‌ వార్నింగ్‌?

జగన్, కేసీఆర్, స్టాలిన్ కోసం రాహుల్‌ కొత్త వ్యూహం?

ఆ విషయంలో ఇండియాకు అండగా అమెరికా?

మోదీ మాటల్లో అంతరార్ధం.. హైదరాబాద్‌ పేరు మార్చేస్తారా?

పాకిస్తాన్‌లో మళ్లీ సైనిక పాలన ఖాయమేనా?

బంగ్లాదేశ్‌లో ఆరని మంటలు.. చైనా కుట్రేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>