Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhoni5c6abb61-92b3-4a76-b68b-779406b3c388-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhoni5c6abb61-92b3-4a76-b68b-779406b3c388-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ సందడి మొదలైంది. ఈ క్రమంలోనే మాజీ ఆటగాళ్ళు అందరూ కూడా రివ్యూలు ఇచ్చే పనిలో బిజీ బిజీగా మారిపోయారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల మహేంద్రసింగ్ ధోని వ్యవహరించిన తీరు గురించి స్పందించిన మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ ఏకంగా ప్రశ్నల వర్షం కురిపించాడు అని చెప్పాలి. అజింక్య రహానే విషయంలో మహేంద్రసింగ్ ధోని వ్యవహరించిన తీరుపై ప్రశ్నలు ఎక్కు పెట్టాడు వీరేంద్ర సెహ్వాగ్. ఇప్పుడు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టులోకి రహనేను తీసుకున్న మహేంద్రసింగ్ ధోని భారత జట్టుకు ఆడేDhoni{#}Mumbai;Indian;Varsham;Chennai;MS Dhoniధోని నిజంగా తప్పు చేశావ్.. షాకింగ్ కామెంట్స్ చేసిన సెహ్వాగ్?ధోని నిజంగా తప్పు చేశావ్.. షాకింగ్ కామెంట్స్ చేసిన సెహ్వాగ్?Dhoni{#}Mumbai;Indian;Varsham;Chennai;MS DhoniTue, 11 Apr 2023 13:30:00 GMTప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ సందడి మొదలైంది. ఈ క్రమంలోనే మాజీ ఆటగాళ్ళు అందరూ కూడా రివ్యూలు ఇచ్చే పనిలో బిజీ బిజీగా మారిపోయారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల మహేంద్రసింగ్ ధోని వ్యవహరించిన తీరు గురించి స్పందించిన మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ ఏకంగా ప్రశ్నల వర్షం కురిపించాడు అని చెప్పాలి. అజింక్య రహానే విషయంలో మహేంద్రసింగ్ ధోని వ్యవహరించిన తీరుపై ప్రశ్నలు ఎక్కు పెట్టాడు వీరేంద్ర సెహ్వాగ్. ఇప్పుడు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టులోకి రహనేను తీసుకున్న మహేంద్రసింగ్ ధోని భారత జట్టుకు ఆడే సమయంలో ఎందుకు  రహనే ను పక్కకు  పెట్టావ్ అంటూ నిలదీశాడు.



 ఇటీవల ఐపీఎల్ 2023లో భాగంగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో రహానేకు ధోని అవకాశం కల్పించాడు. ఇక ఈ మ్యాచ్ లో రహానే చెలరేగిపోయాడు. 19 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించి చెన్నై విజయంలో కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి. అయితే ఒత్తిడి లేకుండా బ్యాటింగ్ చేయాలని.. ఇక నమ్మకం పెట్టుకొని నేను ముందు పంపిస్తున్నాను అంటూ ధోని తనతో మాట్లాడాడు అంటూ మ్యాచ్ ముగిసిన తర్వాత రహానే చెప్పుకొచ్చాడు. అయితే ఇక ఇప్పుడు జట్టుకు అవసరమైన సమయంలో రహానేను తుది జట్టులో ఆడించిన ధోని టీమిండియాకు ఆడే సమయంలో రహానేను ఎందుకు తప్పించాడు అంటూ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశ్నించాడు.


 ఏ క్రికెటర్ కైనా సరే టీం మేనేజ్మెంట్ నుంచి మద్దతు ఎంత అవసరం. అయితే చెన్నై సూపర్ కింగ్స్ లో ఆటగాళ్లకు మద్దతు ఇస్తున్నట్లు చెబుతున్న ధోని.. టీమ్ ఇండియాలో ఉన్నప్పుడు రహానేకు ఎందుకు మద్దతు ఇవ్వలేదు అంటూ నిలదీశాడు. ధోని కెప్టెన్ గా ఉన్నప్పుడు రహానేను వన్డే ఫార్మాట్లో పక్కన పెట్టాడని.. అతను స్లోగా ఆడుతున్నాడని.. స్ట్రైక్ రొటేట్ చేయడం లేదని.. రహనేను జట్టు నుంచి తప్పిస్తున్నట్లు ధోనీ కారణం చెప్పాడు అని వీరేంద్ర సెహ్వాగ్   గుర్తు చేశాడు. ఇప్పుడు చెన్నై తరపున ఆడెందుకు అడ్డురాని స్ట్రైక్ రేట్ టీమ్ ఇండియాలో ఆడేందుకు అడ్డు వచ్చిందా అని ధోని ప్రశ్నించాడు.  ఇప్పుడు మ్యాచ్ కు ముందు రహానేని మోటివేట్ చేసినట్లే.. టీమిండియా తరఫున ఆడేటప్పుడు కూడా మోటివేట్ చేసి ఉంటే సరిపోయేది కదా అంటూ వ్యాఖ్యానించాడు.



RRR Telugu Movie Review Rating

పలుచటి బ్లాక్ కలర్ శారీలో స్లీవ్ లెస్ బ్లౌజ్ లో అలరిస్తున్న ప్రియ భవాని శంకర్..!

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?

చంద్రబాబు, పవన్ పొత్తుకు అదే అడ్డంకి?

కొత్త ఆయుధాలు సమకూర్చుకున్న రష్యా?

తీవ్ర గందరగోళంలో పవన్‌.. బాబుకు పిచ్చ క్లారిటీ?

ఈవీఎంలు వద్దు.. బ్యాలెటే ముద్దంటున్న పొరుగు దేశం?

కేసీఆర్‌ సరే.. మన్మోహన్‌ను మోదీ అవమానించలేదా?

జోక్యం వద్దు.. ఇస్లామిక్‌ దేశాలకు భారత్‌ వార్నింగ్‌?

జగన్, కేసీఆర్, స్టాలిన్ కోసం రాహుల్‌ కొత్త వ్యూహం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>