MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/priyaf0559580-718e-4009-9990-f501bce942aa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/priyaf0559580-718e-4009-9990-f501bce942aa-415x250-IndiaHerald.jpgతమిళ సినిమా ఇండస్ట్రీ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రియ భవాని శంకర్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ తమిళ సినిమాల ద్వారా కెరీర్ ను ప్రారంభించినప్పటికీ కొన్ని రోజుల క్రితం విడుదల అయిన కళ్యాణం కమనీయం అనే తెలుగు మూవీ లో హీరోయిన్ గా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ప్రియ "రుద్రన్" అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తమిళ మూవీలో హీరోయిన్ గా నటించింది. తెలుగు లో ఈ మూవీ ని రుద్రుడు పేpriya{#}Priya;marriage;Josh;media;Indian;Industry;shankar;Tamil;Telugu;Heroine;Cinemaపలుచటి బ్లాక్ కలర్ శారీలో స్లీవ్ లెస్ బ్లౌజ్ లో అలరిస్తున్న ప్రియ భవాని శంకర్..!పలుచటి బ్లాక్ కలర్ శారీలో స్లీవ్ లెస్ బ్లౌజ్ లో అలరిస్తున్న ప్రియ భవాని శంకర్..!priya{#}Priya;marriage;Josh;media;Indian;Industry;shankar;Tamil;Telugu;Heroine;CinemaTue, 11 Apr 2023 13:35:43 GMTతమిళ సినిమా ఇండస్ట్రీ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న  ప్రియ భవాని శంకర్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ తమిళ సినిమాల ద్వారా కెరీర్ ను ప్రారంభించినప్పటికీ కొన్ని రోజుల క్రితం విడుదల అయిన కళ్యాణం కమనీయం అనే తెలుగు మూవీ లో హీరోయిన్ గా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది. 

ఇది ఇలా ఉంటే తాజాగా ప్రియ "రుద్రన్" అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్  తమిళ మూవీలో హీరోయిన్ గా నటించింది. తెలుగు లో ఈ మూవీ ని రుద్రుడు పేరుతో విడుదల చేయనున్నారు. ఈ సినిమాను తమిళ్ మరియు తెలుగు భాషల్లో ఏప్రిల్ 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను ఈ చిత్ర బృందం విడుదల చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభించింది. ఇది ఇలా ఉంటే వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా తాజాగా ప్రియ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో ప్రియా పోస్ట్ చేసిన ఫోటోలలో పలుచటి బ్లాక్ కలర్ సారీ ని కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లాక్ కలర్ బ్లౌజ్ ను ధరించి తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ప్రియ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

పలుచటి బ్లాక్ కలర్ శారీలో స్లీవ్ లెస్ బ్లౌజ్ లో అలరిస్తున్న ప్రియ భవాని శంకర్..!

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?

చంద్రబాబు, పవన్ పొత్తుకు అదే అడ్డంకి?

కొత్త ఆయుధాలు సమకూర్చుకున్న రష్యా?

తీవ్ర గందరగోళంలో పవన్‌.. బాబుకు పిచ్చ క్లారిటీ?

ఈవీఎంలు వద్దు.. బ్యాలెటే ముద్దంటున్న పొరుగు దేశం?

కేసీఆర్‌ సరే.. మన్మోహన్‌ను మోదీ అవమానించలేదా?

జోక్యం వద్దు.. ఇస్లామిక్‌ దేశాలకు భారత్‌ వార్నింగ్‌?

జగన్, కేసీఆర్, స్టాలిన్ కోసం రాహుల్‌ కొత్త వ్యూహం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>