MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pawan-kalyan8817642c-5cec-4bf3-9b9e-0f440b6e71c9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pawan-kalyan8817642c-5cec-4bf3-9b9e-0f440b6e71c9-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే చాలా మూవీ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే తమిళ సినిమా వినోదయ సీతం తెలుగు రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకున్నాడు. ఈ మూవీ ని జూలై 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తో పాటు పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ కి కూడా కమిట్ అయ్యాడు. ఈ మూవీ షూటింగ్ ను కోని రోజుల క్రితమే ప్రారంభించారు. హరీpawan{#}harish shankar;priyanka;sujeeth;editor mohan;kalyan;Tamil;News;Telugu;sree;Music;Heroine;Cinemaపవన్ "ఓజి" మూవీలో హీరోయిన్గా ఆ ముద్దుగుమ్మ కర్ఫామ్..?పవన్ "ఓజి" మూవీలో హీరోయిన్గా ఆ ముద్దుగుమ్మ కర్ఫామ్..?pawan{#}harish shankar;priyanka;sujeeth;editor mohan;kalyan;Tamil;News;Telugu;sree;Music;Heroine;CinemaTue, 11 Apr 2023 13:11:26 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే చాలా మూవీ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే తమిళ సినిమా వినోదయ సీతం తెలుగు రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకున్నాడు. ఈ మూవీ ని జూలై 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ తో పాటు పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ కి కూడా కమిట్ అయ్యాడు. ఈ మూవీ షూటింగ్ ను కోని రోజుల క్రితమే ప్రారంభించారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... మైత్రి మూవీ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. ఈ మూవీ తో పాటు పవన్ యంగ్ టైగర్ సుజిత్ దర్శకత్వంలో "ఓ జి" అనే ఒక మూవీ కి కూడా ఓకే చేశాడు. ఈ మూవీ షూటింగ్ ఈ నెల చివరల ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో పవన్ గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించబోతున్నాడు అనే వార్త బయటకు రావడంతో ఈ మూవీ పై పవన్ అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగి పోయాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ లో పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు సమాచారం.



RRR Telugu Movie Review Rating

పలుచటి బ్లాక్ కలర్ శారీలో స్లీవ్ లెస్ బ్లౌజ్ లో అలరిస్తున్న ప్రియ భవాని శంకర్..!

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?

చంద్రబాబు, పవన్ పొత్తుకు అదే అడ్డంకి?

కొత్త ఆయుధాలు సమకూర్చుకున్న రష్యా?

తీవ్ర గందరగోళంలో పవన్‌.. బాబుకు పిచ్చ క్లారిటీ?

ఈవీఎంలు వద్దు.. బ్యాలెటే ముద్దంటున్న పొరుగు దేశం?

కేసీఆర్‌ సరే.. మన్మోహన్‌ను మోదీ అవమానించలేదా?

జోక్యం వద్దు.. ఇస్లామిక్‌ దేశాలకు భారత్‌ వార్నింగ్‌?

జగన్, కేసీఆర్, స్టాలిన్ కోసం రాహుల్‌ కొత్త వ్యూహం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>