MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravitejac6b7075e-a9a6-47bd-92a7-cd6a71fa0299-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravitejac6b7075e-a9a6-47bd-92a7-cd6a71fa0299-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజ రవితేజ తాజాగా రావణాసుర అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో అను ఇమాన్యుయల్ , దాక్షా నాగర్కర్ , మెఘ ఆకాష్ , పూజిత పన్నోడా , ఫరియ అబ్దుల్లా రవితేజ సరసన హీరోయిన్ లుగా నటించగా ... టాలీవుడ్ యువ నటుడు సుశాంత్ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ ఏప్రిల్ 7 వ తేదిన థియేటర్ లలో మంచి అంచనాల నడుమ విడుదల అయింది. ఈ మూవీ కి ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఈ మూవీ ఇప్పటి వరకు 3 రోజుల బాక్స్ ఆఫీస్ రనraviteja{#}akash;pujitha;sudheer varma;sushanth;ravi teja;Ravi;Tollywood;Box office;Hero;cinema theater;Heroine;Cinema4 రోజుల్లో "రావణాసుర" మూవీకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!4 రోజుల్లో "రావణాసుర" మూవీకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!raviteja{#}akash;pujitha;sudheer varma;sushanth;ravi teja;Ravi;Tollywood;Box office;Hero;cinema theater;Heroine;CinemaTue, 11 Apr 2023 13:26:21 GMTమాస్ మహారాజ రవితేజ తాజాగా రావణాసుర అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో  అను ఇమాన్యుయల్ , దాక్షా  నాగర్కర్ , మెఘ ఆకాష్ , పూజిత పన్నోడా ,  ఫరియ అబ్దుల్లా రవితేజ సరసన హీరోయిన్ లుగా నటించగా ... టాలీవుడ్ యువ నటుడు సుశాంత్ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ ఏప్రిల్ 7 వ తేదిన థియేటర్ లలో మంచి అంచనాల నడుమ విడుదల అయింది . ఈ మూవీ కి ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఈ మూవీ ఇప్పటి వరకు 3 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను విజయవంతంగా కంప్లీట్ చేసుకుంది. ఈ 3 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రోజు వారిగా సాధించిన కలెక్షన్ ల వివరాలను ప్రస్తుతం తెలుసు కుందాం.

1 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 4.95 కోట్ల షేర్ ... 8.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

2 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.85 కోట్ల షేర్ ... 5.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

3 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.13 కోట్ల షేర్ ... 4 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

4 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 0.61 కోట్ల షేర్ ... 1.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

4 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 10.54 కోట్ల షేర్ ... 18.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.



RRR Telugu Movie Review Rating

పలుచటి బ్లాక్ కలర్ శారీలో స్లీవ్ లెస్ బ్లౌజ్ లో అలరిస్తున్న ప్రియ భవాని శంకర్..!

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?

చంద్రబాబు, పవన్ పొత్తుకు అదే అడ్డంకి?

కొత్త ఆయుధాలు సమకూర్చుకున్న రష్యా?

తీవ్ర గందరగోళంలో పవన్‌.. బాబుకు పిచ్చ క్లారిటీ?

ఈవీఎంలు వద్దు.. బ్యాలెటే ముద్దంటున్న పొరుగు దేశం?

కేసీఆర్‌ సరే.. మన్మోహన్‌ను మోదీ అవమానించలేదా?

జోక్యం వద్దు.. ఇస్లామిక్‌ దేశాలకు భారత్‌ వార్నింగ్‌?

జగన్, కేసీఆర్, స్టాలిన్ కోసం రాహుల్‌ కొత్త వ్యూహం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>