MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/game-changer-relagedatedd40671d-6ac9-4b0f-9b68-32e255e41aab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/game-changer-relagedatedd40671d-6ac9-4b0f-9b68-32e255e41aab-415x250-IndiaHerald.jpgకెరటం సినిమా ద్వారా మొదటిసారి తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్.. ఆ తర్వాత ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా కూడా ఒక వెలుగు వెలిగింది. ఇక తమిళంలో కూడా భారీగానే సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ అమ్మడు బాలీవుడ్ వైపు ఫోకస్ పెట్టి అక్కడే సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. చివరిగా ఈమె కొండ పొలం అనే సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. నటుడు శివ కార్తికేయన్ తో ఈమె అయలాన్ అనే సినిమాలోGAME CHANGER;RELAGEDATE{#}Kiara Advani;Shiva;ram pothineni;shankar;Diwali;GEUM;lord siva;India;News;Chitram;Heroine;Ram Charan Teja;bollywood;Telugu;Director;Cinemaగేమ్ ఛేంజర్‌ సినిమా.. రిలీజ్ డేట్ పోస్ట్ ఫోన్ కావాల్సిందేనా..?గేమ్ ఛేంజర్‌ సినిమా.. రిలీజ్ డేట్ పోస్ట్ ఫోన్ కావాల్సిందేనా..?GAME CHANGER;RELAGEDATE{#}Kiara Advani;Shiva;ram pothineni;shankar;Diwali;GEUM;lord siva;India;News;Chitram;Heroine;Ram Charan Teja;bollywood;Telugu;Director;CinemaTue, 11 Apr 2023 10:03:23 GMTకెరటం సినిమా ద్వారా మొదటిసారి తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్.. ఆ తర్వాత ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా కూడా ఒక వెలుగు వెలిగింది. ఇక తమిళంలో కూడా భారీగానే సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ అమ్మడు బాలీవుడ్ వైపు ఫోకస్ పెట్టి అక్కడే సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. చివరిగా ఈమె కొండ పొలం అనే సినిమాలో నటించింది.


కానీ ఈ సినిమా  కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. నటుడు శివ కార్తికేయన్ తో ఈమె అయలాన్ అనే సినిమాలో నటిస్తోంది.ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది.కరోనా, లాక్డౌన్ వల్ల ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యం అయ్యింది అన్నట్లుగా తెలుస్తోంది.అయితే ఈ సినిమా ఇప్పుడు దీపావళి కానుకగా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే డైరెక్టర్ శంకర్ కమలహాసన్ కాంబినేషన్ లో వస్తున్న భారతీయుడు-2 చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా వేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో వస్తున్న గేమ్ ఛేంజర్‌ సినిమా కూడా వచ్చే ఏడాది జనవరిలోని విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేశారు.


కానీ ఇప్పుడు భారతీయుడు-2 సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతూ ఉండడంతో గేమ్ చేంజర్ సినిమా ఖచ్చితంగా పోస్ట్ పోన్ ఉంటుందని సినీ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. మరి ఈ విషయం పైన చిత్ర బృందం అధికారికంగా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి. ప్రస్తుతం రామ్ చరణ్ కూడా గ్లోబల్ స్టార్ గా పేరు పొందారు. రామ్ చరణ్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాని శంకర్ అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తున్నది.. ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే విడుదల చేయడం జరుగుతోంది.



RRR Telugu Movie Review Rating

పుష్ప-2లో అతిథి పాత్ర.. సూపర్ సర్ ప్రైజ్ ప్లాన్ చేసిన సుకుమార్?

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?

చంద్రబాబు, పవన్ పొత్తుకు అదే అడ్డంకి?

కొత్త ఆయుధాలు సమకూర్చుకున్న రష్యా?

తీవ్ర గందరగోళంలో పవన్‌.. బాబుకు పిచ్చ క్లారిటీ?

ఈవీఎంలు వద్దు.. బ్యాలెటే ముద్దంటున్న పొరుగు దేశం?

కేసీఆర్‌ సరే.. మన్మోహన్‌ను మోదీ అవమానించలేదా?

జోక్యం వద్దు.. ఇస్లామిక్‌ దేశాలకు భారత్‌ వార్నింగ్‌?

జగన్, కేసీఆర్, స్టాలిన్ కోసం రాహుల్‌ కొత్త వ్యూహం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>