MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nbk108d8288eec-68e0-49ea-a1fa-0cf8def57ab7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nbk108d8288eec-68e0-49ea-a1fa-0cf8def57ab7-415x250-IndiaHerald.jpgనందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకులలో ఒకరు అయినటు వంటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి ఇప్పటి వరకు ఈ మూవీ మేకర్స్ టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ సినిమా బాలకృష్ణ కెరియర్ లో 108 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ సినిమా యొక్క చిత్రీకరణను ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఎన్ బి కె 108 అనే వర్కింగ్ టైటిల్ తో పూర్తి చేస్తూ వస్తుంది. ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... తమన్bala krishna{#}anil ravipudi;Dussehra;lion;Balakrishna;kajal aggarwal;Industry;sree;Vijayadashami;thaman s;Posters;Telugu;Music;Cinema;Heroఎన్బికె 108 : ఇంటర్వెల్ లో అదే హైలెట్..!ఎన్బికె 108 : ఇంటర్వెల్ లో అదే హైలెట్..!bala krishna{#}anil ravipudi;Dussehra;lion;Balakrishna;kajal aggarwal;Industry;sree;Vijayadashami;thaman s;Posters;Telugu;Music;Cinema;HeroTue, 11 Apr 2023 12:10:54 GMTనందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకులలో ఒకరు అయినటు వంటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి ఇప్పటి వరకు ఈ మూవీ మేకర్స్ టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ సినిమా బాలకృష్ణ కెరియర్ లో 108 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ సినిమా యొక్క చిత్రీకరణను ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఎన్ బి కె 108 అనే వర్కింగ్ టైటిల్ తో పూర్తి చేస్తూ వస్తుంది.

మూవీ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. శ్రీ లీల ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి బాలకృష్ణ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ చిత్ర బృందం విడుదల చేయగా దానికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ లోని ఇంట్రవెల్ సన్నివేశానికి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లోని ఇంట్రవెల్ సన్నివేశం జైల్లో ఉండబోతున్నట్లు ... అందులో వచ్చే యాక్షన్స్ సన్నివేశంతో ఇంటర్వెల్ కానున్నట్లు ... ఈ సన్నివేశం ముందు వరకు బాలకృష్ణ చాలా సరదాగా ఉండనున్నట్లు ... ఈ సన్నివేశం తోనే బాలయ్య లో ఉన్న పవర్ఫుల్ మ్యాన్ బయటికి రానున్నట్లు తెలుస్తోంది. ఈ ఇంటర్వెల్స్ సన్నివేశం సినిమాలో హైలెట్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.



RRR Telugu Movie Review Rating

ఈమధ్య ఎప్పటికప్పుడు తన హాట్ స్కిన్ షోతో అలరిస్తున్న హాట్ బ్యూటీ..!

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?

చంద్రబాబు, పవన్ పొత్తుకు అదే అడ్డంకి?

కొత్త ఆయుధాలు సమకూర్చుకున్న రష్యా?

తీవ్ర గందరగోళంలో పవన్‌.. బాబుకు పిచ్చ క్లారిటీ?

ఈవీఎంలు వద్దు.. బ్యాలెటే ముద్దంటున్న పొరుగు దేశం?

కేసీఆర్‌ సరే.. మన్మోహన్‌ను మోదీ అవమానించలేదా?

జోక్యం వద్దు.. ఇస్లామిక్‌ దేశాలకు భారత్‌ వార్నింగ్‌?

జగన్, కేసీఆర్, స్టాలిన్ కోసం రాహుల్‌ కొత్త వ్యూహం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>