MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/srinu-vaitladb78406c-915c-4908-a342-49daa0cb9766-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/srinu-vaitladb78406c-915c-4908-a342-49daa0cb9766-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్ గా కెరియర్ ను కొనసాగించిన వారిలో శ్రీను వైట్ల ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో నుంచే మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటూ అద్భుతమైన క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ఈ దర్శకుని దర్శకత్వంలో రూపొందినటువంటి వెంకీ ... దుబాయ్ శీను ... ఢీ ... రెడీ ... నమో వెంకటేశాయ ... దూకుడు ... బాద్ షా మరికొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి. ఇలా శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన మూవీ లలో ఎక్కువ శాతం మూవీ లు బాక్Srinu vaitla{#}amar;bellamkonda sai sreenivas;srinivas;srinu vytla;Dubai;Ileana D'Cruz;Venkatesh;Darsakudu;Box office;Dookudu;Yuva;ravi teja;Ravi;Industry;Director;Telugu;Cinemaశ్రీను వైట్ల దర్శకత్వంలో ఆ యువ హీరో..!శ్రీను వైట్ల దర్శకత్వంలో ఆ యువ హీరో..!Srinu vaitla{#}amar;bellamkonda sai sreenivas;srinivas;srinu vytla;Dubai;Ileana D'Cruz;Venkatesh;Darsakudu;Box office;Dookudu;Yuva;ravi teja;Ravi;Industry;Director;Telugu;CinemaTue, 11 Apr 2023 15:18:32 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్ గా కెరియర్ ను కొనసాగించిన వారిలో శ్రీను వైట్ల ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో నుంచే మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటూ అద్భుతమైన క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ఈ దర్శకుని దర్శకత్వంలో రూపొందినటువంటి వెంకీ ... దుబాయ్ శీను ... ఢీ ... రెడీ ... నమో వెంకటేశాయ ... దూకుడు ... బాద్ షా మరికొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి.

ఇలా శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన మూవీ లలో ఎక్కువ శాతం మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకోవడంతో అతి తక్కువ కాలం లోనే శ్రీను వైట్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల్లో ఒకరిగా మారిపోయాడు. ఇది ఇలా ఉంటే బాద్ షా మూవీ తర్వాత నుండి శ్రీను వైట్ల అనేక మూవీ లకు దర్శకత్వం వహించినప్పటికీ ... ఆ మూవీ లు ఏవి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా విజయాలను సాధించలేదు  చివరిగా శ్రీను వైట్ల ... రవితేజ హీరో గా ఇలియానా హీరోయిన్ గా రూపొందిన అమర్ అక్బర్ ఆంటోనీ అనే మూవీ కి దర్శకత్వం వహించాడు.

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయం ఎదుర్కొంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ దర్శకుడు టాలీవుడ్ ఇండస్ట్రీ లో యువ హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో మూవీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ దర్శకుడు బెల్లంకొండ శ్రీనివాస్ కు ఒక కథను వినిపించగా ... ఈ యువ హీరో శ్రీను వైట్ల చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ... మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.



RRR Telugu Movie Review Rating

ఆరేర్ మార్క్ వ్యూస్ ను టచ్ చేసిన "చంకీల అంగిలేసి" సాంగ్..!

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?

చంద్రబాబు, పవన్ పొత్తుకు అదే అడ్డంకి?

కొత్త ఆయుధాలు సమకూర్చుకున్న రష్యా?

తీవ్ర గందరగోళంలో పవన్‌.. బాబుకు పిచ్చ క్లారిటీ?

ఈవీఎంలు వద్దు.. బ్యాలెటే ముద్దంటున్న పొరుగు దేశం?

కేసీఆర్‌ సరే.. మన్మోహన్‌ను మోదీ అవమానించలేదా?

జోక్యం వద్దు.. ఇస్లామిక్‌ దేశాలకు భారత్‌ వార్నింగ్‌?

జగన్, కేసీఆర్, స్టాలిన్ కోసం రాహుల్‌ కొత్త వ్యూహం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>