MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan6bda0ce5-903c-44e4-a58d-2fa7d4ebf77b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan6bda0ce5-903c-44e4-a58d-2fa7d4ebf77b-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస మూవీ షూటింగ్ లలో పాల్గొంటున్న విషయం మన అందరికీ తెలిసిందే. కొన్ని రోజుల క్రితం వరకు పవన్ తమిళ సినిమా వినోదయ సీతం కు తెలుగు రీమేక్ గా రూపొందుతున్న మూవీ షూటింగ్ లో పాల్గొన్నాడు. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ పార్ట్ కు సంబంధించిన భాగాన్ని ఇప్పటికే పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం పవన్ టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా కోసం వేసిన ప్రత్యేక సెట్ లో ప్రారPawan{#}Mumbai;priyanka;sujeeth;editor mohan;kalyan;sree;shankar;Director;Tamil;Heroine;Telugu;Cinema;Heroఆ మూవీ షూటింగ్ కోసం త్వరలో ముంబై వెళ్ళనున్న పవన్..!ఆ మూవీ షూటింగ్ కోసం త్వరలో ముంబై వెళ్ళనున్న పవన్..!Pawan{#}Mumbai;priyanka;sujeeth;editor mohan;kalyan;sree;shankar;Director;Tamil;Heroine;Telugu;Cinema;HeroTue, 11 Apr 2023 14:58:29 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస మూవీ షూటింగ్ లలో పాల్గొంటున్న విషయం మన అందరికీ తెలిసిందే. కొన్ని రోజుల క్రితం వరకు పవన్ తమిళ సినిమా వినోదయ సీతం కు తెలుగు రీమేక్ గా రూపొందుతున్న మూవీ షూటింగ్ లో పాల్గొన్నాడు. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ పార్ట్ కు సంబంధించిన భాగాన్ని ఇప్పటికే పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం పవన్ టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా కోసం వేసిన ప్రత్యేక సెట్ లో ప్రారంభం అయింది.

ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ పవన్ పై ప్రత్యేక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు నుండి ఈ మూవీ షూటింగ్ లో ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న శ్రీ లీల కూడా జాయిన్ కాబోతోంది. శ్రీ లీల పై కూడా ఈ రోజు నుండి ఈ మూవీ బృందం సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే పవన్ ... సుజిత్ దర్శకత్వంలో  "ఓజీ" అనే మూవీ లో కూడా హీరో గా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ నెల చివర నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.

మూవీ షూటింగ్ లో పవన్ మే నుండి జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ను ఈ చిత్ర బృందం ముంబై లో ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. దానితో పవన్ మే నెలలో ఈ మూవీ షూటింగ్ కోసం ముంబై కి వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. అక్కడే ఈ మూవీ కి సంబంధించిన చాలా కీలకమైన సన్నివేశాలను చిత్ర బృందం చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో పవన్ సరసన ప్రియాంక ఆరుల్ మోహన్ హీరోయిన్ గా దాదాపు కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది.



RRR Telugu Movie Review Rating

శ్రీను వైట్ల దర్శకత్వంలో ఆ యువ హీరో..!

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?

చంద్రబాబు, పవన్ పొత్తుకు అదే అడ్డంకి?

కొత్త ఆయుధాలు సమకూర్చుకున్న రష్యా?

తీవ్ర గందరగోళంలో పవన్‌.. బాబుకు పిచ్చ క్లారిటీ?

ఈవీఎంలు వద్దు.. బ్యాలెటే ముద్దంటున్న పొరుగు దేశం?

కేసీఆర్‌ సరే.. మన్మోహన్‌ను మోదీ అవమానించలేదా?

జోక్యం వద్దు.. ఇస్లామిక్‌ దేశాలకు భారత్‌ వార్నింగ్‌?

జగన్, కేసీఆర్, స్టాలిన్ కోసం రాహుల్‌ కొత్త వ్యూహం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>