MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mythri-movie-makers515fcc0a-1c3a-4e2a-83eb-7a3751ead5ca-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mythri-movie-makers515fcc0a-1c3a-4e2a-83eb-7a3751ead5ca-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో బడ నిర్మాణ సంస్థగా పేర్కొంది మైత్రి మూవీ మేకర్ సంస్థ ఈ బ్యానర్ పైన ఎన్నో చిత్రాలు విడుదల చేయడం జరిగింది. శ్రీమంతుడు సినిమాతో మొదట ఈ నిర్మాణ సంస్థ అడుగుపెట్టగా ఆ తర్వాత వరుసగా ప్రాజెక్టులను నిర్మిస్తూ స్టార్ హీరోలతోనే ప్రొడక్షన్ హౌస్గా నిర్మిస్తూ ఉన్నది. అయితే అప్పుడప్పుడు చిన్న హీరోలకు లో బడ్జెట్ సినిమాలను కూడా తెరకెక్కిస్తూ ఉండేది. అలా చిన్న సినిమాలకు కూడా నిర్మాణ భాగస్వామిగా మైత్రి మూవీ నిర్మాతలు ఉన్నారు. ఇలా ప్రొడక్షన్ హౌస్ సమర్పణలో ఈమధ్య కాలంలో వచ్చిన చిన్న సినిమాలు డిజాస్టర్ గMYTHRI MOVIE MAKERS{#}editor mohan;kiran;sudheer babu;cinema theater;Comedy;Girl;Mythri Movie Makers;House;Srimanthudu;zero;Cinemaఆ సినిమాల వల్ల నష్టపోయిన మైత్రి మూవీ మేకర్స్..!!ఆ సినిమాల వల్ల నష్టపోయిన మైత్రి మూవీ మేకర్స్..!!MYTHRI MOVIE MAKERS{#}editor mohan;kiran;sudheer babu;cinema theater;Comedy;Girl;Mythri Movie Makers;House;Srimanthudu;zero;CinemaTue, 11 Apr 2023 08:00:00 GMTటాలీవుడ్ లో బడ నిర్మాణ సంస్థగా పేర్కొంది మైత్రి మూవీ మేకర్ సంస్థ ఈ బ్యానర్ పైన ఎన్నో చిత్రాలు విడుదల చేయడం జరిగింది. శ్రీమంతుడు సినిమాతో మొదట ఈ నిర్మాణ సంస్థ అడుగుపెట్టగా ఆ తర్వాత వరుసగా ప్రాజెక్టులను నిర్మిస్తూ స్టార్ హీరోలతోనే ప్రొడక్షన్ హౌస్గా నిర్మిస్తూ ఉన్నది. అయితే అప్పుడప్పుడు చిన్న హీరోలకు లో బడ్జెట్ సినిమాలను కూడా తెరకెక్కిస్తూ ఉండేది. అలా చిన్న సినిమాలకు కూడా నిర్మాణ భాగస్వామిగా మైత్రి మూవీ నిర్మాతలు ఉన్నారు.


ఇలా ప్రొడక్షన్ హౌస్ సమర్పణలో ఈమధ్య కాలంలో వచ్చిన చిన్న సినిమాలు డిజాస్టర్ గా మిగిలాయి. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి రాలేదని తెలుస్తోంది.. అలా లావణ్య త్రిపాఠి నటించిన హ్యాపీ బర్తడే సినిమా నీ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారి సమర్పణలో విడుదల చేశారు కామెడీ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది.కనీసం ఓపెనింగ్స్ కూడా రాబట్ట లేకపోయినట్లు సమాచారం. అలాగే సుధీర్ బాబు ఇంద్రగంటి మోహన్ దర్శకత్వంలో వచ్చిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా కూడా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారి విడుదల చేశారు.

సినిమా కోసం భారీగానే ఖర్చు పెట్టడం జరిగింది అయితే విడుదలైన తర్వాత ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. కనీసం థియేటర్ రెంటు కూడా రాబట్ట లేకపోయింది.ఇక తాజాగా కిరణ్ అబ్బవరం నటించిన మీటర్ సినిమా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారి విడుదల చేశారు ఈ సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమాలు కనీసం రిలీజ్ ఖర్చులను కూడా రాబట్ట లేకపోయాయి.. దీంతో నిర్మాతలకు అదనంగా నష్టాలను తీసుకురావడం జరిగింది. మీటర్ సినిమా అయితే జీరో షేర్ మూవీ గా మారిపోయింది మొత్తానికి movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు చిన్న సినిమాల ద్వారా ఆర్థికంగా నష్టపోయారని చెప్పవచ్చు.



RRR Telugu Movie Review Rating

అమరావతి : ఇద్దరికీ ఒకేరకమైన తలనొప్పా ?

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?

చంద్రబాబు, పవన్ పొత్తుకు అదే అడ్డంకి?

కొత్త ఆయుధాలు సమకూర్చుకున్న రష్యా?

తీవ్ర గందరగోళంలో పవన్‌.. బాబుకు పిచ్చ క్లారిటీ?

ఈవీఎంలు వద్దు.. బ్యాలెటే ముద్దంటున్న పొరుగు దేశం?

కేసీఆర్‌ సరే.. మన్మోహన్‌ను మోదీ అవమానించలేదా?

జోక్యం వద్దు.. ఇస్లామిక్‌ దేశాలకు భారత్‌ వార్నింగ్‌?

జగన్, కేసీఆర్, స్టాలిన్ కోసం రాహుల్‌ కొత్త వ్యూహం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>