Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-08f027c8-ca80-45f1-9b28-f9ae0b6005a9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-08f027c8-ca80-45f1-9b28-f9ae0b6005a9-415x250-IndiaHerald.jpgవాల్తేరు వీరయ్య చిత్రం లో చివరిసారిగా కనిపించిన శ్రుతి హాసన్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాతో అలరించడానికి రెడీ అవుతుంది.. ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ సరసన సలార్ మూవీ లో నటిస్తోందని తెలుస్తుంది..ప్రశాంత్‌ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఈ మూవీతో శ్రుతి క్రేజ్ ఎక్కడి కో వెళ్ళిపోతుందని అభిమానులు కూడా వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా శ్రుతి తన అభిమానులను హాట్ ఫొటోషూట్లతో తెగ అలరిస్తోంది. తాజా గా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ లో మత్తెక్కించే భంగిమల్లో సెక్Socialstars lifestyle {#}Ishtam;Chitram;Makeup;Indian;BEAUTY;Prabhas;India;media;Cinemaహాట్ పోజులతో రెచ్చగొడుతున్న శృతి హాసన్...!!హాట్ పోజులతో రెచ్చగొడుతున్న శృతి హాసన్...!!Socialstars lifestyle {#}Ishtam;Chitram;Makeup;Indian;BEAUTY;Prabhas;India;media;CinemaTue, 11 Apr 2023 00:38:22 GMTవాల్తేరు వీరయ్య చిత్రం లో చివరిసారిగా కనిపించిన శ్రుతి హాసన్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాతో అలరించడానికి రెడీ అవుతుంది.. ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ సరసన సలార్ మూవీ లో నటిస్తోందని తెలుస్తుంది..ప్రశాంత్‌ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఈ మూవీతో శ్రుతి క్రేజ్ ఎక్కడి కో వెళ్ళిపోతుందని అభిమానులు కూడా వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా శ్రుతి తన అభిమానులను హాట్ ఫొటోషూట్లతో తెగ అలరిస్తోంది.

తాజా గా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ లో మత్తెక్కించే భంగిమల్లో సెక్సీ ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చి మతులు పోగొట్టేసింది.. అందాలు ఆరబోస్తూ కిర్రాక్ లుక్స్ తో సెగ పుట్టించింది. ఈ బ్యూటీ ఒక రూమ్ లో ఎంట్రన్స్ దగ్గర నిల్చొని ఈ పోజులు ఇచ్చిందని తెలుస్తుంది.. ఈ పిక్స్ చూసి ఫ్యాన్స్ తమ నిద్ర ఖరాబ్ చేసుకుంటున్నారు. ఈ ఫోటోషూట్ కి సంబంధించి న వీడియో ను కూడా శ్రుతి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. అందు లో కూడా ఈ స్టార్ కిడ్ చాలా స్టైలిష్ గా హాట్ గా కనిపించి అందర్నీ కూడా వీడియో కే అతుక్కుపోయేలా చేసింది.

సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా ఉండే శ్రుతి తనలోని సింగింగ్ టాలెంట్‌ ను కూడా అక్కడక్కడా బయట పెడుతుంటుంది. ఇక మేకప్ వేసుకోవడానికి కూడా వీడియోలు తీసి తన అభిమానులతో పోస్ట్ చేసుకుంటుంది.

శ్రుతి హాసన్ కి పిల్లలు అంటే ఎంతో ఇష్టం వాటి వీడియోలు కూడా తన ఇన్‌స్టాగ్రామ్ లో చాలా ఎక్కువగానే ఉంటాయి. ఇకపోతే ఈ సౌత్ ఇండియన్ యాక్ట్రెస్ తాను తన మనసు లో ఏమనుకుంటే ఆ విషయాలను ఎవరికీ భయపడకుండా నిర్భయం గా బయట పెడుతుందట.అందుకే ఈమెను ఫ్యాన్స్ ఎక్కువ గా అభిమానిస్తారు.



RRR Telugu Movie Review Rating

అల్లు అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్...!!

కేసీఆర్‌ సరే.. మన్మోహన్‌ను మోదీ అవమానించలేదా?

జోక్యం వద్దు.. ఇస్లామిక్‌ దేశాలకు భారత్‌ వార్నింగ్‌?

జగన్, కేసీఆర్, స్టాలిన్ కోసం రాహుల్‌ కొత్త వ్యూహం?

ఆ విషయంలో ఇండియాకు అండగా అమెరికా?

మోదీ మాటల్లో అంతరార్ధం.. హైదరాబాద్‌ పేరు మార్చేస్తారా?

పాకిస్తాన్‌లో మళ్లీ సైనిక పాలన ఖాయమేనా?

బంగ్లాదేశ్‌లో ఆరని మంటలు.. చైనా కుట్రేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>