EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/gangs778bc2bf-65de-438f-9989-beee30e8908d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/gangs778bc2bf-65de-438f-9989-beee30e8908d-415x250-IndiaHerald.jpgబ్రిటన్ లో విదేశాంగ మంత్రి సువెల్లా బ్రవెర్నీ మాట్లాడుతూ.. పాకిస్థాన్ గ్యాంగ్ లు బ్రిటన్ లో లవ్ జిహాద్ లాంటి పనులు చేస్తున్నారని ఆరోపించారు. ఇక్కడకు చదువుకోవడానికి వచ్చిన వారే కాకుండా ఇక్కడ ఉంటున్న పాకిస్థాన్ కు చెందిన యువత బ్రిటిష్ అమ్మాయిలను లవ్ జిహాద్ పేరుతో ఇబ్బంది పెడుతున్నారన్నారు. కాదంటే అత్యాచారాలు చేస్తున్నారు. పని పాట లేకుండా రోడ్లపై ఇష్టమొచ్చినట్లు తిరుగుతున్నారని ఆమె విమర్శించారు. తెల్ల అమ్మాయిలకు వల వేస్తూ వేధిస్తున్నారని ఆరోపించారు. ఇది సహించరాదని స్టేట్ మెంట్ ఇచ్చారు. పాకిస్థాGANGS{#}Prime Minister;Love;Pakistan;Ministerబ్రిటన్‌లో పాకిస్తాన్‌ గ్యాంగుల లవ్‌ జీహాద్‌?బ్రిటన్‌లో పాకిస్తాన్‌ గ్యాంగుల లవ్‌ జీహాద్‌?GANGS{#}Prime Minister;Love;Pakistan;MinisterTue, 11 Apr 2023 08:00:00 GMTబ్రిటన్ లో విదేశాంగ మంత్రి సువెల్లా బ్రవెర్నీ మాట్లాడుతూ..  పాకిస్థాన్ గ్యాంగ్ లు బ్రిటన్ లో లవ్ జిహాద్ లాంటి పనులు చేస్తున్నారని ఆరోపించారు. ఇక్కడకు చదువుకోవడానికి వచ్చిన వారే కాకుండా ఇక్కడ ఉంటున్న పాకిస్థాన్ కు చెందిన యువత బ్రిటిష్ అమ్మాయిలను లవ్ జిహాద్ పేరుతో ఇబ్బంది పెడుతున్నారన్నారు. కాదంటే అత్యాచారాలు చేస్తున్నారు. పని పాట లేకుండా రోడ్లపై ఇష్టమొచ్చినట్లు తిరుగుతున్నారని ఆమె విమర్శించారు.


తెల్ల అమ్మాయిలకు వల వేస్తూ వేధిస్తున్నారని ఆరోపించారు. ఇది సహించరాదని స్టేట్ మెంట్ ఇచ్చారు. పాకిస్థాని ఆరిజన్ కుటుంబాల నుంచి ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నట్లు చెప్పారు. పాకిస్థాని గ్రూమింగ్ గ్యాంగ్ అని దీనికి పేరు పెట్టారు. అయితే 2021లో తీవ్రవాద భావజాలం కలిగిన బ్రిటన్ పాకిస్థానీలు ఓ ఎంపీని చంపేశారు. ఆ నేపథ్యంలో జరిగిన విచారణలో కొన్ని విషయాలు బయటపడ్డాయి. పాకిస్థాన్ సంతతికి చెందిన ప్రతి 10 మందిలో 8 మంది ఇలాంటి వ్యక్తిత్వంతోనే ఉంటున్నారని తెలిసింది.  


అయితే పాకిస్థాన్ ముస్లిం సమాజం ఓట్లు చాలా కీలకం. కాబట్టి దీన్ని బ్రిటన్ ప్రధానమంత్రి తోసి పుచ్చారు. ఆమె చేసిన వ్యాఖ్యలు అందరికి వర్తించవు. ఎవరైతే అలాంటి పనులు చేస్తున్నారో వారికి మాత్రమే వర్తిస్తాయి. మొత్తం పాకిస్తాన్ సంతతి వారికి వర్తించవని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సర్ది చెప్పే ప్రయత్నం చేసుకొస్తున్నారు. ఇలా పాకిస్తాన్ కు చెందిన వ్యక్తులు ఏకంగా బ్రిటన్ లో ఆ దేశపు అమ్మాయిలనే టార్గెట్ చేసుకుని అత్యాచారాలు, సెక్సువల్ ఆరాస్ మెంట్ చేస్తున్నారంటే ఎంతటి దారుణాలకు పాల్పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.


ఇప్పుడు బ్రిటన్ విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలు హట్ టాపిక్ గా మారాయి. దీంతో ప్రధాని జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. కానీ చాలా మంది పాకిస్థాన్ సంతతి యువత గురించి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆ దేశంలోకి వలస వెళ్లి అక్కడి యువతులనే ట్రాప్ చేయడం దారుణమని విమర్శిస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

అమరావతి : ఇద్దరికీ ఒకేరకమైన తలనొప్పా ?

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?

చంద్రబాబు, పవన్ పొత్తుకు అదే అడ్డంకి?

కొత్త ఆయుధాలు సమకూర్చుకున్న రష్యా?

తీవ్ర గందరగోళంలో పవన్‌.. బాబుకు పిచ్చ క్లారిటీ?

ఈవీఎంలు వద్దు.. బ్యాలెటే ముద్దంటున్న పొరుగు దేశం?

కేసీఆర్‌ సరే.. మన్మోహన్‌ను మోదీ అవమానించలేదా?

జోక్యం వద్దు.. ఇస్లామిక్‌ దేశాలకు భారత్‌ వార్నింగ్‌?

జగన్, కేసీఆర్, స్టాలిన్ కోసం రాహుల్‌ కొత్త వ్యూహం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>