MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasd16880c1c-dbf9-4c2e-b58b-669268cee22d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasd16880c1c-dbf9-4c2e-b58b-669268cee22d-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్నటు వంటి సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు ఇప్పటివరకు చిత్త బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. ఈ మూవీ కోసం రాజా డీలక్స్ అనే టైటిల్ ను మూవీ యూనిట్ పరిశీలిస్తున్నట్లు ... దాదాపు ఇదే టైటిల్ ఈ సినిమాకు కన్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నట్లు ఒక వార్త చాలా రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని దర్శకుడు మారుతి హర్రర్ కామెడీ నేపథprabhas{#}Kumaar;Nidhhi Agerwal;Sanjay Dutt;malavika new;maruti;Horror;raja;Prabhas;Tollywood;Darsakudu;media;Population;Heroine;Cinema;Hero;Directorప్రభాస్ మూవీపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మేకర్స్..!ప్రభాస్ మూవీపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మేకర్స్..!prabhas{#}Kumaar;Nidhhi Agerwal;Sanjay Dutt;malavika new;maruti;Horror;raja;Prabhas;Tollywood;Darsakudu;media;Population;Heroine;Cinema;Hero;DirectorTue, 11 Apr 2023 12:05:58 GMTరెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్నటు వంటి సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు ఇప్పటివరకు చిత్త బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. ఈ మూవీ కోసం రాజా డీలక్స్ అనే టైటిల్ ను మూవీ యూనిట్ పరిశీలిస్తున్నట్లు ... దాదాపు ఇదే టైటిల్ ఈ సినిమాకు కన్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నట్లు ఒక వార్త చాలా రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని దర్శకుడు మారుతి హర్రర్ కామెడీ నేపథ్యంలో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో సంజయ్ దత్ ..  ప్రభాస్ కు తాత పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీ లో ప్రభాస్ సరసన రీద్ధీ కుమార్ , నిధి అగర్వాల్ , మాళవిక మోహన్ లు హీరోయిన్ లుగా కనిపించనుండగా ... పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ వారు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి మొదటి షెడ్యూల్ షూటింగ్ ను కూడా విజయ వంతంగా పూర్తి చేసుకుంది.

ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన రెండవ షెడ్యూల్ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతోంది. తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. ఈ సినిమా నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ ... మారుతి కాంబినేషన్ లో మేము చేస్తున్న సినిమా స్యూర్ షాట్ గా టార్గెట్ మిస్ అవ్వకుండా హిట్ అవుతుంది అని ఈ మూవీ యూనిట్ తాజాగా సోషల్ మీడియా అకౌంట్ లో ఒక పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.



RRR Telugu Movie Review Rating

ఈమధ్య ఎప్పటికప్పుడు తన హాట్ స్కిన్ షోతో అలరిస్తున్న హాట్ బ్యూటీ..!

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?

చంద్రబాబు, పవన్ పొత్తుకు అదే అడ్డంకి?

కొత్త ఆయుధాలు సమకూర్చుకున్న రష్యా?

తీవ్ర గందరగోళంలో పవన్‌.. బాబుకు పిచ్చ క్లారిటీ?

ఈవీఎంలు వద్దు.. బ్యాలెటే ముద్దంటున్న పొరుగు దేశం?

కేసీఆర్‌ సరే.. మన్మోహన్‌ను మోదీ అవమానించలేదా?

జోక్యం వద్దు.. ఇస్లామిక్‌ దేశాలకు భారత్‌ వార్నింగ్‌?

జగన్, కేసీఆర్, స్టాలిన్ కోసం రాహుల్‌ కొత్త వ్యూహం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>