MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravanasura48dce1c9-e684-4f78-897c-2175a2fbc1e9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravanasura48dce1c9-e684-4f78-897c-2175a2fbc1e9-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో రవితేజకి స్టార్ గా మారడానికి కారణమైన ప్లస్ పాయింట్స్ కామెడీ, యాక్షన్ అని అందరికీ కూడా తెలుసు. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం ఆయన ఎక్కువగా సీరియస్ రోల్స్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.ఈ క్రమంలో ప్లాపులు వచ్చినా కూడా రవితేజ అస్సలు వెనకడుగు వేయడం లేదు. 'రామారావు ఆన్ డ్యూటీ' ఇప్పుడు 'రావణాసుర'.. ఈ రెండు సినిమాలు ఇంకా వాటి ఫలితాలు చాలా తేడా కొట్టాయి. ఇంకో కో- ఇన్సిడెన్స్ ఏంటి అంటే ఈ రెండు సినిమాలకు కూడా రవితేజ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించాడు.అయితే రావణాసుర మాత్RAVANASURA{#}vishnu;ravi teja;ravi anchor;Ravi;Cinema;Hero;Tamilరావణాసురా: భారీ నష్టాలు మూటగట్టుకున్న రవితేజ?రావణాసురా: భారీ నష్టాలు మూటగట్టుకున్న రవితేజ?RAVANASURA{#}vishnu;ravi teja;ravi anchor;Ravi;Cinema;Hero;TamilTue, 11 Apr 2023 17:45:53 GMTరావణాసురా: భారీ నష్టాలు మూటగట్టుకున్న రవితేజ?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో రవితేజకి స్టార్ గా మారడానికి కారణమైన ప్లస్ పాయింట్స్ కామెడీ, యాక్షన్ అని అందరికీ కూడా తెలుసు. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం ఆయన ఎక్కువగా సీరియస్ రోల్స్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.ఈ క్రమంలో ప్లాపులు వచ్చినా కూడా రవితేజ అస్సలు వెనకడుగు వేయడం లేదు. 'రామారావు ఆన్ డ్యూటీ' ఇప్పుడు 'రావణాసుర'.. ఈ రెండు సినిమాలు ఇంకా వాటి ఫలితాలు చాలా తేడా కొట్టాయి. ఇంకో కో- ఇన్సిడెన్స్ ఏంటి అంటే ఈ రెండు సినిమాలకు కూడా రవితేజ నిర్మాణ భాగస్వామిగా  వ్యవహరించాడు.అయితే రావణాసుర మాత్రం IPL ప్రభావం వల్ల కూడా ప్లాప్ గా నిలిచింది. ఈమధ్య తీసిన రెండు సినిమాల పై రవితేజ చాలా నమ్మకం పెట్టుకున్నాడు.కానీ ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఘోరమైన ఫలితాల్ని మూటగట్టుకున్నాయి. 


ఇంకా అంతేకాదు నిర్మాణ రంగంలో రవితేజ రాణించలేకపోతున్నాడు అనే కామెంట్స్ కూడా చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. కేవలం 'రామారావు ఆన్ డ్యూటీ' 'రావణాసుర' మాత్రమే కాదు.. విష్ణు విశాల్ నటించిన తమిళ సినిమాలు 'ఎఫ్.ఐ.ఆర్' 'మట్టి కుస్తీ' సినిమాలని కూడా తన 'ఆర్.టి.టీం వర్క్స్' బ్యానర్ పై ప్రెజెంటర్ గా వ్యవహరించడం కూడా జరిగింది.ఈ రెండు సినిమాలు కూడా చాలా నిరాశపరిచాయి. దీంతో తన బ్యానర్ పేరు మారిస్తే బెటర్ అని రవితేజకి అతని సన్నిహితులు సలహాని ఇచ్చారట. అయినా సరే రవితేజ ఇలాంటివి అస్సలు నమ్మడు ఇంకా పట్టించుకోడు కూడా. ప్రస్తుతం రవితేజ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో 'ఈగల్' అనే సినిమాని చేస్తున్నాడు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇదే సంవత్సరం సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.చూడాలి రవి తేజ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాడో లేడో..



RRR Telugu Movie Review Rating

రావణాసురా: భారీ నష్టాలు మూటగట్టుకున్న రవితేజ?

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?

చంద్రబాబు, పవన్ పొత్తుకు అదే అడ్డంకి?

కొత్త ఆయుధాలు సమకూర్చుకున్న రష్యా?

తీవ్ర గందరగోళంలో పవన్‌.. బాబుకు పిచ్చ క్లారిటీ?

ఈవీఎంలు వద్దు.. బ్యాలెటే ముద్దంటున్న పొరుగు దేశం?

కేసీఆర్‌ సరే.. మన్మోహన్‌ను మోదీ అవమానించలేదా?

జోక్యం వద్దు.. ఇస్లామిక్‌ దేశాలకు భారత్‌ వార్నింగ్‌?

జగన్, కేసీఆర్, స్టాలిన్ కోసం రాహుల్‌ కొత్త వ్యూహం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>