MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/oviesee3db188-5d82-45d9-adef-aea35f57e9ff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/oviesee3db188-5d82-45d9-adef-aea35f57e9ff-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడు గా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో శివ నిర్వాణ ఒకరు. ఈ దర్శకుడు నాని హీరోగా నివేత థామస్ హీరోయిన్ గా రూపొందిన నిన్ను కోరి మూవీ తో దర్శకుడు గా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత నాగ చైతన్య హీరో గా సమంత హీరోయిన్ గా రూపొందిన మజిలీ అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత నాని హీరోగా రీతు వర్మ హీరోయిన్ గా రూపొందినటువంటి టక్ జగదీష్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ థియేటర్ లలో కాకుండvijay{#}kushi;siva nirvana;Kushi;Amazon;Majili;Nivetha Thomas;Joseph Vijay;Ninnu Kori;Tuck Jagdish;Devarakonda;Tuck Jagadish;september;Ram Gopal Varma;Naga Chaitanya;Shiva;lord siva;Nani;Samantha;Darsakudu;Heroine;Cinema;Directorఅందుకే విజయ్ ... సమంత కాంబినేషన్ మూవీకి "ఖుషి" అని టైటిల్ పెట్టాం ... శివ నిర్వన..!అందుకే విజయ్ ... సమంత కాంబినేషన్ మూవీకి "ఖుషి" అని టైటిల్ పెట్టాం ... శివ నిర్వన..!vijay{#}kushi;siva nirvana;Kushi;Amazon;Majili;Nivetha Thomas;Joseph Vijay;Ninnu Kori;Tuck Jagdish;Devarakonda;Tuck Jagadish;september;Ram Gopal Varma;Naga Chaitanya;Shiva;lord siva;Nani;Samantha;Darsakudu;Heroine;Cinema;DirectorTue, 11 Apr 2023 12:23:17 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడు గా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో శివ నిర్వాణ ఒకరు. ఈ దర్శకుడు నాని హీరోగా నివేత థామస్ హీరోయిన్ గా రూపొందిన నిన్ను కోరి మూవీ తో దర్శకుడు గా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత నాగ చైతన్య హీరో గా సమంత హీరోయిన్ గా రూపొందిన మజిలీ అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది.

 ఆ తర్వాత నాని హీరోగా రీతు వర్మ హీరోయిన్ గా రూపొందినటువంటి టక్ జగదీష్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ థియేటర్ లలో కాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల అయింది. ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి పెద్దగా ఆదరణ లభించ లేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ దర్శకుడు విజయ్ దేవరకొండ హీరో గా సమంత హీరోయిన్ గా ఖుషి అనే మూవీ ని రూపొందిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తయింది.

మూవీ ని సెప్టెంబర్ 1 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి ఖుషి అని టైటిల్ పెట్టడానికి గల కారణాలను ఈ మూవీ దర్శకుడు చెప్పుకొచ్చాడు. ఈ సినిమా కథ రాయగానే హీరోయిన్ పాత్రకు సమంత అయితేనే న్యాయం చేయగలదని అనిపించింది అని ... విజయ్ ... సమంత కెమిస్ట్రీ ఈ మూవీలో చాలా బాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని ఈ దర్శకుడు చెప్పుకొచ్చాడు. అలాగే  గతంలో పవన్ "ఖుషి"  ఫీల్‌గుడ్ మూవీ. ఈ సినిమాలో అంతే ఫీల్ ఉంది. అందుకే ఈ మూవీ కి "ఖుషి" పేరే పెట్టాం అని శివ చెప్పారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నిలకొని ఉన్నాయి.



RRR Telugu Movie Review Rating

ఈమధ్య ఎప్పటికప్పుడు తన హాట్ స్కిన్ షోతో అలరిస్తున్న హాట్ బ్యూటీ..!

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?

చంద్రబాబు, పవన్ పొత్తుకు అదే అడ్డంకి?

కొత్త ఆయుధాలు సమకూర్చుకున్న రష్యా?

తీవ్ర గందరగోళంలో పవన్‌.. బాబుకు పిచ్చ క్లారిటీ?

ఈవీఎంలు వద్దు.. బ్యాలెటే ముద్దంటున్న పొరుగు దేశం?

కేసీఆర్‌ సరే.. మన్మోహన్‌ను మోదీ అవమానించలేదా?

జోక్యం వద్దు.. ఇస్లామిక్‌ దేశాలకు భారత్‌ వార్నింగ్‌?

జగన్, కేసీఆర్, స్టాలిన్ కోసం రాహుల్‌ కొత్త వ్యూహం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>