MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun4cf6d662-4315-4c7d-a630-a5b4010ac986-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun4cf6d662-4315-4c7d-a630-a5b4010ac986-415x250-IndiaHerald.jpgఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప ది రూల్ అనే భారీ బడ్జెట్.పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో పహద్ ఫాజిల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర బృందం ఒక స్పెషల్ వీడియోను విడుదల చేయగా ఆ వీడియోకు ప్రేక్షకుల నుండి అద్భుallu arjun{#}atlee kumar;Jawaan;Crush;Nijam;News;sree;India;sukumar;Allu Arjun;Hero;Music;Heroine;Telugu;Cinemaఆ మూవీలో బన్నీ గెస్ట్ రోల్... షూటింగ్ కూడా కంప్లీట్..?ఆ మూవీలో బన్నీ గెస్ట్ రోల్... షూటింగ్ కూడా కంప్లీట్..?allu arjun{#}atlee kumar;Jawaan;Crush;Nijam;News;sree;India;sukumar;Allu Arjun;Hero;Music;Heroine;Telugu;CinemaTue, 11 Apr 2023 13:20:14 GMTఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప ది రూల్ అనే భారీ బడ్జెట్.పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో పహద్ ఫాజిల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర బృందం ఒక స్పెషల్ వీడియోను విడుదల చేయగా ఆ వీడియోకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.

ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ ... షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్నటు వంటి జవాన్ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు ... బన్నీ పాత్ర ఈ మూవీ కే హైలైట్ గా ఉండనున్నట్లు అనేక వార్తలు బయటకు వచ్చిన విషయం మన అందరికి తెలిసిందే. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ వార్తకు సంబంధించి ఒక అదిరిపోయే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.  

నిజం గానే జవాన్ మూవీ లో అల్లు అర్జున్ ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు ... నటించబోవడం మాత్రమే కాకుండా ఇప్పటికే ఆ సినిమాలో బన్నీ కి సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయినట్లు ... అలాగే మరి కొన్ని రోజుల్లో జవాన్ మూవీ యూనిట్ విడుదల చేయబోయే టీజర్ లో బన్నీ కూడా కనిపించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త కనుక నిజం అయితే ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో కూడా అంచనాలు భారీగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి.



RRR Telugu Movie Review Rating

పలుచటి బ్లాక్ కలర్ శారీలో స్లీవ్ లెస్ బ్లౌజ్ లో అలరిస్తున్న ప్రియ భవాని శంకర్..!

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?

చంద్రబాబు, పవన్ పొత్తుకు అదే అడ్డంకి?

కొత్త ఆయుధాలు సమకూర్చుకున్న రష్యా?

తీవ్ర గందరగోళంలో పవన్‌.. బాబుకు పిచ్చ క్లారిటీ?

ఈవీఎంలు వద్దు.. బ్యాలెటే ముద్దంటున్న పొరుగు దేశం?

కేసీఆర్‌ సరే.. మన్మోహన్‌ను మోదీ అవమానించలేదా?

జోక్యం వద్దు.. ఇస్లామిక్‌ దేశాలకు భారత్‌ వార్నింగ్‌?

జగన్, కేసీఆర్, స్టాలిన్ కోసం రాహుల్‌ కొత్త వ్యూహం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>