Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ravishashatrii6775b53c-8b04-4601-a8a1-c052636949d2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ravishashatrii6775b53c-8b04-4601-a8a1-c052636949d2-415x250-IndiaHerald.jpgఐపీల్ సీజన్ 2023 మొదలవగానే ఇప్పటికే ఎన్నో సంచలన రికార్డు లు నమోదవుతున్నాయి. గత పదిహేను సీజన్లలో చాల రికార్డు లు కూడా నమోదవ్వగా ఒక సీజన్ లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు మాత్రం మన ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పేరు మీద వుంది. గతం లో అతడు ఒక సీజన్ లో 973 పరుగులు సాధించాడు. ఈ రికార్డు 2016 లో నమోదయ్యింది. ఇక ఇప్పటి వరకు ఆ రికార్డు ను ఎవరు అధిగమించ లేక పోతున్నారు. అయితే మాజీ క్రికెటర్ రవి శాస్త్రి మాత్రం విరాట్ పేరు మీద ఉన్న ఈ అత్యధిక పరుగుల రికార్డు ని అధిగమించే సత్తా ఉన్న ఆటగాడు కేవలం శుబ్‌మRavishashatrii{#}ravi shastri;VIRAT KOHLI;Yuva;Indian;Athadu;Yevaruఆ సత్తా కేవలం శుబ్‌మన్‌ గిల్ కి మాత్రమే వుంది : రవి శాస్త్రిఆ సత్తా కేవలం శుబ్‌మన్‌ గిల్ కి మాత్రమే వుంది : రవి శాస్త్రిRavishashatrii{#}ravi shastri;VIRAT KOHLI;Yuva;Indian;Athadu;YevaruTue, 11 Apr 2023 16:00:00 GMTఐపీల్ సీజన్ 2023 మొదలవగానే ఇప్పటికే ఎన్నో సంచలన రికార్డు లు నమోదవుతున్నాయి. గత పదిహేను సీజన్లలో చాల రికార్డు లు కూడా నమోదవ్వగా ఒక సీజన్ లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు మాత్రం మన ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పేరు మీద వుంది. గతం లో అతడు ఒక సీజన్ లో 973 పరుగులు సాధించాడు. ఈ రికార్డు 2016 లో నమోదయ్యింది. ఇక ఇప్పటి వరకు ఆ రికార్డు ను ఎవరు అధిగమించ లేక పోతున్నారు. అయితే మాజీ క్రికెటర్ రవి శాస్త్రి మాత్రం విరాట్ పేరు మీద ఉన్న ఈ అత్యధిక పరుగుల రికార్డు ని అధిగమించే సత్తా ఉన్న ఆటగాడు కేవలం శుబ్‌మన్‌ గిల్ మాత్రమే అంటున్నాడు. కేవలం ఓపెనర్ గా ఉంటూ పరుగుల వరద పారిస్తేనే ఆ రికార్డు బద్దలు కొట్టడం సాధ్యం అవుతుందని జోష్యం చెప్తున్న రవి శాస్త్రి ప్రస్తుతం ఒక సీజన్ లో 900 కి పరుగులు సాధించడం చాల కష్టం అంటున్నాడు.


 ఆలా చేయాలంటే సగటున మ్యాచ్ కి 80 కి పైగా పరుగులు సాధించాల్సి ఉంటుందని ఓపెనింగ్ చేసే వారికే మాత్రమే అది సాధ్యం అవుతుందని చెప్తున్నారు. పైగా ఒక లీగ్ తో పాటు అదనంగా మరొక రెండు మ్యాచు లు ఆడాల్సి ఉంటుందని చెప్తున్నారు రవి శాస్త్రి . యువ ఓపెనర్ గా ఉన్న శుబ్‌మన్‌ గిల్ సైతం మంచి స్థరత్వం తో కూడిన ఆట ఆడుతున్నాడు కాబట్టి అతడే ఈ రికార్డు సాధిస్తాడు అని రవి శాస్త్రి నమ్ముతున్నారు.

ఇక 2016 లో విరాట్ కోహ్లీ 80 .01 స్ట్రైక్ రేట్ తో 973 రన్స్ చేయగా అందులో ఏడూ హాఫ్ సెంచరీలు, నాలుగు సెంచరీలు ఉన్నాయ్. ఇక విరాట్ తర్వాత రెండవ స్థానంలో 863 పరుగులతో బట్లర్ ఉండగా, మూడవ స్థానం లో 848 పరుగులతో వార్నర్ నిలిచారు. ఈ రికార్డు దరి దాపుల్లో కూడా మరో ఇండియన్ క్రికెటర్ లేకపోవడం గమనించాల్సిన విషయం.



RRR Telugu Movie Review Rating

రావణాసురా: భారీ నష్టాలు మూటగట్టుకున్న రవితేజ?

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?

చంద్రబాబు, పవన్ పొత్తుకు అదే అడ్డంకి?

కొత్త ఆయుధాలు సమకూర్చుకున్న రష్యా?

తీవ్ర గందరగోళంలో పవన్‌.. బాబుకు పిచ్చ క్లారిటీ?

ఈవీఎంలు వద్దు.. బ్యాలెటే ముద్దంటున్న పొరుగు దేశం?

కేసీఆర్‌ సరే.. మన్మోహన్‌ను మోదీ అవమానించలేదా?

జోక్యం వద్దు.. ఇస్లామిక్‌ దేశాలకు భారత్‌ వార్నింగ్‌?

జగన్, కేసీఆర్, స్టాలిన్ కోసం రాహుల్‌ కొత్త వ్యూహం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>