Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-5562bfbf-e953-45ef-9354-cf96c744caf6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-5562bfbf-e953-45ef-9354-cf96c744caf6-415x250-IndiaHerald.jpgఅల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ది రూల్ సినిమా చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు పార్ట్ 1 ఇప్పటికే విడుదల అయ్యి సంచలన విజయం అయితే సాధించింది.. ఇక ఇప్పుడు మరింత గ్రాండ్ గా మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారట.సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది..ఇదిలా ఉండగా అల్లు అర్జున్ తన సినిమా షూట్ లో బిజీగా ఉంటూనే మరోవైపు బాలీవుడ్ లో గ్రాండ్ గా తెరకెక్కుతున్న షారుఖ్ ఖాన్ సినిమాలో గెస్ట్ రోల్ లో నటిస్తున్నాడని సమాచారం.. ప్రస్తుతం షాSocialstars lifestyle {#}Shahrukh Khan;Kick;rashmika mandanna;Arjun;Kollywood;festival;Mythri Movie Makers;vijay sethupathi;Jawaan;nayantara;June;News;Music;bollywood;Allu Arjun;Director;Cinemaఅల్లు అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్...!!అల్లు అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్...!!Socialstars lifestyle {#}Shahrukh Khan;Kick;rashmika mandanna;Arjun;Kollywood;festival;Mythri Movie Makers;vijay sethupathi;Jawaan;nayantara;June;News;Music;bollywood;Allu Arjun;Director;CinemaTue, 11 Apr 2023 00:47:42 GMTఅల్లు అర్జున్  ప్రస్తుతం పుష్ప ది రూల్ సినిమా చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు పార్ట్ 1 ఇప్పటికే విడుదల అయ్యి సంచలన విజయం అయితే సాధించింది..

ఇక ఇప్పుడు మరింత గ్రాండ్ గా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారట.సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది..ఇదిలా ఉండగా అల్లు అర్జున్ తన సినిమా షూట్ లో బిజీగా ఉంటూనే మరోవైపు బాలీవుడ్ లో గ్రాండ్ గా తెరకెక్కుతున్న షారుఖ్ ఖాన్ సినిమాలో గెస్ట్ రోల్ లో నటిస్తున్నాడని సమాచారం.. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ నటిస్తున్న సినిమాల్లో 'జవాన్'  కూడా ఒకటి.. ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్ట్ చేస్తున్నాడని సమాచారం... పఠాన్ వంటి సూపర్ హిట్ తర్వాత ఈ సినిమా రిలీజ్ కానుండడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు అయితే పెరిగాయి.

సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయినట్టు వార్తలు కూడా వచ్చాయి.. మరి తాజాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ కూడా తన పాత్రను పూర్తి చేసినట్టు సమాచారం.. బన్నీ జవాన్ లో తన పాత్రకు సంబంధించిన షూట్ పూర్తి చేయడంతో ఈ సినిమా నుండి త్వరలోనే విడుదల కానున్న టీజర్ లో కనిపించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇదే నిజమైతే ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ కు పండుగ అనే చెప్పవచ్చు.ఎందుకంటే గత రెండు రోజుల క్రితం పుష్ప నుండి ఫస్ట్ లుక్ తో పాటు ఫస్ట్ లుక్ టీజర్ కూడా విడుదల అయ్యింది. దీంతో ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చాయి అనే చెప్పవచ్చు... ఇక ఇప్పుడు అల్లు అర్జున్ గెస్ట్ రోల్ చేసిన జవాన్ నుండి కూడా సర్ప్రైజ్ అప్డేట్ వస్తే ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ కు పండుగ అనే చెప్పవచ్చు.ఇదిలా ఉండగా ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం.. ఇక అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడని తెలుస్తుంది.. జూన్ 2న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల కాబోతుంది..



RRR Telugu Movie Review Rating

అల్లు అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్...!!

కేసీఆర్‌ సరే.. మన్మోహన్‌ను మోదీ అవమానించలేదా?

జోక్యం వద్దు.. ఇస్లామిక్‌ దేశాలకు భారత్‌ వార్నింగ్‌?

జగన్, కేసీఆర్, స్టాలిన్ కోసం రాహుల్‌ కొత్త వ్యూహం?

ఆ విషయంలో ఇండియాకు అండగా అమెరికా?

మోదీ మాటల్లో అంతరార్ధం.. హైదరాబాద్‌ పేరు మార్చేస్తారా?

పాకిస్తాన్‌లో మళ్లీ సైనిక పాలన ఖాయమేనా?

బంగ్లాదేశ్‌లో ఆరని మంటలు.. చైనా కుట్రేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>