MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/project-k-24e9742c1-af15-42f9-a9c9-0d7a3dde8a84-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/project-k-24e9742c1-af15-42f9-a9c9-0d7a3dde8a84-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన.. పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్-k .ఈ సినిమానీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత అంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని మాత్రం ఇప్పటివరకు అందుకోలేక పోతున్నారు. దీంతో ఈ సినిమా పైన అభిమానులకు భారీ గానే హోప్స్ పెట్టుకున్నారు. ప్రభాస్ వరల్డ్ లెవెల్ లో చేస్తున్న ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతోంది ఈ సినిమా నుంచి తాజాగా నాగ్ అశ్విన్ ఒక అప్డేట్ ను విడుదల PROJECT K-2{#}nag ashwin;January;Blockbuster hit;Makar Sakranti;Chitram;Prabhas;India;News;Director;Cinemaప్రాజెక్ట్ -k.. రెండో భాగం కూడా ఉండబోతోందా..?ప్రాజెక్ట్ -k.. రెండో భాగం కూడా ఉండబోతోందా..?PROJECT K-2{#}nag ashwin;January;Blockbuster hit;Makar Sakranti;Chitram;Prabhas;India;News;Director;CinemaTue, 11 Apr 2023 07:00:00 GMTపాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన.. పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్-k .ఈ సినిమానీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత అంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని మాత్రం ఇప్పటివరకు అందుకోలేక పోతున్నారు. దీంతో ఈ సినిమా పైన అభిమానులకు భారీ గానే హోప్స్ పెట్టుకున్నారు. ప్రభాస్ వరల్డ్ లెవెల్ లో చేస్తున్న ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతోంది ఈ సినిమా నుంచి తాజాగా నాగ్ అశ్విన్ ఒక అప్డేట్ ను విడుదల చేశారు.


ఇప్పటికే పలు క్రేజీ పోస్టర్లతో పాటు ఇంట్రెస్టింగ్ మేకింగ్ వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది చిత్ర బృందం. ఇప్పుడు కూడా మేకింగ్ వీడియోను రిలీజ్ చేస్తూ క్యాచ్ నుంచి రెండో భాగం అంటూ ఈసారి సినిమాలో రైడర్స్ లుక్కుని ఎలా ప్రిపేర్ చేస్తున్నారో అనే దాని గురించి వీడియోలు విడుదల చేశారు. ఈ సినిమా ఆర్మీ వారికి విలన్సుకు సెపరేట్ సూట్ ఎలా అరేంజ్ చేశారు అనేదాని గురించి ఈ వీడియోలో డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది.


సినిమా ఎలా ఉండబోతోంది అనే విషయం తెలియాలి అంటే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ వరకు వేచి ఉండాలి. ఇప్పటికే ఈ చిత్రం 70% షూటింగ్ను కూడా పూర్తిచేసుకుంది.ఇక ఈ సినిమా ఎప్పుడు చూడని విధంగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమా కోసం సరైన ఎంపికలను కూడా చిత్ర బృందం తీసుకున్నట్లు తెలుస్తోంది. వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమా సీక్వెల్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. ప్రభాస్ వీటితోపాటు అది పురుష్, స్పిరిట్ తదితర చిత్రాలలో నటిస్తున్నారు.
" style="height: 370px;">



RRR Telugu Movie Review Rating

అమరావతి : ఇద్దరికీ ఒకేరకమైన తలనొప్పా ?

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?

చంద్రబాబు, పవన్ పొత్తుకు అదే అడ్డంకి?

కొత్త ఆయుధాలు సమకూర్చుకున్న రష్యా?

తీవ్ర గందరగోళంలో పవన్‌.. బాబుకు పిచ్చ క్లారిటీ?

ఈవీఎంలు వద్దు.. బ్యాలెటే ముద్దంటున్న పొరుగు దేశం?

కేసీఆర్‌ సరే.. మన్మోహన్‌ను మోదీ అవమానించలేదా?

జోక్యం వద్దు.. ఇస్లామిక్‌ దేశాలకు భారత్‌ వార్నింగ్‌?

జగన్, కేసీఆర్, స్టాలిన్ కోసం రాహుల్‌ కొత్త వ్యూహం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>