MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anasuyadb6936bb-b812-45dc-9206-4e7f6aef1c3d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anasuyadb6936bb-b812-45dc-9206-4e7f6aef1c3d-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ యాంకర్ కం నటి అయినటు వంటి అనసూయ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరియర్ ప్రారంభంలో టీవీ షో ల ద్వారా అద్భుతమైన గుర్తింపును తెచ్చుకున్న ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం టీవీ షో లో కంటే కూడా సినిమా ల తోనే ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే అనసూయ ఇప్పటి వరకు తన కెరియర్ లో ఎన్నో మూవీ లలో నటించినప్పటికీ క్షణం ... రంగస్థలం ... పుష్ప ది రైస్ మూవీ ల లోని పాత్రలకు గాను ఈ ముద్దుగుమ్మకు అద్భుతమైన ప్రశంసలు ప్రేక్షకుAnasuya{#}anasuya bharadwaj;Rangasthalam;Kshanam;Anasuya;Pink;television;Beautiful;Telugu;media;Cinemaక్లాస్ లుక్ లో మైమరపిస్తున్న బ్యూటిఫుల్ యాంకర్..!క్లాస్ లుక్ లో మైమరపిస్తున్న బ్యూటిఫుల్ యాంకర్..!Anasuya{#}anasuya bharadwaj;Rangasthalam;Kshanam;Anasuya;Pink;television;Beautiful;Telugu;media;CinemaMon, 10 Apr 2023 21:18:20 GMTమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ యాంకర్ కం నటి అయినటు వంటి అనసూయ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరియర్ ప్రారంభంలో టీవీ షో ల ద్వారా అద్భుతమైన గుర్తింపును తెచ్చుకున్న ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం టీవీ షో లో కంటే కూడా సినిమా ల తోనే ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే అనసూయ ఇప్పటి వరకు తన కెరియర్ లో ఎన్నో మూవీ లలో నటించినప్పటికీ క్షణం ... రంగస్థలం ... పుష్ప ది రైస్ మూవీ ల లోని పాత్రలకు గాను ఈ ముద్దుగుమ్మకు అద్భుతమైన ప్రశంసలు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి లభించాయి. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా అనసూయ కు అద్భుతమైన క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. దానితో అనసూయ కూడా ప్రస్తుతం టీవీ షో ల కంటే కూడా సినిమాలపై ఎక్కువ దృష్టిని చూపిస్తుంది. ఇది ఇలా ఉంటే సినిమా లతో ... టీవీ షో లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది.

అందులో భాగంగా తాజాగా అనసూయ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా అనసూయ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే లుక్ లో ఉన్న పింక్ అండ్ బ్లూ కలర్ శారీని కట్టుకొని ... అందుకు తగిన బ్లూ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి మెడలో ఒక నక్లెస్ ను వేసుకొని చాలా స్టైలిష్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం అనసూయ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

భారీ యాక్షన్ సీక్వెన్సెస్ తో "ఓజి" మూవీ షూటింగ్ స్టార్ట్..?

కేసీఆర్‌ సరే.. మన్మోహన్‌ను మోదీ అవమానించలేదా?

జోక్యం వద్దు.. ఇస్లామిక్‌ దేశాలకు భారత్‌ వార్నింగ్‌?

జగన్, కేసీఆర్, స్టాలిన్ కోసం రాహుల్‌ కొత్త వ్యూహం?

ఆ విషయంలో ఇండియాకు అండగా అమెరికా?

మోదీ మాటల్లో అంతరార్ధం.. హైదరాబాద్‌ పేరు మార్చేస్తారా?

పాకిస్తాన్‌లో మళ్లీ సైనిక పాలన ఖాయమేనా?

బంగ్లాదేశ్‌లో ఆరని మంటలు.. చైనా కుట్రేనా?

మళ్లీ మళ్లీ.. వరల్డ్ నెంబర్ 1.. మోదీనే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>