MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan2d9da560-a3c2-4f63-8ad5-284e6a06dde8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan2d9da560-a3c2-4f63-8ad5-284e6a06dde8-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఎన్నో మూవీ లలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. పవన్ హీరోగా నటించిన మూవీ లలో కొన్ని మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ లుగా నిలవగా ... కొన్ని మూవీ లు ప్రేక్షకులను నిరాశపరిచాయి. ఇది ఇలా ఉంటే పవన్ నటించిన కొన్ని మూవీ లు విడుదల అయిన సమయంలో ప్రేక్షకులను థియేటర్ లలో పెద్దగా అలరించ లేక పోయినప్పటికీ ఆ తర్వాత బుల్లి తెరపై మాత్రం బాగానే అలరించిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. అలా విడుదల అయిన సమయం లో ప్రేక్షకుల నుండి పెద్దగా ఆదరణను అందుకో లేకపోయి ... ఆ తరpawan{#}jasmine;mani sharma;veera shanker;Sangeetha;september;Gudumba Shankar;kalyan;Box office;Hero;cinema theater;Cinemaఆ తేదీన పవన్ కళ్యాణ్ "గుడుంబా శంకర్" మూవీ రీ రిలీజ్..!ఆ తేదీన పవన్ కళ్యాణ్ "గుడుంబా శంకర్" మూవీ రీ రిలీజ్..!pawan{#}jasmine;mani sharma;veera shanker;Sangeetha;september;Gudumba Shankar;kalyan;Box office;Hero;cinema theater;CinemaMon, 10 Apr 2023 09:38:30 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఎన్నో మూవీ లలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. పవన్ హీరోగా నటించిన మూవీ లలో కొన్ని మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ లుగా నిలవగా ... కొన్ని మూవీ లు ప్రేక్షకులను నిరాశపరిచాయి. ఇది ఇలా ఉంటే పవన్ నటించిన కొన్ని మూవీ లు విడుదల అయిన సమయంలో ప్రేక్షకులను థియేటర్ లలో పెద్దగా అలరించ లేక పోయినప్పటికీ ఆ తర్వాత బుల్లి తెరపై మాత్రం బాగానే అలరించిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి.

అలా విడుదల అయిన సమయం లో ప్రేక్షకుల నుండి పెద్దగా ఆదరణను అందుకో లేకపోయి ... ఆ తర్వాత బుల్లి తెర ద్వారా ప్రేక్షకులను ఎంత గానో అలరించిన పవన్ సినిమాలలో గుడుంబా శంకర్ మూవీ ఒకటి. వీరశంకర్ బైరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కి మణిశర్మ సంగీతం అందించాడు. మణిశర్మమూవీ కి అందించిన సంగీతానికి గాను ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు ఈ సంగీత దర్శకుడి కి దక్కాయి.

ఇది ఇలా ఉంటే థియేటర్ లలో విడుదల అయిన సమయంలో ప్రేక్షకుల నుండి ఆదరణను అందుకోకా ... ఒక ఆ తర్వాత ప్రేక్షకులను ఎంత గానో అలరించిన ఈ మూవీ ని ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2 వ తేదీన థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ చిత్ర మరి కొన్ని రోజుల్లోనే విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో పవన్ సరసన మేరా జాస్మిన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో వీరిద్దరి జంటకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.



RRR Telugu Movie Review Rating

మెగా అభిమానులని ఆశ్చర్యానికి గురి చేస్తున్న మెగాస్టార్....!!

కేసీఆర్‌ సరే.. మన్మోహన్‌ను మోదీ అవమానించలేదా?

జోక్యం వద్దు.. ఇస్లామిక్‌ దేశాలకు భారత్‌ వార్నింగ్‌?

జగన్, కేసీఆర్, స్టాలిన్ కోసం రాహుల్‌ కొత్త వ్యూహం?

ఆ విషయంలో ఇండియాకు అండగా అమెరికా?

మోదీ మాటల్లో అంతరార్ధం.. హైదరాబాద్‌ పేరు మార్చేస్తారా?

పాకిస్తాన్‌లో మళ్లీ సైనిక పాలన ఖాయమేనా?

బంగ్లాదేశ్‌లో ఆరని మంటలు.. చైనా కుట్రేనా?

మళ్లీ మళ్లీ.. వరల్డ్ నెంబర్ 1.. మోదీనే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>